Ramraj_panchas Posted April 12, 2019 Report Share Posted April 12, 2019 Bore kodtondi.. manchi matter cheppandi Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 12, 2019 Report Share Posted April 12, 2019 1. ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దించాల్సిందే అని ప్రజలు (ముఖ్యంగా మహిళలు) పోటెత్తి బూతుల్లోకి వెళ్ళి ఓట్లేసేంత తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత బొంగు కూడా లేదు. 2.జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయకపోతే మా బిడ్డలు పాలు తాగరు, మా జీవితాలు సంకనాకిపోతాయి అనుకుని, కంకణం కట్టుకుని అమ్మలు, అక్క చెల్లెళ్ళు బూతుల్లోకి వెళ్ళి ఓట్లేసేంత ఎమోషన్ గానీ, అవసరంగానీ ప్రజలకి బొంగు కూడా లేవు. జఫ్ఫాగాళ్ళకి తప్ప ఎవరికీ అంత కోరికా లేదు, తపనా లేదు. 3.తెలంగాణాలో ఉద్యోగాలు చేసేవాళ్ళు, స్థిరపడ్డవాళ్ళు అలా బారులుతీరి బళ్ళు కట్టుకుని బయల్దేరింది ....వామ్మో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాల్సిందే అని బొంగు కూడా కాదు. వాళ్ళని ఒక ఉద్వేగం తట్టి లేపింది. మన ఆంధ్రాకి మోదీ అన్యాయం చేశాడు. కెసియార్ పెత్తనం చేయాలని చూస్తున్నాడు. అడ్డుకోవాల్సిందే అనే కసితో వచ్చారు. ఆ కసి ఉన్నోడు డీజిల్, ఛార్జీలు బొక్క పెట్టుకుని, కెసియార్ బానిస అయిన జగన్ రెడ్డికి ఓటేయడానికి ఆంధ్రాకి ఎందుకు వస్తాడు ఓటుకి ? సో, ఖచ్చితంగా అది యాంటి-జగన్ రెడ్డి ఓటు. ఈ బొంగులో నిజాలు అర్ధమయినాయి కనుకనే మొహాలు మాడిపోయినాయి. అయినా పైకి మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నారు. ఇక సంకనాకిపోవాల్సింది జఫ్ఫా బెట్టింగ్ రాయుళ్ళే.😂😂🙏 - 1 Quote Link to comment Share on other sites More sharing options...
Ramraj_panchas Posted April 12, 2019 Author Report Share Posted April 12, 2019 Vayyo vammo Quote Link to comment Share on other sites More sharing options...
fasak_vachadu Posted April 12, 2019 Report Share Posted April 12, 2019 maa deggara betting nadustundi.. RCB ekkkuva won aithada or JSP na an Quote Link to comment Share on other sites More sharing options...
Mangalgiripappu Posted April 12, 2019 Report Share Posted April 12, 2019 #kullagajji Quote Link to comment Share on other sites More sharing options...
Original Profile Posted April 12, 2019 Report Share Posted April 12, 2019 12 minutes ago, fasak_vachadu said: maa deggara betting nadustundi.. RCB ekkkuva won aithada or JSP na an Win Quote Link to comment Share on other sites More sharing options...
LastManStanding Posted April 12, 2019 Report Share Posted April 12, 2019 14 minutes ago, Ramraj_panchas said: Vayyo vammo Adhi matter..inka e db lo eppudu emi adgakudadhu ani ardamaindi kadha bro Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.