Jump to content

BB3 aipoindi- winner rahul &runner sreemukhi..marala BB4 lo kaluddam

Recommended Posts

Posted
23 minutes ago, Chinna84 said:

1-9-1024x1024.jpg

Fully used piece AA annatu undhi

Posted
10 minutes ago, shamsher_007 said:

nuv testify chesthavaa :giggle:

Anthega .. 

Posted
22 minutes ago, kittaya said:

Anthega .. 

ni meedha last yr impact chaaala unnattundi, aa kaushal gadila matladuthunnav:giggle:

Posted

Srimukhi confirmed anta kada..inka deeni arupulaki andariki mind dobbiddemo...

Posted
12 hours ago, Sreeven said:

Srimukhi confirmed anta kada..inka deeni arupulaki andariki mind dobbiddemo...

Half screen adhae cover chesthadhi..ippativaraku makeup tho cover chesukunna brokkalanni bayatapadathai..🤭🤭

Posted
On 6/5/2019 at 6:04 PM, Biskot2 said:

promo video unte link veyyi bro 

Posted
On 6/26/2019 at 12:44 PM, shamsher_007 said:

ni meedha last yr impact chaaala unnattundi, aa kaushal gadila matladuthunnav:giggle:

What... No ... Geetha panga chapinappudu chusava

  • Thanks 1
Posted
9 hours ago, mustang302 said:

Half screen adhae cover chesthadhi..ippativaraku makeup tho cover chesukunna brokkalanni bayatapadathai..🤭🤭

34hz8t.gif

Posted

బిగ్‌ బాస్‌ షోలో చేసిన వారికి వారానికి మంచి పారితోషికంతో పాటు ఇన్‌స్టంట్‌ క్రేజ్‌ లభిస్తుంది. షో నడిచినంత కాలం వుండే ఆ క్రేజ్‌ నెమ్మదిగా తగ్గిపోతుంది. కౌశల్‌ మాదిరిగా ట్రెండ్‌ సెట్‌ చేసిన వాడికే ఆ తర్వాత ఏమీ రాలేదంటే బిగ్‌ బాస్‌ ఎంతటి ఫేక్‌ హైప్‌ తీసుకొస్తుందనేది అర్థమవుతోంది. అయితే బిగ్‌ బాస్‌ షోలో చేసినవారికి పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ కంటే నెగెటివ్‌ ఎక్కువ వస్తుంటుంది. బిగ్‌ బాస్‌కి రాకముందు తేజస్వికి అడపాదడపా అవకాశాలు వచ్చేవి. కానీ ఆ షోతో ఆమె పట్ల ఒక నెగెటివ్‌ ఇంప్రెషన్‌ వచ్చేసింది. దీంతో ఇంట్లో కూర్చుని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులు పెట్టుకోవడం మినహా ఆమెకిక వేరే పని లేకుండా పోయింది. 

తనీష్‌ కూడా అంతకుముందు చాక్లెట్‌ బాయ్‌లా ఒక ఇమేజ్‌ మెయింటైన్‌ చేసేవాడు కాస్తా బాగా బ్యాడ్‌ అయిపోయాడు. బాబు గోగినేని అయితే తన పెద్ద మనిషి మర్యాదని కోల్పోయి ఈగోయిస్టిక్‌ పర్సన్‌గా ముద్ర వేయించుకున్నాడు. బిగ్‌ బాస్‌ గెలిచిన శివ బాలాజీ కూడా దీని వల్ల బావుకున్నదేం లేదు. దీంతో అయిదు వారాల ఫేమ్‌ కోసం లేదా అయిదారు లక్షల కోసం పబ్లిక్‌లో తమ ఇమేజ్‌కి చిల్లు పెట్టుకోవడం దేనికని చాలా మంది ఈ షోకి దూరంగా వుంటున్నారు. నాగార్జున హోస్ట్‌ చేసే మూడో సీజన్‌కి ఇంతవరకు కంటెస్టెంట్లు పూర్తిగా ఖరారు కాలేదు. పలువురు యాంకర్లు, నటులు 'మాకొద్దు బాబోయ్‌' అని దండం పెట్టేస్తున్నారట. తమకి అనుకూలంగా గేమ్‌ వుంటుందని చెప్పినా కానీ రిస్కు తీసుకోలేమని అంటున్నారట. మరి నాగార్జునతో ఒక ప్రోమో విడుదల చేసాక అయినా ఇంకా ఖాళీగా వున్న బెర్తులు ఫిలప్‌ అవుతాయేమో చూడాలిక.

Posted
6 minutes ago, mmharshaa said:

Nuvvu baby ni marachi poyavu..samaga feel avutadu😀😀😀😀😁deepthi susu..

Posted
29 minutes ago, mmharshaa said:

Yeah papam tejaswi  ki BB taruvatha, new offers emi levu

2017

Mister

Telugu

Babu Baga Busy

Paru Menon

Telugu

Balakrishnudu

Telugu

Mana Mugguri Love Story

Swathi

Telugu

Web series

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...