Jump to content

How far vizag from your place


ticket

Recommended Posts

3 minutes ago, ticket said:

SRM, VIT, Amrita lanti top private University already branches start chesai capital ani....jalgan gadu andarini vellakottetlu unnadu

govt employees move ayyara ledha. vaallu move ayyi govt activities start ayyintey, jagan ela move chese vaadu?

Link to comment
Share on other sites

1 minute ago, ticket said:

arey nuvv kotha research chesi eduvu ra... employee quarters 90% construction complete ayyindi ra..

bro. 25% complete ayyindi ani builders ye chebutunnaru ra sunta... they said the works are stalled because the tdp men mudupulu are around 55% and they had to work in 45%. Anduke ee leaking lu, vadadebbalu.. 

Link to comment
Share on other sites

10 minutes ago, ticket said:

SRM, VIT, Amrita lanti top private University already branches start chesai capital ani....jalgan gadu andarini vellakottetlu unnadu

Just colleges tho city ayipothe Hyderbad outskirts anni eppudo cities ayipoyevi.

 

Link to comment
Share on other sites

1 minute ago, ticket said:

arey nuvv kotha research chesi eduvu ra... employee quarters 90% construction complete ayyindi ra..

I could only find that L&T was doing a 2500cr worth residential housing project.. and went and checked even L&T site to see how much of it they finished. No luck dude.

can u point me in the right direction?

Link to comment
Share on other sites

12 minutes ago, pottipotato said:

govt employees move ayyara ledha. vaallu move ayyi govt activities start ayyintey, jagan ela move chese vaadu?

Akkada em vunnayee ani move avutharu. Temporary government buildings thappa am levu. High court lo tea dorakatle ani judges ee sepparu. 

Inkonni years lo employees quarters finish ina baboru pettina acre 5 crores land rates ki vunna koncham population kosam business lu enduku vasthayee. That is why you let real estate rates and cities self evolve. 

Link to comment
Share on other sites

8 minutes ago, IntiMundhuchpl said:

bro. 25% complete ayyindi ani builders ye chebutunnaru ra sunta... they said the works are stalled because the tdp men mudupulu are around 55% and they had to work in 45%. Anduke ee leaking lu, vadadebbalu.. 

some of the projects haven't even started..

world bank, aiib pulled out. funding ekkadnundi osthadi? endho veella maatalu

Link to comment
Share on other sites

Just now, snoww said:

Akkada em vunnayee ani move avutharu. Temporary government buildings thappa am levu. High court lo tea dorakatle ani judges ee sepparu. 

Inkonni years lo employees quarters finish ina baboru pettina acre 5 crores land rates ki gonna koncham population kosam business lu enduku vasthayee. That is why you let real estate rates and cities self evolve. 

thalakai leni plan. sad that even educated people are supporting it.

u may call them pulkas. but I know they are not pulkas. They just trust the dream cbn sold them. and think jagan is bad.

Link to comment
Share on other sites

2 minutes ago, pottipotato said:

I could only find that L&T was doing a 2500cr worth residential housing project.. and went and checked even L&T site to see how much of it they finished. No luck dude.

can u point me in the right direction?

Metro lo vellu Baa,   Then u can see all temporary buildings completed by 90%

 

 

Link to comment
Share on other sites

1 hour ago, ticket said:
ఎంతెంత దూరం.. విశాఖ నగరం

రాయలసీమ జిల్లాల నుంచి మరీ దూరం

 ఈనాడు, అమరావతి

ఎంతెంత దూరం.. విశాఖ నగరం

 రాజధానిని అమరావతి నుంచి ప్రతిపాదిత విశాఖ నగరానికి తరలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోని చాలా నియోజకవర్గాలకు సచివాలయం దూరమవుతుంది. ఉత్తరాంధ్ర మినహా... చిత్తూరు నుంచి తూర్పుగోదావరి వరకు 141 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. అందులో 88 నియోజకవర్గ కేంద్రాలు విశాఖపట్నం నుంచి 400 కి.మీ.లు, అంత కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ఆ 88లో కూడా 46 నియోజకవర్గ కేంద్రాలు 700 కి.మీ కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రధానంగా చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరుతోపాటు కృష్ణా జిల్లాలోని కొన్ని నియోజకవర్గ కేంద్రాలకు విశాఖపట్నం చాలా దూరమవుతుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రైలు, రోడ్డు మార్గంలో విశాఖపట్నం ఎంతెంత దూరమో తెలిపే వివరాల పట్టికలివి..

