Jump to content

సమంతకు పనిచేసిన అక్కినేని అఖిల్‌!


maveric99

Recommended Posts

[img]http://www.teluguflavours.com/telugu/movies/movienews/samantha%20and%20akkineni%20akhil.jpg[/img]

for more details..... @3$%[url=http://www.teluguflavours.com/telugu/movies/viewnews.php?id=685&cat=movienews&tags=samantha,akkineni%20akhil,nagarjuna,%20naga%20chaitanya,%20em%20maya%20chesave,Telugu%20Film%20News,Telugu%20Movie%20News,TollyWood%20News,TollyWood%20Gossips,Entertainment,Upcoming%20Movie]http://www.teluguflavours.com/telugu/movies/viewnews.php?id=685&cat=movienews&tags=samantha,akkineni%20akhil,nagarjuna,%20naga%20chaitanya,%20em%20maya%20chesave,Telugu%20Film%20News,Telugu%20Movie%20News,TollyWood%20News,TollyWood%20Gossips,Entertainment,Upcoming%20Movie[/url]

Link to comment
Share on other sites

ఈ మధ్య సినీ స్టార్స్‌ ట్విట్టర్‌ ద్వారా తమ అభిమానులకు బాగా దగ్గరవుతున్నారు. ఇదే కోవలో నాగచైతన్య హీరోగా నటించిన ‘ఏం మాయచేశావే’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల సుందరి సమంత కూడా ఇటీవల ట్విట్టర్‌ను ఓపెన్‌చేసి తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. కాగా ఈమె పోన్‌లో ట్విట్టర్‌ పనిచేయలేదట. అయితే తిరిగి ఎలా ఓపెన్‌ చేసుకోవలో తెలియక సలహా ఇమ్మని సమంత ట్విట్‌ చేయగా.... అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అక్కినేని అఖిల్‌ సమంత ప్రాబ్లమ్‌ను తీర్చడమే కాకుండా ఆమెకు దగ్గరవ్వాలని ప్లాన్‌ చేస్తున్నాడు.
!q# !q# veedu  daaniki daggaravvali chustunnada

Link to comment
Share on other sites

×
×
  • Create New...