Jump to content

One month of jagan rule

psycopk

Recommended Posts

65081332_2729402633739977_63426570309850

నవరత్నాలని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ గారు... తొలిరోజు నుంచే యూ టర్న్ లు తీసుకోవడం మొదలుపెట్టారు. మూడు వేల వరకు పింఛన్ వస్తుందని ఆశించిన వారికి కేవలం 250 రూపాయలతో సరిపెట్టారు. ఇక రాష్ట్రమంతా కరెంటు కోతలతో సతమతవుతోంది. మరోవైపు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన కరెంటు బకాయిలపై తెరాస ప్రభుత్వాన్ని అడిగే సాహసం చేయలేకపోతున్నారు జగన్. రైతులకు రుణమాఫీ ఇవ్వనన్నారు. అన్నదాత సుఖీభవను రద్దుచేశారు. దీంతో చేతిలో పెట్టుబడి లేక రైతు అల్లాడుతుంటే... మరోవైపు విత్తనాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. డెల్టా రైతులకు పట్టిసీమ జలాలు వస్తాయన్న భరోసా లేదు. ఆంధ్రులు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి, పోలవరం నిర్మాణాలు ఆగిపోయాయి. నిరుద్యోగులకు భృతి నిలచిపోయింది. డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు మీరే కట్టుకోండి అన్నారు. ఇవి కాకుండా తెలుగుదేశం కార్యకర్తలపై 150కి పైగా భౌతిక దాడులు జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పొతే నెలరోజుల్లోనే ఎన్నో కష్టాలకు గురవుతున్నారు ప్రజలు. ఇదేనా ప్రజలు కోరుకున్న పాలన?

Link to comment
Share on other sites

antannad intannade Chandrababu, addala medannade chandra babu. 

ani paadukunnaru appatlo. 

anyhow, same dialog like you, it is too early to comment on a Jagun Govt. 

  • Haha 1
Link to comment
Share on other sites

20 minutes ago, psycopk said:

Leave it to the leader Jagun Samara. 

Link to comment
Share on other sites

3 minutes ago, TensionNahiLeneka said:

antannad intannade Chandrababu, addala medannade chandra babu. 

ani paadukunnaru appatlo. 

anyhow, same dialog like you, it is too early to comment on a Jagun Govt. 

gap ivvu psycopk bhayya ki Image result for jagan gifs

Link to comment
Share on other sites

23 minutes ago, psycopk said:

65081332_2729402633739977_63426570309850

నవరత్నాలని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ గారు... తొలిరోజు నుంచే యూ టర్న్ లు తీసుకోవడం మొదలుపెట్టారు. మూడు వేల వరకు పింఛన్ వస్తుందని ఆశించిన వారికి కేవలం 250 రూపాయలతో సరిపెట్టారు. ఇక రాష్ట్రమంతా కరెంటు కోతలతో సతమతవుతోంది. మరోవైపు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన కరెంటు బకాయిలపై తెరాస ప్రభుత్వాన్ని అడిగే సాహసం చేయలేకపోతున్నారు జగన్. రైతులకు రుణమాఫీ ఇవ్వనన్నారు. అన్నదాత సుఖీభవను రద్దుచేశారు. దీంతో చేతిలో పెట్టుబడి లేక రైతు అల్లాడుతుంటే... మరోవైపు విత్తనాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. డెల్టా రైతులకు పట్టిసీమ జలాలు వస్తాయన్న భరోసా లేదు. ఆంధ్రులు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి, పోలవరం నిర్మాణాలు ఆగిపోయాయి. నిరుద్యోగులకు భృతి నిలచిపోయింది. డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు మీరే కట్టుకోండి అన్నారు. ఇవి కాకుండా తెలుగుదేశం కార్యకర్తలపై 150కి పైగా భౌతిక దాడులు జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పొతే నెలరోజుల్లోనే ఎన్నో కష్టాలకు గురవుతున్నారు ప్రజలు. ఇదేనా ప్రజలు కోరుకున్న పాలన?

Annitikante mukhyam gaa eenadu jyothi paperla lo gapix internet lo PPTs kooda missing annaai

Link to comment
Share on other sites

17 minutes ago, TensionNahiLeneka said:

antannad intannade Chandrababu, addala medannade chandra babu. 

ani paadukunnaru appatlo. 

anyhow, same dialog like you, it is too early to comment on a Jagun Govt. 

Adhi comment kaadu edupu

Link to comment
Share on other sites

17 minutes ago, snoww said:

last time PPT's ki 23 icharu public return gift lo

ilane PPT's seyyandi ee saari kooda. next time 3 

3 ante cbn, murali Mohan and sujana choudary??

Link to comment
Share on other sites

40 minutes ago, psycopk said:

65081332_2729402633739977_63426570309850

నవరత్నాలని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ గారు... తొలిరోజు నుంచే యూ టర్న్ లు తీసుకోవడం మొదలుపెట్టారు. మూడు వేల వరకు పింఛన్ వస్తుందని ఆశించిన వారికి కేవలం 250 రూపాయలతో సరిపెట్టారు. ఇక రాష్ట్రమంతా కరెంటు కోతలతో సతమతవుతోంది. మరోవైపు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన కరెంటు బకాయిలపై తెరాస ప్రభుత్వాన్ని అడిగే సాహసం చేయలేకపోతున్నారు జగన్. రైతులకు రుణమాఫీ ఇవ్వనన్నారు. అన్నదాత సుఖీభవను రద్దుచేశారు. దీంతో చేతిలో పెట్టుబడి లేక రైతు అల్లాడుతుంటే... మరోవైపు విత్తనాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. డెల్టా రైతులకు పట్టిసీమ జలాలు వస్తాయన్న భరోసా లేదు. ఆంధ్రులు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి, పోలవరం నిర్మాణాలు ఆగిపోయాయి. నిరుద్యోగులకు భృతి నిలచిపోయింది. డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు మీరే కట్టుకోండి అన్నారు. ఇవి కాకుండా తెలుగుదేశం కార్యకర్తలపై 150కి పైగా భౌతిక దాడులు జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పొతే నెలరోజుల్లోనే ఎన్నో కష్టాలకు గురవుతున్నారు ప్రజలు. ఇదేనా ప్రజలు కోరుకున్న పాలన?

I too agree but lets give sometime samara so far he is going in diff approach will see whether he will success or not 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...