Jump to content

A short story written by me 5 years back for US Telugu Organization Yearly Function (but it got rejected)

dasari4kntr

Recommended Posts

15 hours ago, dasari4kntr said:

give me your feedback...

Scene 1: నామకరనోస్తవం  

పాత్రలు : చంటి పిల్లవాడు , అమ్మ, నాన్న , బాబాయి , పిన్ని , తాతలు , అమ్మమ , నానమ్మ, ఒక పూజారి  .... ఇతర బంధు వర్గం ...
అమ్మ - పేరు - రాధ
నాన్న - పేరు - గోపాలం
బాబాయి , పిన్ని -- అమెరికాలో ఉంటూ ... అప్పుడప్పడు .. ఇండియా కి వస్తూ..పోతుంటారు ...

ప్రారంభ దృశ్యం : ఇల్లంతా కోలాహలంగా వుంది ... ఆడపడుచులు చీరలు , నగలు గురించి ... , మగపడుచులు రాజకీయాల గురించి ఒకటే చర్చ...
 
పూజారి  : (అప్పుడే ఏవో మంత్రాలు చదివి ...) అమ్మ .... పిల్లవాడిని తీసుకువచ్చి ..ఇలా తల్లి వొడిలో పెట్టండి ...
అమ్మమ ..నెమ్మదిగా...కదులుతూ ... చంటోడిని ... రాధ వొడిలో పెట్టింది ...

పూజారి  : అమ్మ పిల్లవాడికి  ఏమి పేరు పెట్టాలనుకుంటున్నారో ... ఒక్క సారి ఆ పిల్లవాడి చెవిలో చెప్పండి ....
 
అందరూ ..ఒక్కసారి ... ఉలిక్కిపడి ...ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ...
 
బాబాయి , పిన్ని : ఏమిటీ ...ఇంకా పేరు పెట్టలేదా ?.... ఇదే అమెరికాలో అయితే ... పుట్టగానే పేరు పెట్టేయాలి .... ఎమాటకి ఆమాటే ... ఆ system ఏ వేరు ....
 
అమ్మమ్మ : ఏంటీ ? రాశి , నక్షత్రం ..చూపించకుండానే ? వదిన గారూ ..ఇది విన్నార ?

నానమ్మ : ఎం చేయద్దాం ..అంతా ఫాస్ట్  generation... ఫాస్టు  పేర్లు ... !!!

పూజారి  : (నీరసం తొ ).... అమ్మ ఇంతకి పిల్ల వాడి పేరు ఏమి పెడుతున్నారు ...
 
నానమ్మ : మరే ... ఆ విషయమే ... చెప్దామనుకుంటున్న ... ఈ చంటోడికి పేరు పెట్టడానికి ...ఇంకా తర్జనా భర్జనలు లు జారుగుతున్నై ....

పూజారి  : (ఆశ్చర్యం , అసహనం తో )... ఇంకాసేపట్లో దుర్ముహూర్తం వస్తుంది ...తొన్దరగా కన్నివ్వండి ....ఇంకా ఆలస్యం చేస్తే నాకు ఎక్కువ సంభావానా ఇవ్వాలి .గుర్తుంచుకొండి (మనసులో నవ్వుకుంటూ )....

తాత  (గోపాలం తండ్రి : ) ఇందులో ఆలోచించేది ఏమి లేదు .... వీడు ... నా వంశోధారకుడు ... కాభట్టి .. మా వంశానికి మూలపురుషుడు ఐన నా తాత  పేరు  "త్రిలింగకోఠి " అని పేరు పెడదాం .... (కొంచం గర్వం తో )
 
ఒక్క సారిగా ... అందరు ఉలిక్కిపడారు ...
 
