Jump to content

ఓపక్క చంద్రబాబు ప్రచారం జరుగుతుండగానే... మరోవైపు ఐటీ దాడులు


vatsayana

Recommended Posts

https://www.ap7am.com/flash-news-645591-telugu.html

tnews-92fb1b2d5ed1cf54cc830da6ace14b9db3

  • గురజాలలో చంద్రబాబు ప్రచారం
  • అదే సమయంలో అక్కడి టీడీపీ నేత ఇంట్లో సోదాలు
  • చర్చనీయాంశంగా మారిన ఐటీ సోదాలు

ఎన్నికల సమయంలో ఐటీ దాడులు ఏపీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు టీడీపీ నేతల ఇళ్లలో సోదాలు జరిపిన ఐటీ అధికారులు ఈరోజు కూడా తమ తనిఖీలను కొనసాగించారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో టీడీపీకి చెందిన ఎంపీపీ కాంతారావు నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. గురజాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ఈ సోదాలు జరగడం చర్చనీయాంశమైంది

Link to comment
Share on other sites

IT dadulu common ani cheppandi bhayya, elections appudu sodhalu cheyadam  kotha emi kadu gatha . 50 years ga desam lo elections jariginappudalla politicians indla la IT sodhalu cheyadam chala common, ippudu kotha ga Boochi laga chupettadam chala darunam

Link to comment
Share on other sites

2 hours ago, nenesuperni said:

power lo una vala dagare kadha money untai andhuke it vala midha concentrate chesindi :D

TS elections lo only opponents daggara raids jarigayi..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...