Jump to content

ఆ దేశ పౌరసత్వం వద్దన్న రెహమాన్‌

kevinUsa

Recommended Posts

కోడంబాక్కం, న్యూస్‌టుడే: విదేశీ పౌరసత్వాల కోసం కొందరు హీరోలు ఎగబడుతున్న విషయం తెలిసిందే. నటుడు అక్షయ్‌కుమార్‌ కూడా కెనడా పౌరసత్వానికి సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం కెనడా పౌరసత్వాన్ని ఇస్తానని ముందుకొచ్చినా.. ఎలాంటి అరమరికలు లేకుండా వద్దని చెబుతూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ‘సంగీత తుపాను’ ఏఆర్‌ రెహమాన్‌. ఆ విషయాన్ని ఒక సారి గుర్తుకు తెచ్చుకుంటే.. రెండేళ్ల క్రితం కెనడా మేయరు రెహమాన్‌... ఏఆర్‌ రెహమాన్‌కు చట్టబద్ధంగా పౌరసత్వాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయితే అందుకు ఏఆర్‌ రెహమాన్‌ ఏ మాత్రం ఒప్పుకోలేదు. దీనిపై ఆస్కార్‌ విజేత స్పందిస్తూ.. ‘కెనడా మేయరు నాకు పౌరసత్వాన్ని ఇవ్వాలనుకున్నందుకు కృతజ్ఞతలు. నేను ఆయనకు రుణపడి ఉన్నా. కానీ తమిళనాడులో చాలా సంతోషంగా ఉన్నా. భారతదేశమే నా కుటుంబం. స్నేహితులు, నా ప్రజలు ఇక్కడే ఉన్నారు. మీరు ఇండియాకు వచ్చేటప్పుడు తప్పకుండా నా సం గీత కళాశాలకు ఒక సారి విచ్చేయండి. ఇండియా, కెనడా సంయుక్త ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నా’నని పేర్కొన్నారు. ఏఆర్‌ రెహమాన్‌ స్పందన ఆయన దేశభక్తికి అద్దం పడుతోందని ఆయన అభిమానులు చెబుతున్నారు. కెనడా పౌరసత్వం వద్దని చెప్పినా కానీ.. అక్కడి ఒండోరియాలో ఏఆర్‌ రెహమాన్‌ పేరిట ఓ వీధి ఉండటం విశేషం. అక్కడ ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఉన్నారు.

Link to comment
Share on other sites

3 minutes ago, kevinUsa said:

already usa ista ante li8 anadu ga

Link to comment
Share on other sites

aa country citizenship acccept cheste Rehman ki em ostundi...

Em laabam undadhu...reverse lo indians will curse on him and make a big issue...

So reject cheyadam is his logical move.

Link to comment
Share on other sites

54 minutes ago, shaw183 said:

already usa ista ante li8 anadu ga

canada la evaru vuntaru aa freezing weather ki.. unless US visa dobbi or India nunch ela ayena foreign povali ani chusey vallu thapputhey

Link to comment
Share on other sites

1 minute ago, TechAdvice said:

canada la evaru vuntaru aa freezing weather ki.. unless US visa dobbi or India nunch ela ayena foreign povali ani chusey vallu thapputhey

pakisthan is also foreign nooo antunna @psycopk

Link to comment
Share on other sites

2 hours ago, kevinUsa said:

కోడంబాక్కం, న్యూస్‌టుడే: విదేశీ పౌరసత్వాల కోసం కొందరు హీరోలు ఎగబడుతున్న విషయం తెలిసిందే. నటుడు అక్షయ్‌కుమార్‌ కూడా కెనడా పౌరసత్వానికి సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం కెనడా పౌరసత్వాన్ని ఇస్తానని ముందుకొచ్చినా.. ఎలాంటి అరమరికలు లేకుండా వద్దని చెబుతూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ‘సంగీత తుపాను’ ఏఆర్‌ రెహమాన్‌. ఆ విషయాన్ని ఒక సారి గుర్తుకు తెచ్చుకుంటే.. రెండేళ్ల క్రితం కెనడా మేయరు రెహమాన్‌... ఏఆర్‌ రెహమాన్‌కు చట్టబద్ధంగా పౌరసత్వాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయితే అందుకు ఏఆర్‌ రెహమాన్‌ ఏ మాత్రం ఒప్పుకోలేదు. దీనిపై ఆస్కార్‌ విజేత స్పందిస్తూ.. ‘కెనడా మేయరు నాకు పౌరసత్వాన్ని ఇవ్వాలనుకున్నందుకు కృతజ్ఞతలు. నేను ఆయనకు రుణపడి ఉన్నా. కానీ తమిళనాడులో చాలా సంతోషంగా ఉన్నా. భారతదేశమే నా కుటుంబం. స్నేహితులు, నా ప్రజలు ఇక్కడే ఉన్నారు. మీరు ఇండియాకు వచ్చేటప్పుడు తప్పకుండా నా సం గీత కళాశాలకు ఒక సారి విచ్చేయండి. ఇండియా, కెనడా సంయుక్త ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నా’నని పేర్కొన్నారు. ఏఆర్‌ రెహమాన్‌ స్పందన ఆయన దేశభక్తికి అద్దం పడుతోందని ఆయన అభిమానులు చెబుతున్నారు. కెనడా పౌరసత్వం వద్దని చెప్పినా కానీ.. అక్కడి ఒండోరియాలో ఏఆర్‌ రెహమాన్‌ పేరిట ఓ వీధి ఉండటం విశేషం. అక్కడ ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఉన్నారు.

where is this Ooru in Canada?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...