గోపాలం : అబ్బా  ..!!! అని అరిచాడు .... ( రాధ  అంత గట్టిగా గిల్లింది మరి ... అ పేరు విని .... "త్రిలింగకోఠి")
 
గోపాలం : నాన్న ... ఆ పేరు ..ఈ రోజుల్లో ఈ పేరు పెడితే ...ఎలా నాన్న !!! (కోపం , భయం  ఆపుకుంటూ ).... ఈ రోజుల్లో అంతా  modern పేరు ... అదీ మూడు అక్షరాల్లో పవన్ , మహేష్ , ప్రభాస్ ... అని  పెట్టుకుంటున్నారు ... మరీ "త్రిలింగకోఠి" అంటే కష్టం నాన్న.....
 
తాత  (గోపాలం తండ్రి)  : నువ్వు చెప్పే పేరులో ... మూడు అక్షరాలే ... వున్నై .... నీ చెప్పే పేరులో ... మూడు లింగాలు... ఒక కోటి (డబ్బులు) ..వున్నై ... ఇప్పుడు చెప్పు... ఎవరి పేరు "RICH" గ వుందో ....
గోపాలం కి.. కాసేపు కళ్ళు తిరిగాయి ....

నానమ్మ : అరె  గోపాలం ..  నువ్వు, మీ నాన్న .. ఏ పేరు ఐనా ... పెట్టుకోండి .... కాని మన కుల దైవం "వెంకటేశ్వర స్వామి".. పేరు వచ్చేలా... ఆదీ  ముందు ఉండేలా   చూడండి ...
 
అమ్మమ్మ : మరే!! ... నాకు కూడా ... నాగు పాము ... కల్లో కనిపించి ... పుట్టబోయే బిడ్డకు ... తన పేరు పేట్టుకోమని చెప్పింది ... (సత్యప్రమాణంగా నాగు పామే  మాట్లాడింది ... )...  ఎలాగూ ... నక్షత్రం ప్రకారం ... పేరు "నా" అక్షరం తోనే మొదలు అవ్వాలి అని జోతిష్యుడు  చెప్పాడు ....
 
పూజారి  : అంటే ఇప్పుడు బాబు కు పెట్టబోయే పేరు  "నాగా వెంకట త్రిలింగకోఠి"... అంతేనా అమ్మ గారు ? (పేరు పలకటానికి కష్టపడుతూ ..)
 
తాత  (గోపాలం తండ్రి ) : పూజారిగారు .. మీరు ఇంటి పేరు "ఎండమూరి " మరిచిపోయారు!! ... "ఎండమూరి నాగా వెంకట త్రిలింగకోఠి".. అని నామకరణం .. జరిపించండి.....
గోపాలం, రాధ కి... ఒక్క సారిగా ... SHOCK కొట్టింది ....

బాబాయి : What is this  name?  కనీసం  ఇది PASSPORT  లొ ఐనా .. పడుతుందా ... ? (ఎదురు చెప్పలేని స్థితిలో ..!)... అన్నయ్యా ... నువ్వేమి  భయపడకు ... ఎలాగు మీరు రేపో మాపో ... అమెరికా వస్తున్నారు ....అక్కడ ... పేరు ..ఎన్త మోడరన్ గా వున్నా ... నీ పేరు మారిపోతున్ధి... for example...నా పేరు కళ్యాణ్ ... కాని నన్నంతా .. "క్యాల్" అని పిలుస్తారు  (తెలుగు వాళ్ళు కూడా !!!)....నీ పేరు గోపాలం ... కదా .. నిన్ను గోపీ (go pee).....అని అంటారు ... ఇందులో ..ఆలోచించకుండా ... ఏదో ఒకటి ..సరె అను ....  
 
గోపాలం : (ఒక్క సారిగా ...ఉలిక్కిపడినట్టు లేచి  )... పూజారిగారు ... "ప్రకాశం"  అనే పేరుతో .. నామకరణం జరిపించండి.... (కొంచెం  serious గా)
అందరు (రాధ, గోపాలం  మినహా ).... నిశ్చేష్టులై ... చూస్తున్నారు ...

