Jump to content

సచివాలయం, పోలవరాన్ని కూడా కూల్చివేస్తారా


snoww

Recommended Posts

‘‘సచివాలయం, పోలవరాన్ని కూడా కూల్చివేస్తారా?’’
24-06-2019 21:23:37
 
636970083223943591.jpg
విజయవాడ:  ప్రజావేదిక భవనం కూలగొట్టాలనుకోవడం తుగ్లక్‌ చర్య అని టీడీపీ నేత యనమల అన్నారు. ప్రజావేదిక అన్ని వర్గాల ప్రజల వేదికని ఆయన చెప్పారు. కొత్త భవనాలు నిర్మించకుండా ఉన్నవి కూల్చడం సరికాదని సూచించారు. రాష్ట్రాభివృద్ధి కంటే విధ్వంసంపై దృష్టిపెట్టడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు లేఖకు సమాధానం చెప్పాల్సి వస్తుందని ప్రజావేదికను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. సచివాలయంలోని భవనాలు, 70 శాతం పూర్తయిన పోలవరం నిర్మాణాలను కూడా కూల్చివేస్తారా?అని యనమల ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

16 minutes ago, mmharshaa said:

journalist sai gadu ilanti vati meeda matram videos release cheyadaa?

em eedio release seyyali. 

illegal buildings koolchoddu ani eedio seyyala 

Link to comment
Share on other sites

13 minutes ago, boeing747 said:

Tg secretariat meeda evado case esadanta highcourt lo..is it true?

సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్‌

24brk-court1a.jpg

హైదరాబాద్: సచివాలయం కూల్చివేత వ్యవహారం హైకోర్టులో మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుత సచివాలయాన్ని కూల్చి వేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఎర్రగడ్డలో సచివాలయం నిర్మించాలని నిర్ణయించినప్పుడు 2016లో హైకోర్టులో జీవన్‌రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేవలం వాస్తు కోసం సచివాలయం కూల్చివేయడం సమంజసం కాదన్నారు. ప్రస్తుత సచివాలయం భవనాన్ని కూల్చబోమని సర్కారు తరఫున అప్పటి అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఏజీ వాంగ్మూలాన్ని గతంలో హైకోర్టు నమోదు చేసింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన మాట మార్చిందని, సచివాలయం భవనాల కూల్చివేతకు రంగం సిద్ధమైందని తాజాగా సోమవారం జీవన్ రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిల్పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపడతామని తెలిపింది.

మరోవైపు శాసనసభ నిర్మాణం విషయంలోనూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. శాసనసభ నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌లోని ఓ పురావస్తు భవనాన్ని కూల్చివేతకు ప్రభుత్వం నిర్ణయించిందని, దీన్ని అడ్డుకోవాలంటూ కొంతమంది విద్యార్థులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. దీన్ని కూడా శుక్రవారం పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది.

Link to comment
Share on other sites

12 minutes ago, boeing747 said:

Tg secretariat meeda evado case esadanta highcourt lo..is it true?

evado kadu, Jeevan Reddy vesindi case....heritage structures vunai, vaasthu kosam aithe kulchiveyadam is not good thing to do ani esindu case...ju ju bi...heritage sttaus peekidobbutaru anthe

Link to comment
Share on other sites

Prajavedika kadu, first ie yanamala teeth demolish cheyali first...

Prajavedika emaina TDP party sothu anukuntunara asalu...sarkar paisal tho katti, maaku kavali ani kathalu...

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

evado kadu, Jeevan Reddy vesindi case....heritage structures vunai, vaasthu kosam aithe kulchiveyadam is not good thing to do ani esindu case...ju ju bi...heritage sttaus peekidobbutaru anthe

Jeevan teddy gadiki mind minginattundi..dora tho ettukuntunnadu..jagga gade all holes muskuni kukunte akada

Link to comment
Share on other sites

5 minutes ago, snoww said:
ప్రస్తుత సచివాలయం భవనాన్ని మరోవైపు శాసనసభ నిర్మాణం విషయంలోనూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. శాసనసభ నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌లోని ఓ పురావస్తు భవనాన్ని కూల్చివేతకు ప్రభుత్వం నిర్ణయించిందని, దీన్ని అడ్డుకోవాలంటూ కొంతమంది విద్యార్థులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. దీన్ని కూడా శుక్రవారం పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది.

chinna konda meeda vunde Engineer-in-Chief building? that would be ridiculous..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...