Jump to content

Anasuya ni ante chithadi chithade


pencil

Recommended Posts

Thanks to Anasuya, Cyber Crime to take strong action

Anasuya-Bharadwaj2.jpg

Yesterday, Anasuya was trolled brutally when she posted a tweet to KTR that some of them should be allowed to work in this deadly situation. This did not go well and many trolled her.

Some went ahead and made bad comments with foul language. Anasuya complained to the cybercrime department who have not sprung into action.

The laws are going to be strict and the cybercrime people are not going to leave those who misuse their freedom of speech. Stringent punishments have also been decided on those who spread rumors about the virus and comment on government directives.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...
నువ్వెవరు నాకు చెప్పడానికి..?: అనసూయ

లైవ్‌లో ఆగ్రహం వ్యక్తం చేసిన యాంకర్‌

హైదరాబాద్‌: తన గురించి కానీ, తన లైఫ్‌స్టైల్‌‌ గురించి కానీ ఎవరైనా మాట్లాడితే.. అలాంటి వారికి సరైన సమాధానమే చెబుతుంది బుల్లితెర యాంకర్‌ అనసూయ. తనపై వ్యాఖ్యలు చేసిన వారికి ఘాటుగా సమాధానం చెప్పి ఇప్పటికే పలుమార్లు ఆమె వార్తల్లో నిలిచారు. తాజాగా తన డ్రెస్సింగ్ గురించి కామెంట్‌ చేసిన ఓ అభిమానిపై లైవ్‌లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. నా డ్రెస్సింగ్‌ గురించి మాట్లాడడానికి నువ్వు ఎవరివి అంటూ గట్టిగానే ప్రశ్నించారు.

ఇటీవల తన పుట్టినరోజు పురస్కరించుకుని అనసూయ కుటుంబంతో కలిసి కొంత సమయం ఇన్‌స్టా లైవ్‌లో నెటిజన్లతో ముచ్చటించారు. తన ఇష్టాయిష్టాలను అభిమానులతో పంచుకున్నారు. ఇంతలో ఓ నెటిజన్‌ అనసూయను ఏకవచనంలో సంభోదించడంతో ఆమె కొంచెం అసహనానికి లోనయ్యారు. ‘మనకి తెలియని వ్యక్తిని ఎప్పుడూ ఏకవచనంలో సంభోదించకూడదు. వాళ్లకి గౌరవమివ్వాలి. నువ్వు కాదు మీరు అని పిలవడం నేర్చుకోండి. మనకి బాగా దగ్గరైన, ప్రియమైన వారిని మాత్రమే ఏకవచనంలో పిలవాలి’ అని తెలిపారు. అనంతరం ఇంకో నెటిజన్‌.. ‘మంచి డ్రెస్‌ వేసుకోండి. మీరు ఇద్దరు పిల్లలకి తల్లి అని మర్చిపోకండి’ అని కామెంట్‌ పెట్టాడు. దీంతో అనసూయ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా డ్రెస్‌ గురించి మాట్లాడడానికి నువ్వు ఎవరివి అసలు. నీకసలు అమ్మతనం అంటే తెలుసా? ఓ తల్లి ఎలా ఉండాలో, ఏ దుస్తులు వేసుకోవాలో నిర్ణయించడానికి నువ్వు ఎవరు? ఇది ఒక అమ్మ జీవితం. తాను కోరుకున్న విధంగా జీవించే హక్కు తనకి ఉంది. నాకు నచ్చినట్టు, అందంగా కనిపించేటట్టు నేను దుస్తులు వేసుకుంటా.’ అని అనసూయ ఘాటుగా సమాధానం చెప్పారు.
170520brk-anasuya2.jpg
 
170520brk-anasuya.jpg
 
 
Link to comment
Share on other sites

47 minutes ago, DaatarBabu said:

images?q=tbn:ANd9GcQTmr2f0rSCVL9X0-eCfOd

@Biskot2 Anna ne pogaru anachali... 

చేస్తా చేస్తా ఒక్క ఛాన్స్ ఇస్తే, ముక్కు కు తాడు వేసి వంగో పెడుతూ.... 

Link to comment
Share on other sites

On 3/24/2020 at 11:29 AM, pencil said:

Anasuya complained to the cybercrime department who have not sprung into action.

proofreading anedi marchipoyarey janaalu!

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...