Jump to content

మాదేమీ అభివృద్ధి చెందిన దేశం కాదు: డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు!


All_is_well

Recommended Posts

  • అభివృద్ధి చెందుతున్నామని చెబుతూ ప్రయోజనాలు పొందుతున్న చైనా
  • డెవలపింగ్ కంట్రీస్ కు మంచి ఉదాహరణ ఇండియా
  • చైనా అభివృద్ధి చెందుతున్నదంటే, అమెరికా కూడా అంతేనన్న ట్రంప్
 
tn-3792add5c49c.jpg
Advertisement
అభివృద్ధి చెందుతున్న దేశాలమన్న సాకుతో పలు దేశాలు పెద్ద మొత్తంలో లాభపడుతూ ఉన్నాయని, ఆ ముసుగులో చైనా కూడా లాభపడుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. తాజాగా వైట్ హౌస్ లో జరిగిన మీడియా కాన్ఫెరెన్స్ లో మాట్లాడిన ఆయన, ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. చైనాను టార్గెట్ చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. చైనా అభివృద్ధి చెందుతున్న దేశమే అయితే, అమెరికా కూడా అభివృద్ధి చెందుతున్న దేశమేనని అన్నారు.

యూఎస్ సహా పలు దేశాల నుంచి చైనా లాభం పొందుతోందని, ఆ దేశాన్ని 'డెవలపింగ్ కంట్రీస్' లిస్ట్ లో ఉంచడమే ఇందుకు కారణమని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశానికి మంచి ఉదాహరణగా ఇండియాను పేర్కొనవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. యూఎస్ అభివృద్ధి చెందిదనడంలో సందేహం లేదని, అభివృద్ధి చెందిన దేశాలు కూడా, చెందుతున్న దేశాల పేరుతో ప్రయోజనాలు పొందుతున్నాయని నిప్పులు చెరిగారు. 
Link to comment
Share on other sites

Stats chepthunnnaai oka nation lo 12750 dollars GDP per capita unte adhi developed nation ani USA per capita 60k dollars. USA economy 21 trillion dollars aithe china vaalladi 14 trillion dollars intha undi kooda beedhaarupulu aristhunnaaraa

Link to comment
Share on other sites

2 hours ago, aakathaai789 said:

Stats chepthunnnaai oka nation lo 12750 dollars GDP per capita unte adhi developed nation ani USA per capita 60k dollars. USA economy 21 trillion dollars aithe china vaalladi 14 trillion dollars intha undi kooda beedhaarupulu aristhunnaaraa

ade kada

Link to comment
Share on other sites

1 hour ago, Kootami said:

China developed country antunnada

China developed country ae bhayya, developing ani cheppi benefits chala pondduthundi  ani trump thatha bavam

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...