గోపాలం : మా వాడికి ... కావలిసింది ... అర్థవంతమైన .. తెలుగు ..పేరు ... అంతేకాని ... వంశాలు, జాతకాలు , దేవుళ్ళు కాధు.... !!!
మా వాడి ...పేరు , భవిష్యత్తు ... "ఆంధ్ర  కేసరి " లా...  "ప్రకాసించాలని"... అంత గొప్పవాడు  కావాలని ... కోరుకుంటూ ... ఈ పేరు పెడుతున్నాను ... ...
వంశాలు, ఇంటిపెర్లంటూ .. మా వాడు కొందరివాడు గా ఉండకూడదు ... తెలుగువాడి గా ... అందరితో వుండాలి ...
జాతకాలు, నక్షత్రాలు ... అనే విశ్వాసాలు ... కన్నా ... "కష్టే ఫలి"... అని నా బిడ్డ  నేర్చుకోవాలి ...
నా దేవుళ్ళు... అనేకన్నా .... అందరి దేవుళ్ళు నాకు దేవుళ్ళు ... అని నా కొడుకు  అనుకోవాలి ....
అందుకే ... "ప్రకాశం" అనే పేరు పెడుతున్నాను ....
:)---- అందరూ ఆనందం .... "ప్రకాశం" నామకరణం -------:)

Bavundhi man ! You should start writing some more !! U got good story telling skills 

Link to comment
Share on other sites

7 minutes ago, quirky said:

bagundi story :)

oka chinna doubt,magapaduchu ani untunda telugu lo? Paduchu ante ammayi ani ardam anukuntanu. Ee magapaduchu pryogam gammathuga undi:D

aa word ledhu...funny gaa vundani raasa

4 minutes ago, Prada_lover said:

Bavundhi man ! You should start writing some more !! U got good story telling skills 

Thank you 

Link to comment
Share on other sites

  • 3 months later...
On 2/18/2020 at 5:43 AM, quirky said:

bagundi story :)

oka chinna doubt,magapaduchu ani untunda telugu lo? Paduchu ante ammayi ani ardam anukuntanu. Ee magapaduchu pryogam gammathuga undi:D

Jambalakidi pamba lo Oka scene untadhi kadha ... “mari ma vadiki magapduchu lanchanalu em istharu ?” Ani Kota antadu 😄padha prayogam bagundhi 

Link to comment
Share on other sites

  • 3 weeks later...
On 2/17/2020 at 12:17 AM, dasari4kntr said:

give me your feedback...

Skip
 
Scene 1: నామకరనోస్తవం  

పాత్రలు : చంటి పిల్లవాడు , అమ్మ, నాన్న , బాబాయి , పిన్ని , తాతలు , అమ్మమ , నానమ్మ, ఒక పూజారి  .... ఇతర బంధు వర్గం ...
అమ్మ - పేరు - రాధ
నాన్న - పేరు - గోపాలం
బాబాయి , పిన్ని -- అమెరికాలో ఉంటూ ... అప్పుడప్పడు .. ఇండియా కి వస్తూ..పోతుంటారు ...

ప్రారంభ దృశ్యం : ఇల్లంతా కోలాహలంగా వుంది ... ఆడపడుచులు చీరలు , నగలు గురించి ... , మగపడుచులు రాజకీయాల గురించి ఒకటే చర్చ...
 
పూజారి  : (అప్పుడే ఏవో మంత్రాలు చదివి ...) అమ్మ .... పిల్లవాడిని తీసుకువచ్చి ..ఇలా తల్లి వొడిలో పెట్టండి ...
అమ్మమ ..నెమ్మదిగా...కదులుతూ ... చంటోడిని ... రాధ వొడిలో పెట్టింది ...

పూజారి  : అమ్మ పిల్లవాడికి  ఏమి పేరు పెట్టాలనుకుంటున్నారో ... ఒక్క సారి ఆ పిల్లవాడి చెవిలో చెప్పండి ....
 
అందరూ ..ఒక్కసారి ... ఉలిక్కిపడి ...ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ...
 
బాబాయి , పిన్ని : ఏమిటీ ...ఇంకా పేరు పెట్టలేదా ?.... ఇదే అమెరికాలో అయితే ... పుట్టగానే పేరు పెట్టేయాలి .... ఎమాటకి ఆమాటే ... ఆ system ఏ వేరు ....
 
