Popular Post Nifty_Options Posted June 24, 2019 Popular Post Report Share Posted June 24, 2019 తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారనే గొప్ప బాలా త్రిపుర సుందరి ఉపసాకులు. గుంటూరు జిల్లా చందోలులో నివశించేవారు. వారినే చందోలు శాస్త్రి గారని కూడా అనేవారు. తరుచూ వీరు గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు చెప్తూ ఉంటారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఒక ప్రవచనంలో చెప్పిన మాటలివి.. 'శాస్త్రి గారు ఒక కాలంలో తీవ్రమైన పేదరికం అనుభవించారు. తినడానికి తిండి లేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో కూడా వారు అమ్మవారి ఉపాసనను విడిచిపెట్టలేదు. రోజుకు 27 సార్లు లలితా సహస్రనామం పారాయణం చేసి, అమ్మవారికి నివేదన చేయడానికి ఏమీ లేకపోతే, చెంచాతో మంచినీళ్ళు నివేదన చేసేవారు. ఎంతటి తీవ్రమైన వ్యతిరేక పరిస్థితులు ఎదురుకొన్నా, అమ్మవారి యందు నిశ్చలమైన, అచంచలమైన భక్తిని వీడలేదు. 1 2 Quote Link to comment Share on other sites More sharing options...
Nifty_Options Posted June 24, 2019 Author Report Share Posted June 24, 2019 ఒకానొకనాడు బాలా అమ్మవారు శాస్త్రిగారికి ప్రత్యక్షమై "శాస్త్రి! ఇంకా చాలు. ఎన్నాళ్ళు పేదరికం అనుభవిస్తావు. ఇక అయిపోయిందిలే" అన్నది. అక్కడితో వారి పేదరికం అంతరించింది. అటు తర్వాత వారు మరణించేవరకు వారి ఇంట అనేకమందికి అన్నదానం చేశారు. బాలా త్రిపుర సుందరి దేవిపై వారికి ఎంత భక్తి అంటే, ఆయన పనిలో ఉన్నప్పుడు, వారి ఇంటికి ఎవరైనా వచ్చి, శాస్త్రిగారిని పిలిస్తే, బాలా అమ్మవారు చిన్నపిల్ల రూపంలో ఇంట్లోంచి బయటకు వచ్చి, 'మా నాన్న గారు పనిలో ఉన్నారండి. కాసేపు ఆగండి' అని చెప్పేది. 1 Quote Link to comment Share on other sites More sharing options...
DaVinci Posted June 24, 2019 Report Share Posted June 24, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
kaamaberry Posted June 24, 2019 Report Share Posted June 24, 2019 7am ki bhakthi ... 7pm ki rakthi ...yem level anubhavistunnav baaaa Quote Link to comment Share on other sites More sharing options...
Nifty_Options Posted June 24, 2019 Author Report Share Posted June 24, 2019 32 minutes ago, kaamaberry said: 7am ki bhakthi ... 7pm ki rakthi ...yem level anubhavistunnav baaaa Naa laanti paapathmulu ilaanti mahanubhaavula gurinchi thelsukuntuu unte paapam cheyyakoodadu ane aalochana aina vasthundi baa bagupadadaaniki adhe modhati mettu Quote Link to comment Share on other sites More sharing options...
kaamaberry Posted June 24, 2019 Report Share Posted June 24, 2019 Just now, Nifty_Options said: Naa laanti paapathmulu ilaanti mahanubhaavula gurinchi thelsukuntuu unte paapam cheyyakoodadu ane aalochana aina vasthundi baa bagupadadaaniki adhe modhati mettu mari mana whatsapp gadini kooda pilisi sep baa..... mana db maha pathivrataki aithe akkarledu isonti sookthulu ... Quote Link to comment Share on other sites More sharing options...
kingcasanova Posted June 24, 2019 Report Share Posted June 24, 2019 5 hours ago, Nifty_Options said: ఒకానొకనాడు బాలా అమ్మవారు శాస్త్రిగారికి ప్రత్యక్షమై "శాస్త్రి! ఇంకా చాలు. ఎన్నాళ్ళు పేదరికం అనుభవిస్తావు. ఇక అయిపోయిందిలే" అన్నది. అక్కడితో వారి పేదరికం అంతరించింది. అటు తర్వాత వారు మరణించేవరకు వారి ఇంట అనేకమందికి అన్నదానం చేశారు. బాలా త్రిపుర సుందరి దేవిపై వారికి ఎంత భక్తి అంటే, ఆయన పనిలో ఉన్నప్పుడు, వారి ఇంటికి ఎవరైనా వచ్చి, శాస్త్రిగారిని పిలిస్తే, బాలా అమ్మవారు చిన్నపిల్ల రూపంలో ఇంట్లోంచి బయటకు వచ్చి, 'మా నాన్న గారు పనిలో ఉన్నారండి. కాసేపు ఆగండి' అని చెప్పేది. idi konchem too much Quote Link to comment Share on other sites More sharing options...
SilentStriker Posted June 24, 2019 Report Share Posted June 24, 2019 7 hours ago, kaamaberry said: 7am ki bhakthi ... 7pm ki rakthi ...yem level anubhavistunnav baaaa vraytaudi brataya Quote Link to comment Share on other sites More sharing options...
SilentStriker Posted June 24, 2019 Report Share Posted June 24, 2019 http://oneinamillionindian.blogspot.com/2015/10/tadepalli-raghava-narayana-sastry.html Quote Link to comment Share on other sites More sharing options...
BDurruti Posted June 24, 2019 Report Share Posted June 24, 2019 asalu nuvvu maatladey maatalaki veetiki emanna ponthana undha ra.. nuvvu nee overaction Quote Link to comment Share on other sites More sharing options...
JambuLingam Posted June 24, 2019 Report Share Posted June 24, 2019 7 hours ago, kaamaberry said: 7am ki bhakthi ... 7pm ki rakthi ...yem level anubhavistunnav baaaa Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.