Jump to content

మీలో పరిటాల రవి గారిని చూసుకున్నాం

Printcopyscan

Recommended Posts

పార్టీ మార్పుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు స్పందించారు. పార్టీ మార్పుపై దీపావళి తర్వాత స్పందిస్తానని ఆయన చెప్పారు. 2006లో రాజకీయాల్లోకి వచ్చానని, తన అనుచరులపై ఇప్పుడు జరిగినన్నీ దాడులు ఎప్పుడూ జరగలేదని వాపోయారు. 4 నెలలుగా తన నియోజకవర్గంలో అభివృద్ధి లేదని విమర్శించారు. ఈ విషయాలన్నీ సీఎం జగన్‌కు చెప్పానని, ఆయన సానుకూలంగా స్పందించారని వంశీ తెలిపారు. జగన్‌తో వల్లభనేని వంశీ సమావేశమైన విషయం తెలిసిందే. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి సీఎం వద్దకు వంశీ వెళ్లారు. అరగంట పాటు సీఎంతో వంశీ సమావేశమయ్యారు. తనపై పెట్టిన అక్రమ కేసులను జగన్‌కు వివరించారు. కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని, జగన్‌తో వంశీ చెప్పారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై జగన్ కూడా సానుకూలంగా స్పందించారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఈ భేటీలో వైసీపీలో చేరేందుకు వంశీ సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి రావాలని జగన్ సూచించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు వంశీ కూడా అంగీకరించినట్లు సమాచారం. దీపావళి తర్వాత టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి వంశీ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వంశీతో పాటుగా మరికొంతమంది టచ్‌లో ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు పార్టీ మార్పుపై వంశీనే స్పందించాలని, ఆయన ప్రకటన తర్వాత తాము స్పందిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. మొన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో నేటి ఉదయం బీజేపీ నేత సుజనాచౌదరితో, సాయంత్రం జగన్‌తో వంశీ భేటీ అయ్యారు. రెండు రోజుల వ్యవధిలోనే మూడు పార్టీల నేతలతో వంశీ సమావేశం కావడం ఆయన సన్నిహితుల్లో కొంత గందరగోళం ఏర్పడింది.
https://youtu.be/fCZNaeIqykU

Link to comment
Share on other sites

Just now, DaleSteyn1 said:

ycp loki 23 mlas ni teesukunappudu em ayndhi e neethulu samsaram vyabicharam concept e tdp ollaki

nenu talchukunte gov padipodi.. 20 members touch lo unnaru ani vaginapudu emaindi??

Link to comment
Share on other sites

28 minutes ago, Sachin200 said:

Eedu paritala tho kalisi land kabjas hyd lo chesadu Ani talk undi , jafar muka mukhi lo adigadu. Obviously nenu patith Ani cheppadu. 

typical krishna zilla lo paritala ravi ni khamma caste lo youth aradistharu alantodu vallabhaneni .paritala ravi name vaadukuni edigaadu a party a paritala brand aipoindhi so thana dhaari thanu choosukuntunadu.Baane settlements chesadu e vallabhaneni baane sampainchadu caselaki bayapadi ycp ki jumping etu friend kodali nani unnadu

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, psycopk said:

nenu talchukunte gov padipodi.. 20 members touch lo unnaru ani vaginapudu emaindi??

meeru maararu ila party leaders ni teesukuntunaru ante memu padagodtham ani annadu ekkada teesukoledhu chebthuna kadha chetha reason erukochi 23ni cherpinchukunnam annaru 23 migilinay meeku avi kooda migalavu going forward

jaggadu ** tarwate migrations start aainai... chaitra vakriste kudaradu..

Link to comment
Share on other sites

9 minutes ago, psycopk said:

nenu talchukunte gov padipodi.. 20 members touch lo unnaru ani vaginapudu emaindi??

Adedo tholu teestadanta kada mee vodu....entha varaku vachindi ? 

Link to comment
Share on other sites

10 minutes ago, DaleSteyn1 said:

typical krishna zilla lo paritala ravi ni khamma caste lo youth aradistharu alantodu vallabhaneni .paritala ravi name vaadukuni edigaadu a party a paritala brand aipoindhi so thana dhaari thanu choosukuntunadu.Baane settlements chesadu e vallabhaneni baane sampainchadu caselaki bayapadi ycp ki jumping etu friend kodali nani unnadu

Aayana aadininedho etharu Pulkas , ratalaseems fighter . Next 15-20 years taravatha paritala revolution Ani pedadham antaru ( Inka aapatiki lime light lo unte ) . Fake propaganda alavattu ga veelaki

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...