అమ్మమ్మ : ఏంటీ ? రాశి , నక్షత్రం ..చూపించకుండానే ? వదిన గారూ ..ఇది విన్నార ?

నానమ్మ : ఎం చేయద్దాం ..అంతా ఫాస్ట్  generation... ఫాస్టు  పేర్లు ... !!!

పూజారి  : (నీరసం తొ ).... అమ్మ ఇంతకి పిల్ల వాడి పేరు ఏమి పెడుతున్నారు ...
 
నానమ్మ : మరే ... ఆ విషయమే ... చెప్దామనుకుంటున్న ... ఈ చంటోడికి పేరు పెట్టడానికి ...ఇంకా తర్జనా భర్జనలు లు జారుగుతున్నై ....

పూజారి  : (ఆశ్చర్యం , అసహనం తో )... ఇంకాసేపట్లో దుర్ముహూర్తం వస్తుంది ...తొన్దరగా కన్నివ్వండి ....ఇంకా ఆలస్యం చేస్తే నాకు ఎక్కువ సంభావానా ఇవ్వాలి .గుర్తుంచుకొండి (మనసులో నవ్వుకుంటూ )....

తాత  (గోపాలం తండ్రి : ) ఇందులో ఆలోచించేది ఏమి లేదు .... వీడు ... నా వంశోధారకుడు ... కాభట్టి .. మా వంశానికి మూలపురుషుడు ఐన నా తాత  పేరు  "త్రిలింగకోఠి " అని పేరు పెడదాం .... (కొంచం గర్వం తో )
 
ఒక్క సారిగా ... అందరు ఉలిక్కిపడారు ...
 
గోపాలం : అబ్బా  ..!!! అని అరిచాడు .... ( రాధ  అంత గట్టిగా గిల్లింది మరి ... అ పేరు విని .... "త్రిలింగకోఠి")
 
గోపాలం : నాన్న ... ఆ పేరు ..ఈ రోజుల్లో ఈ పేరు పెడితే ...ఎలా నాన్న !!! (కోపం , భయం  ఆపుకుంటూ ).... ఈ రోజుల్లో అంతా  modern పేరు ... అదీ మూడు అక్షరాల్లో పవన్ , మహేష్ , ప్రభాస్ ... అని  పెట్టుకుంటున్నారు ... మరీ "త్రిలింగకోఠి" అంటే కష్టం నాన్న.....
 
తాత  (గోపాలం తండ్రి)  : నువ్వు చెప్పే పేరులో ... మూడు అక్షరాలే ... వున్నై .... నీ చెప్పే పేరులో ... మూడు లింగాలు... ఒక కోటి (డబ్బులు) ..వున్నై ... ఇప్పుడు చెప్పు... ఎవరి పేరు "RICH" గ వుందో ....
గోపాలం కి.. కాసేపు కళ్ళు తిరిగాయి ....

నానమ్మ : అరె  గోపాలం ..  నువ్వు, మీ నాన్న .. ఏ పేరు ఐనా ... పెట్టుకోండి .... కాని మన కుల దైవం "వెంకటేశ్వర స్వామి".. పేరు వచ్చేలా... ఆదీ  ముందు ఉండేలా   చూడండి ...
 
అమ్మమ్మ : మరే!! ... నాకు కూడా ... నాగు పాము ... కల్లో కనిపించి ... పుట్టబోయే బిడ్డకు ... తన పేరు పేట్టుకోమని చెప్పింది ... (సత్యప్రమాణంగా నాగు పామే  మాట్లాడింది ... )...  ఎలాగూ ... నక్షత్రం ప్రకారం ... పేరు "నా" అక్షరం తోనే మొదలు అవ్వాలి అని జోతిష్యుడు  చెప్పాడు ....
 
పూజారి  : అంటే ఇప్పుడు బాబు కు పెట్టబోయే పేరు  "నాగా వెంకట త్రిలింగకోఠి"... అంతేనా అమ్మ గారు ? (పేరు పలకటానికి కష్టపడుతూ ..)
 
