snoww Posted February 7, 2020 Report Share Posted February 7, 2020 టీడీపీ హయాంలో డిజిటల్ డెవలప్మెంట్, ఇ–ప్రగతి పేరుతో రెండు ఒప్పందాలు బాలకృష్ణ వియ్యంకుడి విద్యా సంస్థకూ ప్రయోజనం నాడు పొందిన లబ్ధికి నేడు సహకారం సాక్షి, అమరావతి: కియా మోటార్స్ రాష్ట్రం నుంచి తరలిపోతోందనే దుష్ప్రచారం వెనుక అసలు కథ వెలుగు చూసింది. చంద్రబాబు హయాంలో ఆర్థిక ప్రయోజనాలు పొందిన రాయిటర్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడంలో వింతేమీ లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏమిటా ఒప్పందం..? థామ్సన్ రాయిటర్స్ సంస్థకు భారీగా ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ 2017లో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ‘డిజిటల్ డెవలప్మెంట్’ కార్యక్రమం కింద రాయిటర్స్‌తో నాడు రాష్ట్ర ఐటీ శాఖ రెండు ఒప్పందాలు చేసుకుంది. బాలకృష్ణ వియ్యంకుడికి చెందిన విశాఖలోని గీతం వర్సిటీ అందుకు సంధానకర్తగా వ్యవహరించింది. లోకేశ్ అప్పట్లో ఐటీ మంత్రిగా ఉండటం గమనార్హం. రాష్ట్ర ఐటీ శాఖ, గీతం వర్సిటీ, రాయిటర్స్ సంస్థ సంయుక్తంగా నెలకొల్పిన ‘ఇన్నోవేషన్ యాప్ స్టూడియో’ను 2017 అక్టోబరు 9న అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అకడమిక్, స్టార్టప్, పరిశోధనలకు ప్రోత్సాహం పేరుతో ఈ స్టూడియోను నెలకొల్పారు. స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించాలన్న చిత్తశుద్ధే ఉంటే విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనో, నగర శివార్లలో ఉన్న ఐటీ సెజ్‌లోనో ఇన్నోవేషన్ యాప్ స్టూడియోను ప్రభుత్వం నెలకొల్పేది. కానీ ప్రైవేట్ విద్యా సంస్థ అయిన గీతం విశ్వవిద్యాలయంలో దీన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఇ– ప్రగతి నిధులూ రాయిటర్స్‌కు ... ‘ఇ–ప్రగతి’ కార్యక్రమం కింద కూడా చంద్రబాబు ప్రభుత్వం రాయిటర్స్ వార్తా సంస్థకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా మరో ఒప్పందం చేసుకుంది. ‘డిజిటల్ కంటెంట్ ఎక్ఛేంజ్’ పేరిట ఈ ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రకారం రాయిటర్స్ సంస్థకు చెందిన ఇ–బుక్ సాఫ్ట్వేర్, లీగల్ రిసెర్చ్ సొల్యూషన్స్, వెస్ట్‌లా తదితర మెటీరియల్‌ను ప్రభుత్వ విభాగాలు, విద్యా సంస్థలు వినియోగించుకుంటాయి. అందుకు రాయిటర్స్‌కు ప్రభుత్వం భారీగా చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి సాఫ్ట్వేర్ వినియోగానికి టెండర్లు పిలిస్తే ఎన్నో అంతర్జాతీయ సంస్థలు పోటీ పడతాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా రాయిటర్స్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం గమనార్హం. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted February 7, 2020 Author Report Share Posted February 7, 2020 Reuters vaadiki induku mandindi Anna maata. Babori thelive thelivi. Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted February 7, 2020 Report Share Posted February 7, 2020 Lol 😂 Saks Ayithey authentic Mari Lulu adani Franklin Temple town Kia asalu correct kadhu annaru kadha ba Quote Link to comment Share on other sites More sharing options...
