Jump to content

నెలకో పథకం పండుగ..! ప్రతీ రత్నానికో తేదీ..!

HEROO

Recommended Posts

సెప్టెంబర్‌ చివరివారంలో సొంత ఆటో, ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి రూ.10వేల ఆర్థికసాయం అక్టోబరు 15న రైతు భరోసా పథకంతో రైతులకు రూ. 12,500 నవంబర్‌ 21న ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల పడవలు, బోట్లకు రూ.10వేల చొప్పున చెక్కులు, మత్స్యకారులకు లీటర్ డీజిల్‌పై రూ.9సబ్సిడీ డిసెంబర్ 21న మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి రూ.24వేలు చొప్పున సాయం జనవరి 26న అమ్మ ఒడి కార్యక్రమం కింద తల్లులకు రూ. 15వేల పంపిణి ఫిబ్రవరి చివరి వారంలో షాపులున్న నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు రూ.10వేల ఆర్థికసాయం ఫిబ్రవరిలో వైఎస్సార్‌ పెళ్లికానుక చెల్లింపులు

Link to comment
Share on other sites

లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల ద్వారానే నగదు జమచేయనున్నారు. వారి పాత బాకీలకు ఆ నగదను జమ చేసుకోకుండా.. ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. పథకాల అమలుకు.., ప్రతీ నెలా.. దాదాపుగా.. ఎడెనిమిది వేల కోట్ల అదనపు ఆదాయం కావాల్సి ఉంటుంది. మాంద్యం కారణంగా ఆదాయం పడిపోయింది. ఈక్రమంలో అవసరమైన మొత్తం అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వం అప్పులపై దృష్టి పెట్టింది. సెప్టెంబర్‌లోనే కనీసం రూ. 15వేల కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏపీ సర్కార్ ఉంది. ఈ ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తేనే.. పథకాలు.. ప్రజలకు చేరువ అవుతాయి.

Link to comment
Share on other sites

30 minutes ago, AndhraneedSCS said:

Fee reimbursment panda eppudu?

Also waiting for 1000/- Arogya Sri for people whose income less than 5,00,000 per year.

Jan 14th nundi amma vodi 

Link to comment
Share on other sites

2 minutes ago, NenuEvaru said:

aa ratnalu cheyali antey, Jagan eni ratnalu ammalo !

Already donakonda on sales. State lo anni lands ammesi freebies planning , 2024 lo kuda ravali jagan kavali jagan

Link to comment
Share on other sites

37 minutes ago, HEROO said:

లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల ద్వారానే నగదు జమచేయనున్నారు. వారి పాత బాకీలకు ఆ నగదను జమ చేసుకోకుండా.. ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. పథకాల అమలుకు.., ప్రతీ నెలా.. దాదాపుగా.. ఎడెనిమిది వేల కోట్ల అదనపు ఆదాయం కావాల్సి ఉంటుంది. మాంద్యం కారణంగా ఆదాయం పడిపోయింది. ఈక్రమంలో అవసరమైన మొత్తం అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వం అప్పులపై దృష్టి పెట్టింది. సెప్టెంబర్‌లోనే కనీసం రూ. 15వేల కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏపీ సర్కార్ ఉంది. ఈ ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తేనే.. పథకాలు.. ప్రజలకు చేరువ అవుతాయి.

inka kotha appu pudathada. sendraal saar anni limits used emo kada. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...