 

ఎంతెంత దూరం.. విశాఖ నగరం


ఎంతెంత దూరం.. విశాఖ నగరం

ఎంతెంత దూరం.. విశాఖ నగరం

 

ఎంతెంత దూరం.. విశాఖ నగరం

ఎంతెంత దూరం.. విశాఖ నగరం

ఎంతెంత దూరం.. విశాఖ నగరం

ఎంతెంత దూరం.. విశాఖ నగరం

ఎంతెంత దూరం.. విశాఖ నగరం

ఎంతెంత దూరం.. విశాఖ నగరం

ఎంతెంత దూరం.. విశాఖ నగరం

ఎంతెంత దూరం.. విశాఖ నగరం

ఎంతెంత దూరం.. విశాఖ నగరం

నియోజకవర్గాల నుంచి దూరం ఇలా..

విశాఖకు..
* 900-1,000 కి.మీ.(5 నియోజకవర్గాలు): రాయదుర్గం, కల్యాణదుర్గం, మడకశిర, హిందూపురం, కుప్పం.
* 800-900 కి.మీ.(17 నియోజకవర్గాలు): ఉరవకొండ, రాప్తాడు, పెనుకొండ, అనంతపురం, ధర్మవరం, పుట్టపర్తి, గుంతకల్లు, కదిరి, తాడిపత్రి, పుంగనూరు, పలమనేరు, మదనపల్లె, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పీలేరు,
* 700-800 కి.మీ.(24 నియోజకవర్గాలు): శింగనమల, నగరి, చంద్రగిరి, తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, ఆలూరు, డోన్‌, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు, కోడుమూరు, పులివెందుల, రాయచోటి, జమ్మలమడుగు, రాజంపేట, రైల్వేకోడూరు, కడప, ప్రొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి.
* 600-700 కి.మీ.(16 నియోజకవర్గాలు): బనగానపల్లె, కర్నూలు, పాణ్యం, నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, శ్రీశైలం, బద్వేల్‌, ఆత్మకూరు, గూడూరు, ఉదయగిరి, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణ, కోవూరు, గిద్దలూరు, సర్వేపల్లి.
* 500-600 కి.మీ.(9 నియోజకవర్గాలు): కావలి, మార్కాపురం, కనిగిరి, కందుకూరు, కొండెపి, యర్రగొండపాలెం, సంతనూతలపాడు, దర్శి, మాచర్ల.
* 400-500 కి.మీ.(16 నియోజకవర్గాలు): ఒంగోలు, అద్దంకి, చీరాల, పర్చూరు, గురజాల, వినుకొండ, నరసరావుపేట, బాపట్ల, చిలకలూరిపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి, పొన్నూరు, రేపల్లె, ప్రత్తిపాడు, జగ్గయ్యపేట, నందిగామ.

