Jump to content

చంద్రబాబు మైండ్ కంట్రోల్ తప్పి ఏదేదో మాట్లాడుతున్నారు: విజయసాయిరెడ్డి


vatsayana

Recommended Posts

https://www.ap7am.com/flash-news-645987-telugu.html

 

tnews-8b46c32080b26941d1834fc049fea99ef2

  • ఈ ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు పట్టించుకోలేదు
  • అధికారులు, ఎన్నికల సంఘం వెంట బాబు పడ్డారు
  • ఈ  డ్రామాలు ఆపి బాబు మానసిక చికిత్స తీసుకోవాలి 

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు పట్టించుకోకపోయినా డ్రామాలు ఆడుతున్నారని, అధికారులు, ఎన్నికల సంఘం వెంట పడ్డారని విమర్శించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. 

చంద్రబాబు మైండ్ కంట్రోల్ తప్పి ఏదేదో మాట్లాడుతున్నారని, ఈ డ్రామాలు ఆపేసి, ఓట్ల లెక్కింపు జరిగే వరకు మానసిక చికిత్స తీసుకోవాలంటూ విమర్శించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ తీరును తప్పుబట్టిన చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ ను సంస్కరిస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి విమర్శించారు. ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ‘కోవర్ట్’ అని చంద్రబాబు అనడం సబబు కాదని అన్నారు.

 

ఎలక్షన్ కమిషన్ లో రిఫామ్స్ తీసుకొస్తాడట. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంను కోవర్ట్ అంటాడు. ప్రజలు తుపుక్కున ఉమ్మేస్తే దాన్ని తుడుచుకుని అధికారులు, ఎలక్షన్ కమిషన్ వెంట పడ్డాడు. మైండ్ కంట్రోల్ తప్పి ఏదోదో మాట్లాడుతున్నాడు. డ్రామాలు ఆపేసి, ఓట్ల లెక్కింపు దాకా మానసిక చికిత్స తీసుకో.

 
 
Link to comment
Share on other sites

36 minutes ago, psycopk said:

Kukka sai atu itu aaite next bathroom ki jaggadu dagara undi tesuku potadu ninu

Kukka.sai di bathroom avvudo tdp lo inko vennupotu episode vastado chudam uncle 

Link to comment
Share on other sites

40 minutes ago, Kontekurradu said:

for suppose, JAGUN anna odipothe, janalu jagun meda vummu easinatta ?

Kamarao lantonee prajalu chepputho kottaru va Jagun meeda ummadam oka lekkana

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

Kukka sai atu itu aaite next bathroom ki jaggadu dagara undi tesuku potadu ninu

Better than yugapurushud vi@gra, bul bul pellam bellam batch and pappus swapping 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...