Jump to content

Happy Birthday Megastar


Silver_mani

Recommended Posts

2 hours ago, Power Star said:

Returned to movies kada ade return gift frm annaya man 

 

Ps : man lollilolli found your dick man r u happy now

Man ru lollilolli2012 outside? 

Link to comment
Share on other sites

పొద్దంతా రిక్షా తొక్కి, రాత్రి నేల టికెట్ కొన్న రిక్షావాడు,
రోజంతా కూలీ చేసి, వారనికో సినిమా చూసే ఒక కార్మికుడు,
నెలంతా కష్టపడి, జీతంలో కొంత భాగంతో కుటుంబాన్ని సినిమా తీసుకెళ్లే ఒక మధ్యతరగతి వాడు,
చదువు, ఆత్మనూన్యత, పరీక్షలు, ప్రేమ, పేదరికం, అవమానం లాంటి సమస్యలతో బాధపడే ఒక విద్యార్థి...

ఆ రోజుల్లో అందరికీ ఒకటే డ్రగ్... ఆ డ్రగ్ పేరు చిరంజీవి...

డబ్భైల్లో , ఎనభైల్లో, తొంబైల్లో పుట్టిన సగటు తెలుగు వాడి జీవితంలో ఆయనో భాగం... ఇరవై రూపాయిలు పెడితే.... ఆ నెల కష్టం మర్చిపోయేలా చేసేవాడు....

డల్లాస్ లో వేల రూపాయల డాలర్లు సంపాదించే వాడు కూడా శనివారం పెగ్గేసి ముఠామేస్త్రి పాటలు వింటూ...జ్ఞాపకాలు నెమరేస్తాడు...

చిరంజీవి ఉనికిని, చిరంజీవి స్థాయిని, చిరంజీవి స్టామినా ని, చిరంజీవి అనే పేరుని నువ్వు అంగీకరించలేకపోతున్నావ్ అంటే నీ కళ్ళకి అదేదో అడ్డుపడి ఉండాలి...

ఆడో పెద్ద సిరంజీవి మరి....ఏరోయ్... సిరంజీవి అనుకుంటున్నావేటి....లాంటి మాటలు చెప్తాయి చిరంజీవి అనేటోడు హీరో అనే పదానికి synonym అని....

సినిమా ఇండస్ట్రీ వాడికైనా, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయినా.... చిరంజీవి జ్ఞాపకాలు చుట్టు ముట్టి ఉంటాయి...అందుకే వెనక్కి తిరిగి చూసుకుంటే....అమ్మ, నాన్న, స్నేహితుడు, బడి, కాలేజీ, ప్రియురాలు.....వాటితో పాటు చిరంజీవి ఉంటాడు....

నా బాధ అతని వల్ల సగం అవుతోంది... నా సంతోషం అతని వల్ల రెట్టింపు అవుతోంది... నా బాల్యం, యవ్వనం...వెనక్కి తిరిగి చూసుకుంటే అతని జ్ఞాపకాలు నన్ను ఆనందంలో ముంచెత్తుతున్నాయి...
He is my inspiration to become a Director...
I feel honour to be a part of this Industry bcoz of him.

Director Sai Rajesh

  • Upvote 1
Link to comment
Share on other sites

5 hours ago, timmy said:

that horse riding pic Image result for chiru horse riding gif

ivi chooddaaanike aaarojullo egesukoni ellaaam , 80s and 90s lo sirio, bali, venky and naggaaadu, they rocked no matter how many jokes we crack on them, ipudu aa sainma lu choosthe fichi fruit comedy gaa untaayi but few gems like rudraveena, apadbhandhavudu, swarna kamalam, , geethanjali and almost all movies of bali were awesome movies

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...