Jump to content

policilu...jara jaagratta...there will be consequences

dasari4kntr

Recommended Posts

4 hours ago, dasari4kntr said:

EUF8UYlU8AAHBg2?format=jpg&name=large

Idi West Godavari lo incident aithe..Here is the truth

*పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం ఎస్సై సస్పెన్షన్ లో వాస్తవాలు*

పెరవలి ఎస్సై నీతి నిజాయతీ కల్గిన డ్యూటీ పట్ల నిబద్దత కల్గిన ఆఫీసర్  గత ఆదివారం నుంచి ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా మండలంలో విదేశాలు నుంచి 127 మందిని గుర్తించి గత సోమవారం నుంచి 4 రోజులుగా ఇంటిటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇస్తూ బయటకు వెళ్లొద్దు అని నోటీసులు ఇవ్వడం జరిగింది 

ఇదే విషయంలో పూర్తి శ్రద్ద పెట్టిన వాలంటీర్లు ,ఆశావర్కర్లు విదేశాల నుంచి వచ్చిన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు

ఇదే క్రమంలో ఖండవల్లి గ్రామంలో దుబాయ్ నుంచి  వచ్చిన వ్యక్తి కుటుంబానికి కౌన్సెలింగ్ ఇస్తే నా ఇష్టం నేను తిరుగుతా అని వాలంటీర్ల మీద అసభ్యంగా మాట్లాడితే దానికి తల్లిదండ్రులు వత్తాసు పలికి వాడికి రోగం లేదు అని ఇంకోసారి ఇంటికి వస్తే మర్యాదగా ఉండదు అని హెచ్చరించడం జరిగింది

ఇదే సదరు ఎస్సై కి మంగళవారం నాడు  వాలంటీర్లు చెప్తే ఎస్సై మళ్ళి కౌన్సెలింగ్ ఇచ్చారు

బుధవారం నాడు వాలంటీర్ల తో  ఎవడు చెప్పినా వినను కావాలి అంటే దుబాయ్ నుంచి ఎందుకు పంపించారు వారిని అడగండి అందరూ తిరుగుతున్నారు అని చెప్తే ఆ వీధిలో ప్రజలు భయంతో ఎస్సై గారికి రోజూ ఫోన్లు చేసి బయట తిరుగుతున్నాడు అని పదే పదే చెప్తుంటే అడగడానికి వచ్చిన ఎస్సై ని దుబాయ్ నుంచి పంపించి వారిని అడగండి అని ఎదురు ప్రశ్న వేస్తే దండిచి చెప్పారు తల్లిదండ్రులు బాధ్యతగా మీకు చెప్పినా వినడం లేదు అంటే నీకు మా అబ్భాయి కనిపించాడా అని ప్రశ్నలు వేస్తే చుట్టు ఉన్న చిన్న పిల్లలు అది అది అని ఈలలు వేసి పోలీసుల్ని చులకన చేసి ఆట పట్టిస్తున్నారు

ఆ వీడియో  ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో పెడితే అధికారి మీద చర్యలు తీసుకున్నారు

*ఎస్సై ని నీ అమ్మా లంజాకొడకా అనడంతో జనాల్లో హీరో అయ్యాడు* 

👉ఈరోజు బయట మీటింగ్ లు పెట్టి తిరుగుతున్నాడు ఇలా ఉంటే పరిస్థితి చేయి దాటి ఇటలీ అమెరికా లా పరిస్థితులు ఉంటాయి వ్యాధి నిర్ధారణ 14 రోజుల నుంచి 28 రోజుల మధ్యలో ఉంటుందిఇటలీ పరిస్థితి అదుపు తప్పింది అదే పరిస్థితి దేశానికి రాకూడదు

👉ఎస్సై ని సస్పెండ్ చేయగానే పోలీసులు ఉరిలోకి వస్తుంటే ఈలలు వేసి ఆట పట్టిస్తున్నారు జనం గుమిగూడి మీటింగ్ లు పెట్టుకుంటున్నారు
 
పోలీసులు శిక్ష వేసేది ప్రజల కోసమే ... కేవలం ప్లాస్టిక్ స్టిక్ తో కొడితే ఇలా సస్పెండ్ చేస్తున్నారు 
ఇదే సంఘటన అదునుగా చూసి ప్రజలు పోలీసుల మీద ఎదురు తిరుగుతున్నారు పోలీసులు కూడా సస్పెండ్ అవ్వుతాము అని భయంతో వదిలేస్తున్నారు  చేయి దాటి పోతే ఇటలీ లాగా ఉంటుంది .

