Jump to content

వెటరన్ హీరోలకు హీరోయిన్ల టార్చరేమిటో


tamu

Recommended Posts

బాలయ్య-బోయపాటి తాజా చిత్రం కోసం ఇద్దరు భామల్ని నాయికలుగా ఎంపిక చేయాల్సి ఉండగా ఇప్పటికే అంజలి ఓ కథానాయికగా ఫైనల్ అయ్యింది. మరో నాయికగా కాజల్ లేదా తమన్నా ఇద్దరిలో ఎవరో ఒకరిని కన్ఫామ్ చేయాలని బోయపాటి భావిస్తున్నారట. ఇక వీళ్లతో పాటు శ్రీయ పేరు కూడా తామరతంపరగా వినిపిస్తోంది. తొలి ప్రాధాన్యత కాజల్ కి. అందుకే కాజల్ కి ప్రపోజ్ చేస్తే ఆలోచిస్తాను అన్న తీరుగానే ఉందిట. దీంతో తమన్నాను సంప్రదించారు. అయితే అందివచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా మిల్కీ బ్యూటీ భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందని తెలిసింది. అసలే వరుస ఫ్లాపులతో బాలయ్య మార్కెట్ కిందికి పడిపోయింది. భారీ బడ్జెట్లు వెచ్చించి భారీ పారితోషికాలతో సినిమాలు తీస్తే రాబట్టడం అంత సులువేమీ కాదు. అందుకే ఇప్పుడు పారితోషికాల్ని సాధ్యమైనంత కోసేసే పరిస్థితి ఉంటే తమన్నా ఇలా డిమాండ్ చేయడం సరికాదన్న మాటా వినిపిస్తోంది. కానీ పట్టాలపై ఉన్న రైలు పరిగెట్టాలంటే ఇంజినాయిల్... గ్లామర్ పవర్ రెండూ తప్పనిసరి. తమన్నాను ఒప్పించకపోతే ఇప్పట్లో కథానాయిక దొరికే పరిస్థితి కనిపించడం లేదట. మరి నిర్మాత మిరియాల రవీందర్ - బోయపాటి బృందం తననే రప్పిస్తారా? అన్నది చూడాలి.

Link to comment
Share on other sites

Heroines ki eeditho Cheste shed ee ga..  Potha Potha aa Matram pattukupodam lo tappu ledu... Eediki adi investment, next malli ade heroine vastadi rammannapudu malli heroine ga... @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...