Jump to content

చంద్రబాబు చీకటి అయితే, జగన్మోహన్ రెడ్డి వెలుగు..


TheBrahmabull

Recommended Posts

సీఎం జగన్మోహన్ రెడ్డి నవతరం నాయకుడు, ముఖ్యమంత్రి గారు ఊ అంటే 17 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు గోడ దూకేందుకు రెడీ ఉన్నారు అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. మడమ తిప్పని మాట తప్పని నేత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రలోభ పెట్టాలిసిన అవసరం లేదని సజ్జల వ్యాఖ్యానించారు..

మండలి రద్దును ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో చర్చ జరిగింది. కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు అన్ని వర్గాల సలహాలు తీసుకుంటే మంచిదని సమయం ఇచ్చాం. బాబు పచ్చ మీడియా ఆగడాలకు అంతులేదు. శాసన మండలిని మేము తక్కువ చేయడం లేదు. 151 మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని నిర్ణయాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. మండలిలో ఉన్న మెజార్టీతో ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు టీడీపీ అడ్డుపడుతోంది. రాజధానిని గ్రాఫిక్స్‌లో అద్భుతంగా చూపించినట్టు మండలి తమ చేతిలో ఉందని తామేదైనా చేస్తామని టీడీపీ ప్రజలకు భ్రమలు కల్పిస్తోంది.

చైర్మన్‌ను ప్రభావితం చేసి చంద్రబాబు తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. సామాన్య కార్యకర్త కంటే హీనంగా చంద్రబాబు వ్యహరించారు. చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని చైర్మన్‌ను నియంత్రించడం దుర్మార్గం.

పార్టీలో చేరేందుకు ఇప్పటికే కొందరు సిద్ధంగా ఉన్నారని, వీరందరినీ మేమేం చేసుకోవాలని సజ్జల వ్యాఖ్యానించారు.
కోట్లు పెట్టి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనాల్సిన అవసరం తమ పార్టీకి లేదని చెప్పారు. డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేదని తెలిపారు. శాసన మండలి రద్దుతో వైకాపా కు నష్టమే అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రద్దు దిశగా ముందుకు వెళ్లాలన్న ఆలోచనలోనే ఉన్నారని సజ్జల వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల వ్యవహార శైలి చూసే ముఖ్యమంత్రి కి శాసన మండలి రద్దు ఆలోచన వచ్చిందని తెలిపారు. శాసన మండలి రద్దుపై జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేసి పంపితే కేంద్రలో ఉన్న బిజెపి ప్రభుత్వం అడ్డుకోబోదని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

శాసన మండలి వల్ల కాలయాపన, అనవసర రాజకీయాలు, చికాకులు తప్ప రాష్ట్రానికి లాభం లేదని వ్యాఖ్యానించారు. శాసన మండలి రద్దుకు చర్చలు జరుగుతున్నాయని, దీనిపై సోమవారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. మండలిలో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉంటే బిల్లులు సెలక్టు కమిటీకి వెళ్తాయి. దీంతో నిర్ణయం అమలుకు కొంత సమయం పడుతుంది తప్ప ఆగే ప్రసక్తి ఉండదు. బిల్లుల స్థానంలో ఆర్డినెన్సు తెచ్చే అవకాశం ప్రభుత్వానికి ఉంది అని తెలిపారు. మా నిర్ణయం సరైందో కాదో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ప్రజలే తీర్పు చెబుతారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు

Link to comment
Share on other sites

anduke jalaganna mandali ni raddu chesadu... raddu cheyakapothey TDP MLCs okate phones anta... Tadepalli inti daggara queue chusi .. Shendrabob ki naku theda emundi Cancel chesina Jalaganna..... tyagasheeli

Link to comment
Share on other sites

IDI raaa.... Rajadhanula kosam Assalu "Macha kooda Leni" eee kadigina Mutyalu Mantri padavulu vodulukuntunte... TDP vallu amaravathi antaru endi raa......

 

Thruna prayamga vodulukuntunna  Tyaga Dhanulu -  Salute

 

 

Link to comment
Share on other sites

REDDY garu cheppinattu Shendra babu ki 4000 ekaralu vunnay  Amaravathi lo...    Endi raa proof proof ani adugutharu ..... bongulodi, Bathroom lo babai ki emanna proof vunda.... ade mana jalaganna speciality

Link to comment
Share on other sites

Arey chudandra - anna PPTs meeda kurchoni kasta padi working....  Asalu ekkadina PPTs meeda kurchoni SHEM work chesada ippati varaku.... PULI RA PULI RA

 

Shailaja Reddy akka

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...