Jump to content

మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించిన విద్యార్థులు


Somedude

Recommended Posts

మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించిన విద్యార్థులు

13-450_446.jpg

భోజనం చేయకుండా ఇంటికెళ్లిపోతున్న విద్యార్థులు

పిఠాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పిఠాపురం మండలం గోకివాడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గురువారం మధ్యాహ్న భోజన పథకాన్ని బహిష్కరించారు. నిర్ణీత సమయానికి భోజనం వచ్చినప్పటికీ నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు అన్నం తినలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు భోజనాన్ని పరిశీలించి ఇటువంటి భోజనం పిల్లలకు పెట్టవద్దని నిర్వాహకులకు చెప్పారు. ట్రస్టు ద్వారా సరఫరా చేస్తున్న అన్నం, గుడ్లు, సాంబారు నాసిరకంగా ఉంటున్నాయని, విద్యార్థులు సరిగా అన్నం తినడం లేదని ఎంపీడీవో శర్మకు వినతిపత్రం అందజేశారు. ప్రాథమిక పాఠశాలలో 90 మంది, జిల్లాపరిషత్తు పాఠశాలలో 132 మంది చదువుతున్నారని, వారికి నాణ్యమైన ఆహారం సరఫరా చేయాలని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ మాజీ సభ్యుడు గరగ వీరన్న, గ్రామస్థులు కోరారు.

Link to comment
Share on other sites

pillalaki pette food lo kuda commission kotti papam valla varaku ranivvatle.

emina ante mera bharath mahaan antaru gani ila dobbi thine vallu unnantha kaalam ilaage untam manam

Link to comment
Share on other sites

11 minutes ago, Somedude said:
మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించిన విద్యార్థులు

13-450_446.jpg

భోజనం చేయకుండా ఇంటికెళ్లిపోతున్న విద్యార్థులు

పిఠాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పిఠాపురం మండలం గోకివాడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గురువారం మధ్యాహ్న భోజన పథకాన్ని బహిష్కరించారు. నిర్ణీత సమయానికి భోజనం వచ్చినప్పటికీ నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు అన్నం తినలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు భోజనాన్ని పరిశీలించి ఇటువంటి భోజనం పిల్లలకు పెట్టవద్దని నిర్వాహకులకు చెప్పారు. ట్రస్టు ద్వారా సరఫరా చేస్తున్న అన్నం, గుడ్లు, సాంబారు నాసిరకంగా ఉంటున్నాయని, విద్యార్థులు సరిగా అన్నం తినడం లేదని ఎంపీడీవో శర్మకు వినతిపత్రం అందజేశారు. ప్రాథమిక పాఠశాలలో 90 మంది, జిల్లాపరిషత్తు పాఠశాలలో 132 మంది చదువుతున్నారని, వారికి నాణ్యమైన ఆహారం సరఫరా చేయాలని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ మాజీ సభ్యుడు గరగ వీరన్న, గ్రామస్థులు కోరారు.

_-_

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...