Jump to content

శ్రీరామచంద్రుడిగా హృతిక్‌


Biskot2

Recommended Posts

1brk-hrithik.jpg

ముంబయి: ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ రామాయణ గాథను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీరామచంద్రుడి పాత్రలో బాలీవుడ్‌ గ్రీక్‌గాడ్‌ హృతిక్‌ రోషన్‌ నటించనున్నారట. ఈ మేరకు బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ఓ గొప్ప చిత్రంలో నటించేందుకు హృతిక్‌ వెంటనే ఒప్పుకొన్నారని సమాచారం. మరోపక్క సీత పాత్రలో నయనతారను కానీ అనుష్కను కానీ ఎంపికచేసే అవకాశం ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇవన్నీ ఎంత వరకు నిజం? అన్న విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
రామాయణాన్ని త్రీడీ రూపంలో తెరకెక్కించాలని చిత్రబృందం నిర్ణయించింది. మూడు భాగాలుగా రాబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ కోసం మధు మంతెన, నమిత్‌ మల్హోత్రా, అల్లు అరవింద్‌ చేతులు కలిపారు. ‘దంగల్’ ఫేం నితీశ్ తివారీ, ‘మామ్’ ఫేం రవి ఉద్యవార్ దర్శకత్వం వహించనున్నారు. తొలిభాగం 2021లో విడుదల కానుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు, సినిమా చిత్రీకరణ ప్రారంభోత్సవ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Link to comment
Share on other sites

Just now, Kool_SRG said:

She would be perfect instead of Anushka...

aa nithya menon aythe baguntadhi.. some one chubby

Link to comment
Share on other sites

22 minutes ago, Assam_Bhayya said:

What the balayya! is this man?  Most suitable/eligible artist for Lord Srirama character is our balayya no(after ntr)!

Yes..blue color pusukoni ollantha..sudagane chirak 10ge type lo chesadu ga already psycho gadu in sriramarajyam ^&H

Link to comment
Share on other sites

1 minute ago, WigsandThighs said:

Yes..blue color pusukoni ollantha..sudagane chirak 10ge type lo chesadu ga already psycho gadu in sriramarajyam ^&H

2ngr0uo.jpg

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...