Jump to content

Weak Hearts Stay Away

Anta Assamey

Recommended Posts

Just now, Anta Assamey said:

Accordingly to current scenario ..... Lawyers saying Dont question what police are saying ....So you have believe ...And you have to believe that JusticeServed 

only if the criminals donot have any powerful background...backup vunte pratyusha case laga avutadi

Link to comment
Share on other sites

ఎన్‌కౌంటర్: రాళ్లు, కర్రలతో దాడికి దిగారు...

image_default_549775dea31354aaaa.jpg

దిశ కేసులో నిందితులగా ఉన్న ఆ నలుగురి ఎన్‌కౌంటర్‌పై ఘటనా స్థలంలోనే ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు సైబరాబాద్ సీపీ సజ్జనార్.. దిశ కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులో మొదట ఎలాంటి క్లూ లభించకుండా విచారణ ప్రారంభించామని.. అనేక కోణాల్లో కేసును విచారించి.. శాస్త్రీయ ఆధారలతోనే నిందితులు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నరేష్‌, చింతకుంట చెన్నకేశవులను అరెస్ట్ చేసి.. నవంబర్ 30వ తేదీన షాద్‌నగర్ పీఎస్‌లోనే మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాం.. రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించామన్నారు. అనంతరం కేసులో లోతైన విచారణ కోసం పోలీసు కస్టడీకి మెజిస్ట్రేట్ ఇచ్చారని తెలిపారు. 4వ తేదీన చర్లపల్లి జైలు నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకున్నామన్నారు. విచారణలో వాళ్లు చాలా విషయాలు చెప్పారని తెలిపిన సీపీ సజ్జనార్.. బాధితురాలిని దహనం చేసిన ప్రాంతంలో ఫోన్ దాచిపెట్టామని చెబితే.. తెల్లవారుజామున నిందితులను తీసుకొచ్చామన్నారు. అయితే, ఘటనా స్థలానికి వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టాం.. అక్కడ పెట్టాం అంటూ.. నలుగురు నిందితులు కాసేపు సమయం వృథా చేసి.. అనంతరం పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడిచేయడం మొదలుపెట్టారని.. ఆ తర్వాత ఆరిఫ్, చెన్నకేశవులు... పోలీసుల నుంచి వెపన్స్ లాక్కుని కాల్పులకు ప్రయత్నించారని వివరించారు.. అయితే.. లొంగిపోవాల్సిందిగా నిందితులను హెచ్చరించానా వినకపోవడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. కొద్దిసేపటికి కాల్పులు ఆగిపోయాయని.. తర్వాత వెళ్లి చూస్తే నలుగురు చనిపోయి ఉన్నారని చెప్పుకొచ్చారు సీపీ సజ్జనార్. ఆ నలుగురు నిందితులను ఘటనా స్థలానికి తీసుకువచ్చినప్పుడు 10 మంది పోలీసులు ఉన్నారని.. వీరిలో ఓ ఎస్సైతో పాటు కానిస్టేబుల్‌కు గాయాలైనట్టు తెలిపారు. కాగా.. ఈ ఘటనపై అత్యవసర దర్యాప్తునకు ఆదేశించింది జాతీయ మానవహక్కుల కమిషన్.

Link to comment
Share on other sites

ఎన్‌కౌంటర్‌లో కొత్త ట్విస్ట్...! ఆస్పత్రిలోనే మృతదేహాలు...

