Jump to content

silparamaram anta Amaravathi lo..Avanti srinivas


JAPAN

Recommended Posts

12avanthibrk1a.jpg

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరంలో శిల్పారామం నిర్మిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు. పర్యాటక శాఖకు బ్రాండ్‌ అంబాసిడర్‌ను నియమిస్తామన్నారు. పర్యాటక అభివృద్ధికి రాష్ట్రంలో అనేక వనరులు ఉన్నాయని, ఈ రంగంలో పెట్టుబడులకు రాష్ట్రాన్ని స్వర్గధామంలా మారుస్తామని మంత్రి చెప్పారు. పర్యాటక ప్రాజెక్టులకు సింగిల్‌ విండో అనుమతులు జారీచేయనున్నట్టు తెలిపారు. పర్యాటకం ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాల్లో ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో పర్యాటక ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అవంతి ఆరోపించారు.

Link to comment
Share on other sites

3 minutes ago, Hydrockers said:

Inko  name dorakaledu emo

maa vaallu kattinchi, pettina peru, memu vadukovadam lo tappu emi ledu.. mere change chesukondi..Begumbazaar New ani..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...