Jump to content

శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీ సోదాలపై నివేదిక


ParmQ

Recommended Posts

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ నివాసంలో ఐటీ అధికారులు జరిపిన సోదాలకు సంబంధించిన పంచనామా నివేదిక వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్‌ ఇంట్లో రూ.2.63లక్షల నగదు, 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలో వెల్లడైంది. సోదాల అనంతరం పంచానామా నివేదికపై శ్రీనివాస్‌, ఐటీ అధికారుల సంతకాలు చేసినట్లు నివేదికలో ఉంది. శ్రీనివాస్‌ నివాసంలో ఐటీశాఖ అధికారులు పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారని రెండ్రోజుల నుంచి ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే  తాజా పంచనామా నివేదికతో ఆ ఆరోపణలు అవాస్తమని ఐటీ నివేదిక ద్వారా వెల్లడైంది

 

Link to comment
Share on other sites

27 minutes ago, ParmQ said:

2000Cr annaru.

Rey paytm batch. Mee Jaffa gaani lekka 17 months kakapoyina.. CBN ni oka 2 months jail lo pettandi.

Emanna anu... We have credible news channel...

You cant kill the truth

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...