VictoryTDP Posted February 7, 2020 Report Share Posted February 7, 2020 2 minutes ago, futureofandhra said: Lol 😂 Saks Ayithey authentic Mari Lulu adani Franklin Temple town Kia asalu correct kadhu annaru kadha ba Gp thammudu Eat some pulihora Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post futureofandhra Posted February 7, 2020 Popular Post Report Share Posted February 7, 2020 Just now, VictoryTDP said: Gp thammudu Eat some pulihora Paytm cheyandi 4 Quote Link to comment Share on other sites More sharing options...
Bentonville Posted February 7, 2020 Report Share Posted February 7, 2020 1 minute ago, futureofandhra said: Paytm cheyandi Cumshot kottav ga jaffas ki ...rofl Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted February 7, 2020 Author Report Share Posted February 7, 2020 4 minutes ago, futureofandhra said: Lol 😂 Saks Ayithey authentic Mari Lulu adani Franklin Temple town Kia asalu correct kadhu annaru kadha ba Aa Reuters government contracts Google sesuko vuncle. Anni news papers lo kanipisthayee. Business pothe evadiki ina manduthadi. No surprise they paid special attention to Kia news. Quote Link to comment Share on other sites More sharing options...
galiraju Posted February 7, 2020 Report Share Posted February 7, 2020 9 minutes ago, snoww said: టీడీపీ హయాంలో డిజిటల్ డెవలప్మెంట్, ఇ–ప్రగతి పేరుతో రెండు ఒప్పందాలు బాలకృష్ణ వియ్యంకుడి విద్యా సంస్థకూ ప్రయోజనం నాడు పొందిన లబ్ధికి నేడు సహకారం సాక్షి, అమరావతి: కియా మోటార్స్ రాష్ట్రం నుంచి తరలిపోతోందనే దుష్ప్రచారం వెనుక అసలు కథ వెలుగు చూసింది. చంద్రబాబు హయాంలో ఆర్థిక ప్రయోజనాలు పొందిన రాయిటర్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడంలో వింతేమీ లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏమిటా ఒప్పందం..? థామ్సన్ రాయిటర్స్ సంస్థకు భారీగా ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ 2017లో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ‘డిజిటల్ డెవలప్మెంట్’ కార్యక్రమం కింద రాయిటర్స్‌తో నాడు రాష్ట్ర ఐటీ శాఖ రెండు ఒప్పందాలు చేసుకుంది. బాలకృష్ణ వియ్యంకుడికి చెందిన విశాఖలోని గీతం వర్సిటీ అందుకు సంధానకర్తగా వ్యవహరించింది. లోకేశ్ అప్పట్లో ఐటీ మంత్రిగా ఉండటం గమనార్హం. రాష్ట్ర ఐటీ శాఖ, గీతం వర్సిటీ, రాయిటర్స్ సంస్థ సంయుక్తంగా నెలకొల్పిన ‘ఇన్నోవేషన్ యాప్ స్టూడియో’ను 2017 అక్టోబరు 9న అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అకడమిక్, స్టార్టప్, పరిశోధనలకు ప్రోత్సాహం పేరుతో ఈ స్టూడియోను నెలకొల్పారు. స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించాలన్న చిత్తశుద్ధే ఉంటే విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనో, నగర శివార్లలో ఉన్న ఐటీ సెజ్‌లోనో ఇన్నోవేషన్ యాప్ స్టూడియోను ప్రభుత్వం నెలకొల్పేది. కానీ ప్రైవేట్ విద్యా సంస్థ అయిన గీతం విశ్వవిద్యాలయంలో దీన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఇ– ప్రగతి నిధులూ రాయిటర్స్‌కు ... ‘ఇ–ప్రగతి’ కార్యక్రమం కింద కూడా చంద్రబాబు ప్రభుత్వం రాయిటర్స్ వార్తా సంస్థకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా మరో ఒప్పందం చేసుకుంది. ‘డిజిటల్ కంటెంట్ ఎక్ఛేంజ్’ పేరిట ఈ ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రకారం రాయిటర్స్ సంస్థకు చెందిన ఇ–బుక్ సాఫ్ట్వేర్, లీగల్ రిసెర్చ్ సొల్యూషన్స్, వెస్ట్‌లా తదితర మెటీరియల్‌ను ప్రభుత్వ విభాగాలు, విద్యా సంస్థలు వినియోగించుకుంటాయి. అందుకు రాయిటర్స్‌కు ప్రభుత్వం భారీగా చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి సాఫ్ట్వేర్ వినియోగానికి టెండర్లు పిలిస్తే ఎన్నో అంతర్జాతీయ సంస్థలు పోటీ పడతాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా రాయిటర్స్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం గమనార్హం. evadu andi idi publish chesindi....vadini kottali. Yeppudyna university ki velli research resources lo chusthy veedi software undevi.... Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted February 7, 2020 Report Share Posted February 7, 2020 3 minutes ago, snoww said: Aa Reuters government contracts Google sesuko vuncle. Anni news papers lo kanipisthayee. Business pothe evadiki ina manduthadi. No surprise they paid special attention to Kia news. Keep a side Reuters man 75 local Temple town If you support jaggu on this destructive path lol 😂 Quote Link to comment Share on other sites More sharing options...
galiraju Posted February 7, 2020 Report Share Posted February 7, 2020 Also, nobody can scratch Reuters as far as research solutions are concerned. Eno international samasthalu vachina maynot on par with this company. so edyna okkati publish chesey mundu chusukoni chavali editors Quote Link to comment Share on other sites More sharing options...
Bentonville Posted February 7, 2020 Report Share Posted February 7, 2020 14 minutes ago, snoww said: టీడీపీ హయాంలో డిజిటల్ డెవలప్మెంట్, ఇ–ప్రగతి పేరుతో రెండు ఒప్పందాలు బాలకృష్ణ వియ్యంకుడి విద్యా సంస్థకూ ప్రయోజనం నాడు పొందిన లబ్ధికి నేడు సహకారం సాక్షి, అమరావతి: కియా మోటార్స్ రాష్ట్రం నుంచి తరలిపోతోందనే దుష్ప్రచారం వెనుక అసలు కథ వెలుగు చూసింది. చంద్రబాబు హయాంలో ఆర్థిక ప్రయోజనాలు పొందిన రాయిటర్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడంలో వింతేమీ లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏమిటా ఒప్పందం..? థామ్సన్ రాయిటర్స్ సంస్థకు భారీగా ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ 2017లో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ‘డిజిటల్ డెవలప్మెంట్’ కార్యక్రమం కింద రాయిటర్స్‌తో నాడు రాష్ట్ర ఐటీ శాఖ రెండు ఒప్పందాలు చేసుకుంది. బాలకృష్ణ వియ్యంకుడికి చెందిన విశాఖలోని గీతం వర్సిటీ అందుకు సంధానకర్తగా వ్యవహరించింది. లోకేశ్ అప్పట్లో ఐటీ మంత్రిగా ఉండటం గమనార్హం. రాష్ట్ర ఐటీ శాఖ, గీతం వర్సిటీ, రాయిటర్స్ సంస్థ సంయుక్తంగా నెలకొల్పిన ‘ఇన్నోవేషన్ యాప్ స్టూడియో’ను 2017 అక్టోబరు 9న అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అకడమిక్, స్టార్టప్, పరిశోధనలకు ప్రోత్సాహం పేరుతో ఈ స్టూడియోను నెలకొల్పారు. స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించాలన్న చిత్తశుద్ధే ఉంటే విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనో, నగర శివార్లలో ఉన్న ఐటీ సెజ్‌లోనో ఇన్నోవేషన్ యాప్ స్టూడియోను ప్రభుత్వం నెలకొల్పేది. కానీ ప్రైవేట్ విద్యా సంస్థ అయిన గీతం విశ్వవిద్యాలయంలో దీన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఇ– ప్రగతి నిధులూ రాయిటర్స్‌కు ... ‘ఇ–ప్రగతి’ కార్యక్రమం కింద కూడా చంద్రబాబు ప్రభుత్వం రాయిటర్స్ వార్తా సంస్థకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా మరో ఒప్పందం చేసుకుంది. ‘డిజిటల్ కంటెంట్ ఎక్ఛేంజ్’ పేరిట ఈ ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రకారం రాయిటర్స్ సంస్థకు చెందిన ఇ–బుక్ సాఫ్ట్వేర్, లీగల్ రిసెర్చ్ సొల్యూషన్స్, వెస్ట్‌లా తదితర మెటీరియల్‌ను ప్రభుత్వ విభాగాలు, విద్యా సంస్థలు వినియోగించుకుంటాయి. అందుకు రాయిటర్స్‌కు ప్రభుత్వం భారీగా చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి సాఫ్ట్వేర్ వినియోగానికి టెండర్లు పిలిస్తే ఎన్నో అంతర్జాతీయ సంస్థలు పోటీ పడతాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా