Jump to content

మనదే ప్రభుత్వం - మెజార్టీ ఎంతనేదే తేలాలి


Hitman

Recommended Posts

అమరావతి: నూటికి వెయ్యి శాతం మనమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో అన్నారు. ఇందులో రెండో ఆలోచనే లేదని చెప్పారు. మెజార్టీ ఎంతనేదే తేలాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ నేతలతో గురువారం సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అభ్యర్ధులు, బూత్ కన్వీనర్లు, సేవామిత్రలు ఇందులో పాల్గొన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో అన్ని నివేదికలూ పరిశీలించి చెబుతున్నానని, మళ్లీ ప్రభుత్వం మనదేనని పునరుద్ఘాటించారు. తెదేపాలో గెలుస్తారనుకున్న వారితో వైకాపా నేతలు కొందరు టచ్‌లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి కుట్రలను ఆధారాలతో సహ బయట పెట్టాలన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కౌంటింగ్‌కు ముందు, కౌంటింగ్‌ రోజు వ్యవహరించాల్సిన తీరుపై పలు సూచనలు చేశారు.

‘‘ఎన్నికల్లో కీలక ఘట్టం కౌంటింగ్ ప్రక్రియకు చేరాం. కౌంటింగ్‌కు ముందస్తు ప్రిపరేషన్ అతి ముఖ్యాంశం. ప్రతి నియోజకవర్గానికి కౌంటింగ్‌కు ప్రత్యేక బృందాలు ఏర్పడాలి.  అనుభవం ఉన్నవాళ్లనే ఎంపిక చేయాలి. ఒక అడ్వకేట్, ఒక ఐటీ నిపుణుడు బృందంలో ఉండేలా చూసుకోవాలి. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్‌పై వర్క్‌షాప్‌ పెట్టాలి. కౌంటింగ్ విషయంలో అంతా అప్రమత్తంగా ఉండాలి.  గత నాలుగు ఎన్నికల ఓటింగ్ సరళిని విశ్లేషించాలి. ఏ బూత్‌లో ఏ పార్టీకి ఎన్నిఓట్లు వస్తాయో చెప్పగలగాలి. ఫలితాలు వచ్చాక వాటిని బేరీజు వేయాలి. ఓడిపోతామన్న సీట్లలో కూడా మంచి ఆధిక్యత చూపాం. ఇది ఎలా సాధ్యం అయ్యిందనేది విశ్లేషించుకోవాలి. భవిష్యత్తు రాజకీయానికి వీటిని కేస్ స్టడీగా అధ్యయనం చేయాలి. కౌంటింగ్ ఏజెంట్లు మధ్యలోనే లేచి వచ్చేయ కూడదు. చివరిదాకా ఓపిగ్గా ఉండేవారినే ఏజెంట్లుగా పెట్టాలి. ప్రతి ఎన్నికలోనూ మనమే గెలవాలన్న స్ఫూర్తి అందరిలో రావాలి. ఏ స్థాయిలో ఎవరు బాగా పనిచేశారనే నివేదికలు పంపాలి. ప్రతి నియోజకవర్గంలో సమర్థ నాయకత్వం రూపొందాలి. అప్పుడే రాష్ట్ర స్థాయి నాయకత్వానికి అదనపు బలం. అన్నిస్థాయిల్లో పార్టీ నాయకత్వం పటిష్ఠంగా ఉండాలి’’ అని పార్టీ నేతలతో చంద్రబాబు అన్నారు.

Link to comment
Share on other sites

2 minutes ago, Hydrockers said:

So evm lu tamper cheyaledu kada

Had Did Done. అందుకే false crying ఎవరికీ అనుమానం రాకుండా ..

Link to comment
Share on other sites

Just now, rokalibanda said:

Chusthunte odipoyena kuda nene cm ani files meda sign chese laga undu

అది తప్ప మిగతా administraion అంతా చూస్తాడు ..Rosaiah , KKR ఉన్నప్పుడు వాళ్ళ కన్నా ఎక్కువ work చేసాడు అలాగే ..

ఎలాగూ జగ్గాయ్ Friday office లో ఉండడు ..so you can see సీబిన్ in action till his last breathe ..

Link to comment
Share on other sites

1 hour ago, AndhraneedSCS said:

Both Jagan and CBN are confident. ee sari evaru vachina centre lo BJP rakunda unte, more chances for the state to get funds.

Lol iddaritlo evaru ochinna.... Modi will be PM.

Jagan gaadu oste AP ki better....CBN oste phir se Rod....

Link to comment
Share on other sites

3 hours ago, ram4a said:

Lol iddaritlo evaru ochinna.... Modi will be PM.

Jagan gaadu oste AP ki better....CBN oste phir se Rod....

PM evaru anedi kuda May 23rd ee 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...