Jump to content

Kodela Koduku Showroom lo furniture kooda.


Democraticcompulsion

Recommended Posts

కోడెల తరలించిన ఫర్నిచర్‌ స్వాధీనం

26brk119001646a.jpg

గుంటూరు: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తరలించిన ఫర్నిచర్‌ను స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. గుంటూరులోని కోడెల కుమారుడికి చెందిన గౌతమ్‌ హీరో షోరూంలో అసెంబ్లీ అధికారులు మూడురోజుల క్రితం జరిపిన తనిఖీల్లో ఫర్నిచర్‌ను గుర్తించారు. ఈ విషయంలో తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీ, రెవెన్యూ, పోలీసు అధికారుల బృందం షోరూంకు వచ్చి ఫర్నిచర్‌ను అసెంబ్లీకి తరలించారు.

70 వస్తువులను షోరూంలో గుర్తించినట్లు తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అసెంబ్లీ అధికారులు ఇచ్చిన జాబితా కంటే ఎక్కువ ఫర్నిచర్‌ను కోడెల తరలించినట్లు ఆయన చెప్పారు. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు అసెంబ్లీ అధికారులు తనిఖీలు చేపట్టారని.. ఆ తర్వాత వారిచ్చిన ఫిర్యాదు మేరకు తాము కూడా దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

26brk119001646b.jpg

Link to comment
Share on other sites

2 minutes ago, Aryaa said:

Political suicided by kodela and co. CBN gadu comment seyatledu antey ayana Hand undi antunna jaffas 

Wollswagon case Pina jagan and co no comments.. nonpolitical suicide antunna ..bothsa fan aarya

Link to comment
Share on other sites

31 minutes ago, Aryaa said:

Political suicided by kodela and co. CBN gadu comment seyatledu antey ayana Hand undi antunna jaffas 

kodela thatha meeda already saala opposition vundi within the party. 

ee incident tho he will be mostly sidelined in the party if not suspended. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...