Jump to content

BB3 aipoindi- winner rahul &runner sreemukhi..marala BB4 lo kaluddam


Sreeven

Recommended Posts

Anchor Sweth@ R#ddy Reveals unknown facts about BB Show.

BB hosts mari intha karuvulo vunnara P1pko4.gif?download=true

Anchor-Swetha-Reddy-Reveals-Unknown-Fact

మిమ్మల్ని తీసుకుంటే మాకేం లాభం? షో హిట్ అవ్వాలంటే మీరు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు? ఎలాంటి యాక్టివిటీ ప్లే చేస్తారు? అంటూ షో కోఆర్డినేటర్ వ్యక్తి అడిగారు. అయితే గేమ్ ప్రారంభం కాకముందే ఇవేం ప్రశ్నలో అర్థం కాలేదని అన్నాను. దానికి అతడు ప్రతిస్పందిస్తూ ``అలా కాదండీ.. మా బాస్ను మీరు ఎలా ఇంప్రెస్ చేస్తారు?`` అంటూ అడిగారని తెలిపారు. ఈ ప్రశ్న అడగడంలో మీ ఉద్ధేశమేంటి?  నానుంచి ఏం కోరుకుంటున్నారు?   బాస్ ను సంతృప్తి పరచడమేంటి?  కమిట్ మెంట్ అడుగుతున్నారా? అంటూ ప్రశ్నించానని శ్వేతారెడ్డి తెలిపారు. కాస్టింగ్ కౌచ్ పై ఎన్నో ఇంటర్వ్యూలు చేసిన తనకే ఈ సన్నివేశం ఎదురైందని ఆరోపించారు. తాను ప్రశ్నించాక ఇక తన ఫోన్ కాల్స్ అవాయిడ్ చేశారని.. సెలెక్టయ్యాక ఇన్ని సన్నివేశాలు ఎదురయ్యాయని తెలిపారు. ``హౌ విల్ యూ సాటిస్ ఫై మై బాస్?` అని అడగటం వెనక అసుల కారణమేంటి అంటూ శ్వేతారెడ్డి ప్రశ్నించారు.

Link to comment
Share on other sites

On 7/4/2019 at 9:38 AM, alpha_beta said:

abbo, losliya ki chala craze vachindhi anta ga 

losliya.jpg?itok=eejIk3WM

yes abba i am deeply love with her smile baguntadhi gunta bagundhi......  baga sukam dorukuthadi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...