Jump to content

సచివాలయం పరీక్ష పేపర్ లీక్- - టిడిపి ఉన్నప్పుడు జరిగిఉంటే వాళ్ల వాదన ఇలా ఉండి ఉండేది!

BodiGaadu

Recommended Posts

పేపర్లీక్ చేసి అభ్యర్థుల జీవితాలతో చెలగాటం. భవిష్యత్ మీద ఎన్నోఆశలతో సచివాలయం పరీక్ష రాసిన నిరుద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ముందుగానే పధకం ప్రకారం సంస్థలోపలి ఉద్యోగులతో కఠినమైన పరీక్షా పత్రం తయారు చేయించి, నిజమైన ఉద్యోగార్తులకు ప్రిపరేషన్కు తక్కువ సమయం ఉండేల చూసుకుని తమ వాళ్లకు లీకులు ఇచ్చారు. అవి నిర్దేశించిన వ్యక్తులకు, వర్గాలకు, గ్రూప్ లకు గుట్టుగా చేర్చి తమ పార్టీ వ్యక్తులు, తమ వర్గం భారీగా ప్రయోజనం పోందే విదంగా పధకం రచించారు. అందుకు ర్యాంక్లు వచ్చిన అభ్యర్థులనే ఉదాహరణగ చూపుతున్నారు. ఇవన్నీ ముఖ్యనేత కనుసన్నల్లో, తన సామాజిక వర్గానికే చెందిన మంత్రి ద్వారా జరిగిందని ఆ శాఖ వర్గాల సమాచారం!

ఇందులో భవిష్యత్లో సచివాలయాలు తమ పార్టీ వ్యక్తులు, తమ సామాజిక వర్గం వ్యక్తుల గప్పెట పెట్టి గుత్తాధిపత్యం చెలాయించే కుట్ర ఉందని అనుమానస్తున్నారు.

ఆపార్టీకే చెందిన కొందరు బలహీన వర్గాల అభ్యర్థులు ప్రయత్నించినా వారికి కూడా లీకైన పేపర్ దొరకకపోవడం కొసమెరుపు!

Link to comment
Share on other sites

idi emo kaani...maa friend relatives chaala tough gaa vundi ani chepparanta...seems very true

for 11000 posts (btech/mca/bsc computers) only 3000+ qualified silent_I1 while 6lakhs people attended

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు లేని కారణంగా ఉద్యోగానికి అర్హత సాధించిన వారికే జిల్లా సెలక్షన్‌ కమిటీలు కాల్‌ లెటర్లు పంపుతాయని పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ తెలిపారు. జిల్లాల వారీగా రాతపరీక్షల మెరిట్‌ జాబితాలు శుక్రవారం ఉదయానికి కల్లా ఆయా జిల్లాలకు చేరవేయనున్నట్టు వెల్లడించారు. మెరిట్‌ జాబితా ఆధారంగా జిల్లా సెలక్షన్‌ కమిటీ.. ఆ జిల్లాలో భర్తీ చేసే ఉద్యోగాలు, కేటగిరీల వారీగా రిజర్వేషన్‌ పోస్టుల సంఖ్యను షార్ట్‌ లిస్ట్‌ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. శనివారం కల్లా జిల్లాల్లో షార్ట్‌ లిస్టు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని, అది పూర్తయిన వెంటనే  ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

షార్ట్‌ లిస్టులో పేరు ఉన్న అభ్యర్థులు వారి కాల్‌లెటర్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయా అభ్యర్థులకు జిల్లా సెలక్షన్‌ కమిటీలు మెయిల్‌ ద్వారా కూడా సమాచారం ఇస్తారని, అంతేగాక ఆయా పోస్టులకు సంబంధించి జిల్లా కార్యాలయాల్లోనూ ఎంపికైన వారి జాబితా ఉంచనున్నామని చెప్పారు. ఆ కార్యాలయాల నుంచి నేరుగా కాల్‌ లెటర్లు పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. కాల్‌లెటర్లు అందిన వారు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడంతో పాటు 23వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లో నిర్వహించే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియకు హాజరు అయ్యి తమ ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలు అధికారులకు చూపించాల్సి ఉంటుందన్నారు. ఇక కాల్‌ లెటర్లు వచ్చిన వారు ఎటువంటి క్రిమినల్‌ కేసులు లేనివారై ఉండాలి.

Link to comment
Share on other sites

1 hour ago, johnydanylee said:

CM meeda caselu undocha 

lol ra eddy xtian 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...