రాయిటర్స్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం గమనార్హం. Sakshit lo vaste genuine news ye atyuntadi Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted February 7, 2020 Author Report Share Posted February 7, 2020 Thomson Reuters launches two digital initiatives Santosh Patnaik VISAKHAPATNAM, OCTOBER 10, 2017 08:13 IST UPDATED: OCTOBER 10, 2017 08:13 IST SHARE ARTICLE 2 PRINT A A A Pradeep Lankapalli, managing director of Thomson Reuters. It collaborates with State government In a significant effort for digitisation of Andhra Pradesh, Thomson Reuters and the State government on Monday launched two strategic initiatives. Thomson Reuters, the government, and Gitam University collaborated to launch a fintech lab called Innovation AppStudio, which was inaugurated by Chief Minister N. Chandrababu Naidu and IT Minister Nara Lokesh. Thomson Reuters is the world’s leading source of news and information to the professional markets in over 100 countries. Innovation AppStudio will be hosted on the Gitam University campus here. It will be open to students, academia, researchers, start-ups, aimed at strengthening the ecosystem. The second initiative was the launch of Digital Content Exchange as part of the government’s e-Pragati project. Digital Content Exchange will offer trusted content powered by Thomson Reuters e-book software, ProView and legal research solution, WestLaw and will be used by educational institutions and the government departments. “These strategic initiatives were only the beginning after we signed an MoU with the government sometime ago,” Thomson Reuters Managing Director (South Asia) Pradeep Lankapalli told The Hindu. While ProView will facilitate quick access to a host of e-books from Thomson Reuters as well as third-parties, WestLaw will give stakeholders access to global and local content including expert materials. Mr. Lankapalli said: “Thomson Reuters is proud to collaborate with the AP government in realising Mr. Naidu’s vision of building a world-class fintech ecosystem in Vishakhapatnam.” He said Innovation AppStudio would enable the students, start-ups, and researchers to access Thomson Reuters Open Platform capabilities, including its flagship financial platform, Eikon Digital Content Exchange, bring together Thomson Reuters world renowned tools and capabilities that allow stakeholders to deploy third-party content, e-books and legal research.” 1 Quote Link to comment Share on other sites More sharing options...
chandrabhai7 Posted February 7, 2020 Report Share Posted February 7, 2020 Abbababa em drama pulkas. Thu veella bathuku Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted February 7, 2020 Author Report Share Posted February 7, 2020 4 minutes ago, chandrabhai7 said: Abbababa em drama pulkas. Thu veella bathuku AP news meeda eppudu antha special focus seyyani Reuters vaadiki sudden gaa enduku antha special interest oo ani confuse ayya . Ippudu ardam ayyindi matter. Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted February 7, 2020 Report Share Posted February 7, 2020 I have been suspecting since yesterday that the is a pulka theory behind this... This is typical yellow mark media politics... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.