Jump to content

BB3 aipoindi- winner rahul &runner sreemukhi..marala BB4 lo kaluddam


Sreeven

Recommended Posts

9 hours ago, mmharshaa said:

బిగ్‌ బాస్‌ షోలో చేసిన వారికి వారానికి మంచి పారితోషికంతో పాటు ఇన్‌స్టంట్‌ క్రేజ్‌ లభిస్తుంది. షో నడిచినంత కాలం వుండే ఆ క్రేజ్‌ నెమ్మదిగా తగ్గిపోతుంది. కౌశల్‌ మాదిరిగా ట్రెండ్‌ సెట్‌ చేసిన వాడికే ఆ తర్వాత ఏమీ రాలేదంటే బిగ్‌ బాస్‌ ఎంతటి ఫేక్‌ హైప్‌ తీసుకొస్తుందనేది అర్థమవుతోంది. అయితే బిగ్‌ బాస్‌ షోలో చేసినవారికి పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ కంటే నెగెటివ్‌ ఎక్కువ వస్తుంటుంది. బిగ్‌ బాస్‌కి రాకముందు తేజస్వికి అడపాదడపా అవకాశాలు వచ్చేవి. కానీ ఆ షోతో ఆమె పట్ల ఒక నెగెటివ్‌ ఇంప్రెషన్‌ వచ్చేసింది. దీంతో ఇంట్లో కూర్చుని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులు పెట్టుకోవడం మినహా ఆమెకిక వేరే పని లేకుండా పోయింది. 

తనీష్‌ కూడా అంతకుముందు చాక్లెట్‌ బాయ్‌లా ఒక ఇమేజ్‌ మెయింటైన్‌ చేసేవాడు కాస్తా బాగా బ్యాడ్‌ అయిపోయాడు. బాబు గోగినేని అయితే తన పెద్ద మనిషి మర్యాదని కోల్పోయి ఈగోయిస్టిక్‌ పర్సన్‌గా ముద్ర వేయించుకున్నాడు. బిగ్‌ బాస్‌ గెలిచిన శివ బాలాజీ కూడా దీని వల్ల బావుకున్నదేం లేదు. దీంతో అయిదు వారాల ఫేమ్‌ కోసం లేదా అయిదారు లక్షల కోసం పబ్లిక్‌లో తమ ఇమేజ్‌కి చిల్లు పెట్టుకోవడం దేనికని చాలా మంది ఈ షోకి దూరంగా వుంటున్నారు. నాగార్జున హోస్ట్‌ చేసే మూడో సీజన్‌కి ఇంతవరకు కంటెస్టెంట్లు పూర్తిగా ఖరారు కాలేదు. పలువురు యాంకర్లు, నటులు 'మాకొద్దు బాబోయ్‌' అని దండం పెట్టేస్తున్నారట. తమకి అనుకూలంగా గేమ్‌ వుంటుందని చెప్పినా కానీ రిస్కు తీసుకోలేమని అంటున్నారట. మరి నాగార్జునతో ఒక ప్రోమో విడుదల చేసాక అయినా ఇంకా ఖాళీగా వున్న బెర్తులు ఫిలప్‌ అవుతాయేమో చూడాలిక.

Source enti bhayya, intha correct ga rasadu @mmharshaa

Link to comment
Share on other sites

18 hours ago, mybabyboy said:

start date?

July 21st antunnaru as per news sources

జులై 21 నుంచి బిగ్ బాస్ 3 వ సీజన్ ప్రారంభం అవుతుందని.. త్వరలో ఈ విషయాన్ని నిర్వాహకులు అధికారికంగా ప్రకటిస్తారట. ఇక బిగ్ బాస్ 3 వ్యూయర్ షిప్ పెంచేందుకు ఈసారి కూడా మంచి ప్లాన్లే వేసుకొని రంగంలోకి దిగుతున్నారట.   కొత్త సినిమాల టీమ్ మెంబర్స్ ను బిగ్ బాస్ కు తీసుకురావడం.. స్పెషల్ గెస్టులను పిలవడం లాంటి వాటితో పాటు టీఆర్పీని పెంచేందుకు వేరే కొత్త ట్రిక్కులు కూడా వాడబోతున్నారట.  

Link to comment
Share on other sites

The latest buzz about the show is its release date. The Bigg Boss makers are waiting eagerly for the world cup to get completed. As the last match of world cup is all set to be played on 14th of July 2019. So the makers have planned to kick start the seals. 3 of Bigg Boss Telugu with a week gap from July 21. As of now, the big names like Anchor Sreemukhi, Varun Sandesh and his wife Vithika Sheru are said to be in the final 14 list to enter the house of controversies, Bigg Boss House.

Link to comment
Share on other sites

Bigg boss ki fading stars vasthe better. Kaushal alanti vallu ayina parledhu since he is not in limelight but has an alternate career. Konni dabbulu sampadinchukoni vellochu.

Srimukhi lanti vallu prime lo unnavallu vasthe valla no makeup face and valla character ila antha bayatapadi career ni waste chesukuntaru

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...