Jump to content

రాసిపెట్టుకోండి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశానిదే గెలుపు

snoww

Recommended Posts

గెలుపు మాదే.. రాసి పెట్టుకోండి
21-05-2019 02:05:15
 
636940011167589406.jpg
  • టీడీపీ సీట్లు 110తో మొదలవుతాయి
  • 120 -130 వరకు వెళ్లొచ్చు
  • 33 ఏళ్లుగా టీడీపీ సర్వేలు చేయిస్తోంది
  • గెలుపుపై చంద్రబాబు విశ్వాసం
 
అమరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): ‘‘టీడీపీ 33 ఏళ్లుగా సర్వేలు చేయిస్తోంది. రాసిపెట్టుకోండి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశానిదే గెలుపు’’ అని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు విస్పష్టంగా చెప్పారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో, అంతకుముందు టెలీకాన్ఫరెన్స్‌లోనూ ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ‘‘పోలింగ్‌ రోజు ఈవీఎంలు పనిచేయకుండా చేశారు. ఓటింగ్‌ తగ్గించాలని చూశారు. కానీ, మధ్యాహ్నం నేను ఒక్క పిలుపు ఇవ్వగానే జనం పోలింగ్‌బూత్‌లకు తిరిగి తరలి వెళ్లారు. అర్ధరాత్రి అయినప్పటికీ క్యూలోనే ఉండి, ఓటు వేశాకే వచ్చారు. టీడీపీ గెలుపు ఖాయం అని చెప్పడానికి ఇంతకుమించిన నిదర్శనం ఏం కావాలి?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. 18 నుంచి 20 ఎంపీ స్థానాల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు. ‘‘ఇక... అసెంబ్లీలో టీడీపీ బలం 110 నుంచి మొదలవుతుంది. 120 నుంచి 130 సీట్ల వరకు వస్తాయి’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎగ్జిట్‌పోల్స్‌ చూసే వైసీపీ ఆనందపడిపోతోందని... నిజమైన గెలుపు, పారదర్శకంగా సాధించి ఆనందపడితే ఫర్వాలేదుకానీ ఇదేంటని ఒక ప్రశ్నకు సమాధానంగా స్పందించారు. ‘‘ఈ ఎన్నికల్లో కరుడుగట్టిన నేరస్తులపై పోరాడాం. అందుకే కౌంటింగ్‌ వరకు అప్రమత్తంగా ఉండాలి’’ అని పార్టీ శ్రేణులకు సూచించారు. కౌంటింగ్‌పై బుధవారం మరోసారి శిక్షణ నిర్వహిస్తామన్నారు.
Link to comment
Share on other sites

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికల్లో విజయం నూటికి వెయ్యిశాతం తమదేనని తెదేపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు చెబుతున్నా రాసిపెట్టుకోండి. గెలిచేది మా పార్టీనే. 0.0001 శాతం కూడా ఎవరికీ అనుమానం అవసరం లేదు. తెదేపానే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది’ అని ఆయన సోమవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో విలేకరుల సమావేశంలో తెలిపారు. 

Link to comment
Share on other sites

19 minutes ago, Idassamed said:

Intha gattiga chesthunnadu ante it is a cake walk Ani clear indication.

Ade doubt vastundi 😂 bhaiyya  confident ga unadu munde enduku ila ole avutunado ardam avtaledu 

Link to comment
Share on other sites

1 hour ago, snoww said:
గెలుపు మాదే.. రాసి పెట్టుకోండి
21-05-2019 02:05:15
 
636940011167589406.jpg
  • టీడీపీ సీట్లు 110తో మొదలవుతాయి
  • 120 -130 వరకు వెళ్లొచ్చు
  • 33 ఏళ్లుగా టీడీపీ సర్వేలు చేయిస్తోంది
  • గెలుపుపై చంద్రబాబు విశ్వాసం
 
అమరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): ‘‘టీడీపీ 33 ఏళ్లుగా సర్వేలు చేయిస్తోంది. రాసిపెట్టుకోండి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశానిదే గెలుపు’’ అని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు విస్పష్టంగా చెప్పారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో, అంతకుముందు టెలీకాన్ఫరెన్స్‌లోనూ ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ‘‘పోలింగ్‌ రోజు ఈవీఎంలు పనిచేయకుండా చేశారు. ఓటింగ్‌ తగ్గించాలని చూశారు. కానీ, మధ్యాహ్నం నేను ఒక్క పిలుపు ఇవ్వగానే జనం పోలింగ్‌బూత్‌లకు తిరిగి తరలి వెళ్లారు. అర్ధరాత్రి అయినప్పటికీ క్యూలోనే ఉండి, ఓటు వేశాకే వచ్చారు. టీడీపీ గెలుపు ఖాయం అని చెప్పడానికి ఇంతకుమించిన నిదర్శనం ఏం కావాలి?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. 18 నుంచి 20 ఎంపీ స్థానాల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు. ‘‘ఇక... అసెంబ్లీలో టీడీపీ బలం 110 నుంచి మొదలవుతుంది. 120 నుంచి 130 సీట్ల వరకు వస్తాయి’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎగ్జిట్‌పోల్స్‌ చూసే వైసీపీ ఆనందపడిపోతోందని... నిజమైన గెలుపు, పారదర్శకంగా సాధించి ఆనందపడితే ఫర్వాలేదుకానీ ఇదేంటని ఒక ప్రశ్నకు సమాధానంగా స్పందించారు. ‘‘ఈ ఎన్నికల్లో కరుడుగట్టిన నేరస్తులపై పోరాడాం. అందుకే కౌంటింగ్‌ వరకు అప్రమత్తంగా ఉండాలి’’ అని పార్టీ శ్రేణులకు సూచించారు. కౌంటింగ్‌పై బుధవారం మరోసారి శిక్షణ నిర్వహిస్తామన్నారు.

Ekkada raayali singapore lanti amaravathi secretariat godala pina@3$% 

Link to comment
Share on other sites

fresh news...

Supreme court malla elakotindi opposition batch ni ..VVPAT 100% count kavalanna CBN and Company batch mokam eda petukuntaro chudale//

Literally, supreme court dismissed the court as 'Nuisance and Non-sense'

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...