image_default_549885dea78455c7dc.jpg

సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు పోలీసులు.. అయితే, పోస్టుమార్టం పూర్తి చేసి ఇవాళే అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు పోలీసులు... కానీ, ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించి.. ఎన్‌కౌంటర్‌పై అత్యవసర దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో నిందితుల అంత్యక్రియలు నిలిచిపోయాయి.. అసలు ఎన్‌కౌంటర్ స్థలంలోనే మృతదేహాలను ఉంచాలని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది.. కానీ, ఆ ఆదేశాలు మాత్రం పోలీసులకు సకాలంలో అందలేదు.. ఎన్‌హెచ్‌ఆర్సీ మృతదేహాలు ఇవాళ సాయంత్రం తెలంగాణ పోలీసులకు అందాయి.. అంతకంటే ముందే మృతదేహాలను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. అయితే, ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశాలతో ఇవాళ రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఆ నాలుగు మృతదేహాలను ఉంచుతారు. రేపు ఆస్పత్రికి చేరుకోనున్న ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధులు.. మృతదేహాలను పరిశీలించిన తర్వాతే ఆ నాలుగు మృతదేహాలను కుటుంబ సభ్యులను అప్పగించనున్నారు. ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశాల తర్వాతే కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగిస్తామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. 

Link to comment
Share on other sites

2 minutes ago, Kool_SRG said:

ఎన్‌కౌంటర్: రాళ్లు, కర్రలతో దాడికి దిగారు...

image_default_549775dea31354aaaa.jpg

దిశ కేసులో నిందితులగా ఉన్న ఆ నలుగురి ఎన్‌కౌంటర్‌పై ఘటనా స్థలంలోనే ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు సైబరాబాద్ సీపీ సజ్జనార్.. దిశ కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులో మొదట ఎలాంటి క్లూ లభించకుండా విచారణ ప్రారంభించామని.. అనేక కోణాల్లో కేసును విచారించి.. శాస్త్రీయ ఆధారలతోనే నిందితులు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నరేష్‌, చింతకుంట చెన్నకేశవులను అరెస్ట్ చేసి.. నవంబర్ 30వ తేదీన షాద్‌నగర్ పీఎస్‌లోనే మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాం.. రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించామన్నారు. అనంతరం కేసులో లోతైన విచారణ కోసం పోలీసు కస్టడీకి మెజిస్ట్రేట్ ఇచ్చారని తెలిపారు. 4వ తేదీన చర్లపల్లి జైలు నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకున్నామన్నారు. విచారణలో వాళ్లు చాలా విషయాలు చెప్పారని తెలిపిన సీపీ సజ్జనార్.. బాధితురాలిని దహనం చేసిన ప్రాంతంలో ఫోన్ దాచిపెట్టామని చెబితే.. తెల్లవారుజామున నిందితులను తీసుకొచ్చామన్నారు. అయితే, ఘటనా స్థలానికి వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టాం.. అక్కడ పెట్టాం అంటూ.. నలుగురు నిందితులు కాసేపు సమయం వృథా చేసి.. అనంతరం పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడిచేయడం మొదలుపెట్టారని.. ఆ తర్వాత ఆరిఫ్, చెన్నకేశవులు... పోలీసుల నుంచి వెపన్స్ లాక్కుని కాల్పులకు ప్రయత్నించారని వివరించారు.. అయితే.. లొంగిపోవాల్సిందిగా నిందితులను హెచ్చరించానా వినకపోవడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. కొద్దిసేపటికి కాల్పులు ఆగిపోయాయని.. తర్వాత వెళ్లి చూస్తే నలుగురు చనిపోయి ఉన్నారని చెప్పుకొచ్చారు సీపీ సజ్జనార్. ఆ నలుగురు నిందితులను ఘటనా స్థలానికి తీసుకువచ్చినప్పుడు 10 మంది పోలీసులు ఉన్నారని.. వీరిలో ఓ ఎస్సైతో పాటు కానిస్టేబుల్‌కు గాయాలైనట్టు తెలిపారు. కాగా.. ఈ ఘటనపై అత్యవసర దర్యాప్తునకు ఆదేశించింది జాతీయ మానవహక్కుల కమిషన్.

Papam 👮🏿‍♀️ lu

rallu karralato debbalu timnaru

Link to comment
Share on other sites

Evadra ee NHRC lenzodkul g lo dhum unte janaala madyalo velli encounter bhutakam ani anamanandi appudu NHRC g lo gunapam guchi samputhar. Ee country lo enni incidents jarigina grudha muskuni kurchutaru Ippudu kuda ala kurchovachu ga

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...