vatsayana Posted April 11, 2019 Report Share Posted April 11, 2019 https://www.ap7am.com/flash-news-645898-telugu.html విజయవాడలోని తారాపేటలో ఘటన ప్రతిదాడికి పాల్పడ్డ జలీల్ ఖాన్ అనుచరులు పోలీసుల అదుపులో దాడులకు పాల్పడ్డ కార్యాకర్తలు విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కారుపై వైసీపీ కార్యాకర్తలు దాడికి పాల్పడ్డారు. స్థానిక తారాపేటలో ఆయన కారుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్ అనుచరులు ప్రతి దాడికి పాల్పడ్డారు. వించిపేటలోని వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని టీడీపీ, వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. దాడులకు పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆయా ఘటనల్లో ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. Quote Link to comment Share on other sites More sharing options...
DrBeta Posted April 11, 2019 Report Share Posted April 11, 2019 Bcom lo physics Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.