Jump to content

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.


nag_mama

Recommended Posts

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 15 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇవాళ నమోదైన కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 420. కాగా.. ఇవాళ కరోనాతో మరొకరు మృతి చెందారు. ఇప్పటి వరకూ కరోనాతో మొత్తం ఏడుగురు చనిపోయారు. రాష్ట్రంలో నిన్న రాత్రి 9గంటల నుంచి ఈ రోజు సాయంత్రం 6గంటల వరకు జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో కొత్తగా.. గుంటూరులో 07, నెల్లూరులో 04, కర్నూలులో 02, చిత్తూరు, కడపలో ఒక్కో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

 

జిల్లాల వారీగా కేసులు ఇవీ.. 

01. కర్నూలు : 84

02. గుంటూరు : 82

03. నెల్లూరు : 52 

04. కృష్ణా : 35

05. ప్రకాశం : 41

06. కడప : 31

07. అనంతపురం: 15

08. చిత్తూరు : 21 

09. తూర్పు గోదావరి : 17

 

10. విశాఖపట్నం : 20

11. పశ్చిమ గోదావరి : 22 

 

మొత్తం కేసుల సంఖ్య : 420

డిశ్చార్జ్ అయిన రోగుల సంఖ్య : 12

 

మరణించిన వారు..

ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 07. మరణించిన వారు అనంతపురంలో 02, కృష్ణాలో 02, గుంటూరులో 02, కర్నూలులో ఒకరు మరణించారు. ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ కారణంగా ఆసుపత్రుల్లో  401 మంది చికిత్స పొందుతున్నారు.

 

కర్నూల్‌లోనే అత్యధికంగా..

కర్నూలు జిల్లాలో మాత్రం పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఏపీలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక్కడ మొత్తం 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు నగరంలో ఒకటి, చాగలమర్రిలో ఒక పాజిటివ్ కేసు నమోదయ్యాయని కలెక్టర్ తెలిపారు. కాగా పాజిటివ్ వచ్చిన కేసుల్లో ఢిల్లీ జమాత్ ప్రార్ధనలకు వెళ్లొచ్చిన వారే ఎక్కువ కావడం గమనార్హం.

 

 

Link to comment
Share on other sites

listened AP lo they started testing aggressively. anduke cases increasing. they did some survey and found out 36 k people needs to be tested anta. adi kuda aipote inka count peruguddi

Link to comment
Share on other sites

12 minutes ago, DaatarBabu said:

Kamma variki Corona Radu Ani (YCheeP)  tiktok seste, eellu serious ga teesukoni tirigesara emi @3$% aa jillala lone ekkuva cases vunnay! 

Lol aaa. VIdam ga ayina jagan Failed to control and cheppochu ani maa varu antha Amaravathi lo tirugutunnara endi

Link to comment
Share on other sites

16 minutes ago, DaatarBabu said:

Kamma variki Corona Radu Ani (YCheeP)  tiktok seste, eellu serious ga teesukoni tirigesara emi @3$% aa jillala lone ekkuva cases vunnay! 

 

2 minutes ago, Aryaa said:

Lol aaa. VIdam ga ayina jagan Failed to control and cheppochu ani maa varu antha Amaravathi lo tirugutunnara endi

pitchi yeddies ki hatred tho brain dobbindi, akkada delhi ki vellivachina peaceful brothers ani clear ga mention chesaaru, ayina kuda hatred tho ededo maatlaadutunnaru

tenor.gif?itemid=15511360

Link to comment
Share on other sites

3 minutes ago, nag_mama said:

 

pitchi yeddies ki hatred tho brain dobbindi, akkada delhi ki vellivachina peaceful brothers ani clear ga mention chesaaru, ayina kuda hatred tho ededo maatlaadutunnaru

tenor.gif?itemid=15511360

Burnol raasko ra. 🤣🤣🤣

Link to comment
Share on other sites

3 minutes ago, nag_mama said:

 

pitchi yeddies ki hatred tho brain dobbindi, akkada delhi ki vellivachina peaceful brothers ani clear ga mention chesaaru, ayina kuda hatred tho ededo maatlaadutunnaru

tenor.gif?itemid=15511360

imHfAg.gif

Ahoo Satruvula Arthanadalu! 

 

Btw I am a Vizagite! 

Not Yesu Padam, YCheeP, Teddy, Commode or Pulka...! 

Link to comment
Share on other sites

Thank you peaceful brothers.

non peaceful religion folks, just stay away from them. Vallu elago vinaru. Valla karma anubhavinchanidham

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...