Jump to content

సీఆర్డీఏ, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షకు నిపుణుల కమిటీ


snoww

Recommended Posts

సీఆర్డీఏ, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షకు నిపుణుల కమిటీ
14-06-2019 22:07:13
 
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, సీఆర్డీఏ,రోడ్లు-భవనాల శాఖలో ప్రాజెక్టులపై ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ.. 25శాతం కంటే తక్కువ పనులు జరిగిన ప్రాజెక్టులపై రివ్యూ చేయనున్నది. జలవనరుల శాఖ నోడల్ ఏజెన్సీగా కమిటీ ఏర్పాటైంది. జలవనరుల శాఖ చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్ కన్వీనర్‌గా 8మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సర్కార్ ఓ ప్రకటనలో తెలిపింది.
 
టెండర్ల పూర్తయి పనులు ప్రారంభం కాని ప్రాజెక్టులు, 25 శాతం కంటే తక్కువ పూర్తయిన ప్రాజెక్టులపై ఈ కమిటీ సమీక్ష చేయనున్నది.
అవసరమైతే రీటెండరింగ్‌ను సూచించాలని కమిటీకి ఆయా శాఖల మంత్రులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇవన్నీ అటుంచితే.. 45 రోజుల్లోగా సీఆర్డీఏ, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల పనులపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది.
Link to comment
Share on other sites

Quote

టెండర్ల పూర్తయి పనులు ప్రారంభం కాని ప్రాజెక్టులు, 25 శాతం కంటే తక్కువ పూర్తయిన ప్రాజెక్టులపై ఈ కమిటీ సమీక్ష చేయనున్నది.

India's First Raft Foundation building , Worlds tallest secretariat situation enti ippudu @tacobell fan

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...