Jump to content

Franklin Temple 'Town' - Mithun Reddy


raccharambola

Recommended Posts

Image may contain: 1 person, text that says 'FRANKLIN TEMPLETON INVESTMENTS'

 

చంద్రబాబు ఫ్రాంక్లిన్ & టెంపుల్టన్ అనే ఫేక్ కంపెనీ ని పెట్టి వెయ్యి కోట్లు స్కామ్ చేశాడు - మిధున్ రెడ్డి వైకాపా ఎంపి

ఫ్రాంక్లిన్ & టెంపుల్టన్ పెట్టే టైం కి అసలు చంద్రబాబు పుట్టనే లేదురా అయ్యా ! 1947 లో పెట్టారు. అది పెట్టిన సీనియర్. రూపెర్ట్ జాన్సన్ వాళ్ళ కొడుకు తీసుకొనే టైమ్ కి పుట్టాడేమో చంద్రబాబు... అసలు ఆ కంపెనీకున్న ఆస్తుల విలువ తెలుసురా అయ్యా ! దాదాపు 74 వేల కోట్ల డాలర్లు , అంటే మన కరెన్సి లో దాదాపు 52 లక్షల కోట్లు.. మన స్టేట్ పాతికేళ్ళ బడ్జట్... అంత పెద్ద కంపెనీ ఫేక్ కంపెనీ అంటే నీ తెలివికి సలాం రా అయ్యా !

  • Upvote 1
Link to comment
Share on other sites

fu king morons in both parties of AP...mee galli kampu delhi la kuda telvalna? inka navvula palu avutaru ra bhai iltani paisa ku paniki rani accusations and counters parlament lo chesu koni..adi parliament anukunnara leka AP assembly na

 

Link to comment
Share on other sites

1 minute ago, hyperbole said:

fu king morons on both parties of AP...mee galli kampu delhi la kuda telvalna..paisa ku paniki rani accusations and counters..adi parliament anukunnara leka AP assembly na

 

Doors close chesi bills pass chesina place right 

Or am I missing something here

Link to comment
Share on other sites

6 hours ago, raccharambola said:

Image may contain: 1 person, text that says 'FRANKLIN TEMPLETON INVESTMENTS'

 

చంద్రబాబు ఫ్రాంక్లిన్ & టెంపుల్టన్ అనే ఫేక్ కంపెనీ ని పెట్టి వెయ్యి కోట్లు స్కామ్ చేశాడు - మిధున్ రెడ్డి వైకాపా ఎంపి

ఫ్రాంక్లిన్ & టెంపుల్టన్ పెట్టే టైం కి అసలు చంద్రబాబు పుట్టనే లేదురా అయ్యా ! 1947 లో పెట్టారు. అది పెట్టిన సీనియర్. రూపెర్ట్ జాన్సన్ వాళ్ళ కొడుకు తీసుకొనే టైమ్ కి పుట్టాడేమో చంద్రబాబు... అసలు ఆ కంపెనీకున్న ఆస్తుల విలువ తెలుసురా అయ్యా ! దాదాపు 74 వేల కోట్ల డాలర్లు , అంటే మన కరెన్సి లో దాదాపు 52 లక్షల కోట్లు.. మన స్టేట్ పాతికేళ్ళ బడ్జట్... అంత పెద్ద కంపెనీ ఫేక్ కంపెనీ అంటే నీ తెలివికి సలాం రా అయ్యా !

Calling @Chinna84 

Mana jaggu goppathanam cheppu vachi

Temple town lol 😂

Link to comment
Share on other sites

4 minutes ago, futureofandhra said:

Doors close chesi bills pass chesina place right 

Or am I missing something here

okkaadu pichi dashgadu pepper spray chesindu daniki mundu adi marchi poku..gatlane navvula palu kakaandi..manchi chebutunnara bhai meekosamu..ledu ante mee istamu

inti guttu bazar la esukokandi..delhi la asale katarnak galu untaru to use their leverage on you guys and better not walk into that trap

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...