tamu Posted February 10, 2020 Report Share Posted February 10, 2020 అది కూడా రోజూ ఏడు గంటల పాటు సెక్స్ అంటే మాటలు కాదు. ఎందుకిలాంటి వార్తలు? పాడు చేస్తున్నారని అనుకోవచ్చు కానీ.. కొన్ని విపరీతాలకు సంబంధించిన మూలం తెలుసుకుంటే.. అయ్యో అనుకోకుండా ఉండలేం. తాజా ఉదంతం కూడా ఇలాంటిదే. రోజుకు ఏడు గంటల పాటు సెక్స్ చేసినా ఆ భార్యకు తనివితీరటం లేదన్న మాట కొంత్ ఎబ్బెట్టుగా అనిపించినా.. విషయం లోతుల్లోకి వెళితే.. ఇలా కూడా ఉంటుందా? అన్న ఆశ్చర్యం కలుగక మానదు. ఏదైనా మితంగానే ఉండాలి. అంతుకు మించితే అందులో ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది. 37 రెబెక్కా బర్కర్ అనే మహిళ కు ముగ్గురు పిల్లలు. యుక్త వయసు వచ్చినప్పటి నుంచి ఆమెకు సెక్స్ ఆలోచనలు ఎక్కువ. రోజుకు ఏడు గంటల పాటు సెక్స్ చేసినా.. ఆమెలో కోరికలు తగ్గేవి కావు. ఆమెను తట్టుకోలేక మొదటి భర్త విడిపోయాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమెలో కోరికలు మరింత ఎక్కువ అయ్యాయే కానీ తగ్గలేదు. సెక్స్ బానిసగా మారిన ఆమెను చూసిన రెండో భర్త.. వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. ఆమెకు పరీక్షలు జరపగా.. ఆమెలో హార్మోన్ల లోపం ఉందని గుర్తించారు. వెంటనే మందులు వాడటం షురూ చేశారు. దీంతో.. ఇప్పుడిప్పుడు ఆమెలో సెక్స్ కోరికలు తగ్గుతున్నాయట. దీనికి ముందు నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ నిత్యం సెక్స్ ఆలోచనలే వచ్చేవట. ఎంత సెక్స్ చేసినా.. శరీరం ఆమెకు ఆ అనుభవం మళ్లీ మళ్లీ కోరుకునేదట. ఇప్పుడా సమస్యను అధిగమించటం చూసినప్పుడు.. మనిషిలో మోతాదు కు మించిన విపరీతం ఉందంటే.. అది కచ్ఛితంగా మానసికం గా కానీ.. శారీరకం గా కానీ ఏదో లోపం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదన్నది రుజువు చేస్తుందీ ఉదంతం. సో.. బీకేర్ ఫుల్ Quote Link to comment Share on other sites More sharing options...
johnydanylee Posted February 10, 2020 Report Share Posted February 10, 2020 Pani paata lekapothe ilane vuntundi..ayinaa 7hrs aa...vaadu evado johnysins amma mogudu laa unnadu 1 Quote Link to comment Share on other sites More sharing options...
Aakupaccha_caradu1 Posted February 10, 2020 Report Share Posted February 10, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
Mingutha Posted February 10, 2020 Report Share Posted February 10, 2020 voos inthena, just 7 hrs aa? mana db vaunty ki 24/7 untadhi yaava, rakah rrakaala ids lo raka rakala bangimallo. . . . 2 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.