Jump to content

పదో తరగతి విద్యార్థులను ఇంటర్‌కు ప్రమోట్‌ చేయాలి


kakatiya

Recommended Posts

పదో తరగతి విద్యార్థులను ఇంటర్‌కు ప్రమోట్‌ చేయాలి

ఏపీ కాంగ్రెస్‌ కమిటీ డిమాండ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కరోనా విస్తృతి దృష్ట్యా ఈసారి పదో తరగతి పరీక్షలు వాయిదా వేసి విద్యార్థులకు నేరుగా ఇంటర్‌లో ప్రవేశాలు కల్పించాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు నాగమధుయాదవ్‌ డిమాండ్‌ చేశారు. అవసరమైతే ఇంటర్‌లో చేరే సమయంలో ప్రవేశ పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వం నిబంధన తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కింది తరగతుల్లో వచ్చిన మార్కులు, పదో తరగతి హాజరు ప్రాతిపదికగా విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని శుక్రవారం ప్రకటనలో కోరారు.

  • Haha 2
Link to comment
Share on other sites

7 minutes ago, kakatiya said:

I agree with recommendation. They should give special certificate based on entrance exam. Unecessary pressure on students 

mari IIT or some other entrance ki weightage untadi kadhaa ..... how they get those marks 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...