Jump to content

తెలంగాణ నుంచి రూ.లక్ష కోట్లు రావాలి:చంద్రబాబు

snoww

Recommended Posts

3 hours ago, kothavani said:

Dora ki cheppinatlu unaru ekva matladaku unna votelu kuda potayi ani ycrcp ki , I think once voting completes on April 11 th , he will start a big press meet with all punches to cbn 

Yes. Waiting for Dora's press meet once elections are Done .

Round two of 

Link to comment
Share on other sites

  • Replies 37
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • snoww

    10

  • bhaigan

    3

  • reality

    3

  • ticket

    2

Top Posters In This Topic

4 hours ago, snoww said:
తెలంగాణ నుంచి రూ.లక్ష కోట్లు రావాలి:చంద్రబాబు

070419pitjhapura,m-brk.jpg

పిఠాపురం: ఏపీ అభివృద్ధికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అడుగడుగునా అడ్డుపడుతున్నారని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణకు నుంచి ఏపీకి రూ.లక్ష కోట్లు రావాలని వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో చంద్రబాబు మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం తనకు రెండు కళ్లు అని చెప్పారు. తాను కొందరివాడిని కాదని.. అందరివాడిగా ఉంటానన్నారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నంలను మరో హైదరాబాద్‌గా మారుస్తానని హామీ ఇచ్చారు. అమరావతి, పోలవరం తనకు తొలి రెండు ప్రాధమ్యాలని.. మూడో ప్రాధాన్యంగా బీచ్‌రోడ్డు కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు బీచ్‌ రోడ్డును నిర్మించి జాతీయ రహదారికి అనుసంధానిస్తామని.. తద్వారా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సంపద సృష్టించడం జగన్‌కు తెలియదని చంద్రబాబు విమర్శించారు. మోదీ బలవంతుడని ఆయన అంటున్నారని.. మరోవైపు జగన్‌ తమ మిత్రుడని భాజపా నేతలు చెబుతున్నారని ఆరోపించారు.

Lol Babu chesinA appu thereooyenAttey if TS pays 

telivilenni daddamma CBN....

akariki paisal kuda vasool chesukoleni stage la vundi AP Govt..

itlanti govt vunna okate lekapoina okate...thu..

Link to comment
Share on other sites

Kangaru padodhu...Jagun anna ragane ee astululanni AP kathalo ki vastai ani KCR chevilo cheppadu...Kachara gani mukku pindi teesukutamm laksha kotlu..

Link to comment
Share on other sites

April 11th tarvata...jara surveys and intelligence reports aithe favour ga raani...

Dora utiki padestadu sendranna ni....malla inko sari delhi pokunda chestadu vadini...

Literally waiting....Dora 10gudu round-2 kosam...

okasari esukunanduku punadi kadilindi...isari round-2 padithe sendranna iga devansh tho bomma bodusu aata adukovalsinde

Link to comment
Share on other sites

44 minutes ago, Android_Halwa said:

April 11th tarvata...jara surveys and intelligence reports aithe favour ga raani...

Dora utiki padestadu sendranna ni....malla inko sari delhi pokunda chestadu vadini...

Literally waiting....Dora 10gudu round-2 kosam...

okasari esukunanduku punadi kadilindi...isari round-2 padithe sendranna iga devansh tho bomma bodusu aata adukovalsinde

Dora entha kashtapaduthunnado silent gaa vundataaniki ippudu

Link to comment
Share on other sites

22 minutes ago, sepoy said:

Schedule 9 and 10 prakaram AP ke share vastundi...1 lakh is minimum number...Correct ga choosthe it will be more than that

schedule 9 and 10 prakaram assets list cheppu bhayya, I mean ekkada nunchi ravali dabbulu

Link to comment
Share on other sites

36 minutes ago, sepoy said:

Schedule 9 and 10 prakaram AP ke share vastundi...1 lakh is minimum number...Correct ga choosthe it will be more than that

asalu 9 10 lo emundi ...throw some light..

nenu choosthe andulo konni buildings gurinchi vundi like bus bhavan ,avi ivi ani..10 years ki use chesovachu ani vundi..as per geographical location next ekkadivi akkade vuntayi ani..

asalu ee 9 10 gurinchi konchem chepparaade ...ppt lu vaddu..

Link to comment
Share on other sites

endo ee pulkas ivi raavali avi raavali vaadu chepudendo, ee pulkas ettukoni vachudendo...konchem alochinchandi vaa...

monnati daaka bodi de naakithiri...mukkodu bodi ki against ga vunde last yer varaku..

intha money vachetidi vunte inni rojulu 4 yrs evarina kaaliga vuntada...panchayathi pettara..court ki po ra vaa..

dehed dimaak gallu vunnattundi........

Link to comment
Share on other sites

49 minutes ago, MuPaGuNa said:

asalu 9 10 lo emundi ...throw some light..

nenu choosthe andulo konni buildings gurinchi vundi like bus bhavan ,avi ivi ani..10 years ki use chesovachu ani vundi..as per geographical location next ekkadivi akkade vuntayi ani..

asalu ee 9 10 gurinchi konchem chepparaade ...ppt lu vaddu..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...