తాత  (గోపాలం తండ్రి ) : పూజారిగారు .. మీరు ఇంటి పేరు "ఎండమూరి " మరిచిపోయారు!! ... "ఎండమూరి నాగా వెంకట త్రిలింగకోఠి".. అని నామకరణం .. జరిపించండి.....
గోపాలం, రాధ కి... ఒక్క సారిగా ... SHOCK కొట్టింది ....

బాబాయి : What is this  name?  కనీసం  ఇది PASSPORT  లొ ఐనా .. పడుతుందా ... ? (ఎదురు చెప్పలేని స్థితిలో ..!)... అన్నయ్యా ... నువ్వేమి  భయపడకు ... ఎలాగు మీరు రేపో మాపో ... అమెరికా వస్తున్నారు ....అక్కడ ... పేరు ..ఎన్త మోడరన్ గా వున్నా ... నీ పేరు మారిపోతున్ధి... for example...నా పేరు కళ్యాణ్ ... కాని నన్నంతా .. "క్యాల్" అని పిలుస్తారు  (తెలుగు వాళ్ళు కూడా !!!)....నీ పేరు గోపాలం ... కదా .. నిన్ను గోపీ (go pee).....అని అంటారు ... ఇందులో ..ఆలోచించకుండా ... ఏదో ఒకటి ..సరె అను ....  
 
గోపాలం : (ఒక్క సారిగా ...ఉలిక్కిపడినట్టు లేచి  )... పూజారిగారు ... "ప్రకాశం"  అనే పేరుతో .. నామకరణం జరిపించండి.... (కొంచెం  serious గా)
అందరు (రాధ, గోపాలం  మినహా ).... నిశ్చేష్టులై ... చూస్తున్నారు ...

గోపాలం : మా వాడికి ... కావలిసింది ... అర్థవంతమైన .. తెలుగు ..పేరు ... అంతేకాని ... వంశాలు, జాతకాలు , దేవుళ్ళు కాధు.... !!!
మా వాడి ...పేరు , భవిష్యత్తు ... "ఆంధ్ర  కేసరి " లా...  "ప్రకాసించాలని"... అంత గొప్పవాడు  కావాలని ... కోరుకుంటూ ... ఈ పేరు పెడుతున్నాను ... ...
వంశాలు, ఇంటిపెర్లంటూ .. మా వాడు కొందరివాడు గా ఉండకూడదు ... తెలుగువాడి గా ... అందరితో వుండాలి ...
జాతకాలు, నక్షత్రాలు ... అనే విశ్వాసాలు ... కన్నా ... "కష్టే ఫలి"... అని నా బిడ్డ  నేర్చుకోవాలి ...
నా దేవుళ్ళు... అనేకన్నా .... అందరి దేవుళ్ళు నాకు దేవుళ్ళు ... అని నా కొడుకు  అనుకోవాలి ....
అందుకే ... "ప్రకాశం" అనే పేరు పెడుతున్నాను ....
:)---- అందరూ ఆనందం .... "ప్రకాశం" నామకరణం -------:)

Wow 🤩, what a artistic uncle you are @dasari4kntr

  • Thanks 1
Link to comment
Share on other sites

Similar thing..Maa buddodi name toh andarini satisfy cheyadam jarigindi. It will have...

My wife side god suggested by wife

My parents side God suggested by mom

My favorite God suggested by me

My grand dad name suggested by peddamma

Name as per nakshtram suggested by uncle

Then actual name as per me n my wifes likes 

Then last name

Passport lo only last 2 of the above

Good story btw

  • Thanks 1
Link to comment
Share on other sites

6 hours ago, tom brady said:

Similar thing..Maa buddodi name toh andarini satisfy cheyadam jarigindi. It will have...

My wife side god suggested by wife

My parents side God suggested by mom

My favorite God suggested by me

My grand dad name suggested by peddamma

Name as per nakshtram suggested by uncle

Then actual name as per me n my wifes likes 

Then last name

Passport lo only last 2 of the above

Good story btw

Is the story about  Kid's names....Why do you torcher the kid dude, he will feel embarrassed with himself.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...