Jump to content

Jagan to meet PM, Shah on Tuesday


HEROO

Recommended Posts

1 minute ago, tom bhayya said:

maa A3 ni thavaraga india vachey la cheyyandi request chesthaadu emo 

22 mandi MP's letter raasaru ga A3 ni save chesi india teeskuravali ani???em workout avaleda?

Link to comment
Share on other sites

ఈరోజు సాయంత్రానికి ప్రత్యేక హోదాపై సిఎంగారు రాష్ట్రానికి తీపికబురు అందించబోతున్నారని దిల్లీ వర్గాలు అంటున్నాయి! కేంద్రం మెడలు వంచిగానీ, జెరూసలేం సందర్శనవల్ల లభించిన దేవునిదయవల్లగానీ సాయంత్రానికి "పాజిటివ్ న్యూస్" ఖాయమనీ, సంబరాలకి ఆంధ్రులు సన్నాహాలు చేసుకోవచ్చనీ సంకేతాలు అందుతున్నాయి

Link to comment
Share on other sites

రాయలసీమకు ఇక మహర్దశ రాబోతున్నదా ?

ఇజ్రాయెల్ దేశం డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో సాధించిన అద్భుతమైన ఫలితాల్ని పరిశీలించి ముగ్ధులైన సిఎం గారు, అదే టెక్నాలజీతో రాయలసీమలో ఒకేసారి పదిలక్షల ఎకరాలకు సామూహిక డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాన్ని కల్పించాలనే తలంపులో ఉన్నారని వార్తలద్వారా తెలుస్తోంది. రానున్న అక్టోబర్ 2 వ తేదీన పదివేలకోట్ల రూపాయల నిధితో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారని, మొదటిదశలో వచ్చే జూన్ 2020 నాటికి ఐదు లక్షల ఎకరాలు, తిరిగి జనవరి 2021 నాటికి మిగిలిన ఐదు లక్షల ఎకరాలకు పూర్తిస్థాయిలో డ్రిప్ సౌకర్యాన్ని అందించాలని ప్లాన్ రూపొందిస్తున్నారని వైసీపీ వర్గాలద్వారా తెలుస్తున్నది.. రైతుకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఈ సౌకర్యాన్ని కల్పిస్తుందని అంటున్నారు. హంద్రీ-నీవా, పోతిరెడ్డిపాడు, తెలుగు గంగ, కెసి కెనాల్ కాలువలద్వారా, అలాగే బ్రహ్మం సాగర్, వెలుగోడు తదితర రిజర్వాయర్లద్వారా సీమలోని నాలుగు జిల్లాల్లో ఈ పథకాన్ని చేపట్టబోతున్నారట ! ఖచ్చితంగా మరో పదినెలల్లో రాయలసీమలో ప్రతి అంగుళమూ పచ్చగా మారే సుందరదృశ్యం సాక్షాత్కరించబోతున్నది !

మన రాయలసీమ రైతన్నలందరికీ ఈ విషయాన్ని తెలియజేయండి

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...