Jump to content

సీఆర్‌డీఏ చైర్మన్‌గా ఆళ్ల రామకృష్ణారెడ్డి!


snoww

Recommended Posts

సీఆర్‌డీఏ చైర్మన్‌గా ఆళ్ల రామకృష్ణారెడ్డి! 
13-06-2019 20:42:22
 
636960553441190981.jpg
విజయవాడ: సీఎం జగన్ తన కేబినెట్‌లో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులకు, 25 మంది మంత్రులకు స్థానం కల్పించారు. మంత్రివర్గంలో స్థానం దక్కని ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. అందులోభాగంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఎం జగన్ కీలక పదవి కట్టబెట్టబోతున్నారు. ఆయనకు సీఆర్‌డీఏ చైర్మన్‌గా నియమించబోతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం రెండు రోజుల్లో ప్రకటన వెల్లడించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అమరావతి నిర్మాణంలో రైతుల నుంచి టీడీపీ ప్రభుత్వం వేలాది ఎకరాలు భూమిని కుట్ర పూరితంగా కొనుగోలు చేస్తోందని ఆళ్ల రామకృష్ణారెడ్డి పోరాటం చేశారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు వ్యవసాయ భూములపై ప్రత్యేక అవగాహన ఉంది. రాజధాని పరిసర ప్రాంత ఎమ్మెల్యేగా సీఆర్‌డీఏపై కూడా ఆయనకు పూర్తిస్థాయిలో పట్టు ఉంది. అందువల్లే ఆయనకు సీఆర్‌డీఏ చైర్మన్‌గా పదవి ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...