ఎంతెంత దూరం.. విశాఖ నగరం

ఎంతెంత దూరం.. విశాఖ నగరం

ఎంతెంత దూరం.. విశాఖ నగరం

ఎంతెంత దూరం.. విశాఖ నగరం

ఎంతెంత దూరం.. విశాఖ నగరం

ఎంతెంత దూరం.. విశాఖ నగరం

ఎంతెంత దూరం.. విశాఖ నగరం

ఎంతెంత దూరం.. విశాఖ నగరం

ఎంతెంత దూరం.. విశాఖ నగరం

ఎంతెంత దూరం.. విశాఖ నగరం


రాయలసీమ జిల్లాలకు విజయవాడే దగ్గర

* అనంతపురం నుంచి విజయవాడకు 537 కి.మీ. దూరం. బస్సు/రైలులో 12 గంటల ప్రయాణం.
* కర్నూలు, విజయవాడ మధ్య దూరం 343 కి.మీ.. బస్సు/రైలులో 8.30 గంటల ప్రయాణం.
* చిత్తూరు నుంచి విజయవాడకు 482 కి.మీ.ల దూరం. బస్సు ప్రయాణం 10 గంటలు పడుతుంది.
* కడప, విజయవాడ మధ్య దూరం 383 కి.మీ. బస్సులో 9 గంటలు, రైలులో 10 గంటల ప్రయాణం.
* నెల్లూరు నుంచి విజయవాడకు 280 కి.మీ. దూరం. బస్సులో 6గంటలు, రైలులో నాలుగున్నర గంటల ప్రయాణం.


విమానం అందుకోవడమూ కష్టమే

ఎంతెంత దూరం.. విశాఖ నగరం

రాయలసీమ వాసులు అత్యవసరంగా విశాఖకు వెళ్లాలంటే విమానాన్ని ఆశ్రయించాల్సిందే. ఇందుకోసం మొదట తమకు దగ్గర్లోని విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది. అనంతపురం నుంచి 190 కి.మీ. దూరంలో ఉన్న బెంగళూరు విమానాశ్రయానికి చేరాలంటే 4గంటలు ప్రయాణించాలి. కర్నూలు వారు శంషాబాద్‌(200కి.మీ.) వెళ్లడానికి 3-4 గంటలు ప్రయాణించాలి. కడప జిల్లావాసులు 3గంటలు ప్రయాణించి రేణిగుంట(135 కి.మీ.)కు చేరుకోవాలి. నెల్లూరు వారు చెన్నై(195 కి.మీ.) వెెళ్లడానికి 4గంటలు ప్రయాణించాలి. అప్పటికప్పుడు విమాన టిక్కెట్లంటే ఛార్జీలు అమాంతం పెరుగుతాయి. విశాఖకు విమాన టిక్కెట్‌ ఛార్జీలు బెంగళూరు నుంచి రూ.3,500, శంషాబాద్‌ నుంచి రూ.3,500, రేణిగుంట నుంచి రూ.5 వేలు, చెన్నై నుంచి రూ.5 వేల వరకు ఉన్నాయి.

* ప్రస్తుత రాజధాని అమరావతికి రైలు, బస్సు మార్గాల్లేనందున సమీపంలోని విజయవాడ తీసుకున్నాం

Vizag meda intha edupu edustunna e pulka gajji kukka Ramoji lk gadu Antha dooram ina Vizag lo enduku start sesad anta vadi yellow tissue paper eenadu ni😂😂 Vizag ni pulkas tappa evvaru oppose seyytm ledu pulkas are now rightly called as Rohinyas of Telugu states

  • Upvote 1
Link to comment
Share on other sites

2 minutes ago, pottipotato said:

thalakai leni plan. sad that even educated people are supporting it.

u may call them pulkas. but I know they are not pulkas. They just trust the dream cbn sold them. and think jagan is bad.

Thalakai leni thuglak plan 

Link to comment
Share on other sites

47 minutes ago, ticket said:

Every person including toka eddies aaa..andariki mana la tokalu undavu kada teluskovataniki.....anduke adigi untaru le..

Neku toka undi aa toka ki gajji kuda undi ga gajji ticket paniki malina sannasi

Link to comment
Share on other sites

8 minutes ago, Kurnoolhero said:

Vizag meda intha edupu edustunna e pulka gajji kukka Ramoji lk gadu Antha dooram ina Vizag lo enduku start sesad anta vadi yellow tissue paper eenadu ni😂😂 Vizag ni pulkas tappa evvaru oppose seyytm ledu pulkas are now rightly called as Rohinyas of Telugu states

Kanivvu kaka inka OA cheyaniyi

State mottam telavali kada pulka la asalu rangu

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...