ఎస్ ఐ సస్పెన్షన్ ఆపివేశారు

కారణం ఈ రోజు ఎన్జీవోస్ కాలనీ లో ఎమ్మెల్యే కారుమూరి పర్యటించారు. 

తణుకు సిఐ డి ఎస్ చైతన్య కృష్ణ, ఇద్దరు మీడియాతో మాట్లాడి హోంమినిస్టర్ కు, ఫిర్యాదు చేయడంతో, ఎస్సై సస్పెండ్ నిలుపుదల చేశారు.

Link to comment
Share on other sites

1 hour ago, johnydanylee said:

He is still suspended. What is the source of this message. 
Paina article lo vaala parents ni kottinatlu endhuku ledhu, e paina msg credibility ento arthamavthundha! 
he should be punished for abusing that boys parents and should be arrested for misusing his power. Chethakani police vadu. Real police public ki friendly untaru, educate chesi help Chestaru. What a shame.

Link to comment
Share on other sites

27 minutes ago, ilovemyself2 said:

Repu paper lo vastadi le...wait cheyyi

Parents law ni oppose chesthe vadileyaala

aa volunteers statement teesukune...investigate chesi..athanni recall chesaru

Obstruction of govt servant in discharging his/her duties itself is a crime

Link to comment
Share on other sites

7 hours ago, Android_Halwa said:

chill man...isontivi anni picha lite..

these incidents are being over hyped and published as hyper sensitive...few stray incidents will not hamper anything. 

Picha fook maatalu maatladamaaku! Ninnu 10gite telustadi laathitho 

Link to comment
Share on other sites

1 hour ago, johnydanylee said:

Repu paper lo vastadi le...wait cheyyi

Parents law ni oppose chesthe vadileyaala

aa volunteers statement teesukune...investigate chesi..athanni recall chesaru

Obstruction of govt servant in discharging his/her duties itself is a crime

Chudham repu paper lo. PM me

once you see it. 
Obstruction of Govt servant, how? Vadu

muskoni Jeff ekkadu, kodthunte gammunadu. Ni life lo evaranna byta vaalu oka dheba padthe telasthadi. Enka parents medha padthe care story untadi le. Ina parledu kottina gammuna chusthavemo. Karma.

he was very patient and didn’t utter a word and police was way beyond his power. This same SI had many allegations and he Behave like a rowdy. Suspension won’t be enough. Vadni janalu chepultho kottunte set ayye vadu. 

Link to comment
Share on other sites

Elanti police la vaala andharki bad name. If he can’t follow Law, he should resign  and stay home. He has no right to beat him like that. Parents ni touch chesina gammunaru ante a village lo e police effect entha undho telusthundi.

Link to comment
Share on other sites

12 hours ago, Android_Halwa said:

chill man...isontivi anni picha lite..

these incidents are being over hyped and published as hyper sensitive...few stray incidents will not hamper anything. 

kadandi

Link to comment
Share on other sites

5 hours ago, johnydanylee said:

Repu paper lo vastadi le...wait cheyyi

Parents law ni oppose chesthe vadileyaala

aa volunteers statement teesukune...investigate chesi..athanni recall chesaru

Obstruction of govt servant in discharging his/her duties itself is a crime

When they break the law, can the police also can break the law by brutally hitting.. even women/elders..?

They can only any kind of weapon only in case of danger.

Otherwise the police has to follow the law too. Is this guy is not following the quarantine orders, they should have tried him to put forcibly in quarantines, may be the could have used handcuffs and taken him. Hitting brutally is is not the solution.

there are many other videos, where police hitting those going on bikes.. what if they fall from bike and die.. or injure seriously?

There are otherways, tear gas, water cannons, also, police could have used barricades/stones on road if some people not following the orders..

I know its hard to control, huge number of people coming on to roads, but this kind of incidents make us go far away from friendly policing.

The police is doing duty here, risking their lives, And most of us appreciate that, but this kind of few incidents will make people hate/thankless towards police..

All I want to see friendly police!

Link to comment
Share on other sites

6 hours ago, johnydanylee said:

Repu paper lo vastadi le...wait cheyyi

Parents law ni oppose chesthe vadileyaala

aa volunteers statement teesukune...investigate chesi..athanni recall chesaru

Obstruction of govt servant in discharging his/her duties itself is a crime

Whatsapp group em type cheste adhi nammela unnav. Aa police enkA langa veskoni entlo

untadu chusko.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...