Jump to content

Hey malli esesadu


Hydrockers

Recommended Posts

4:05PMfb-icon.pngwatsapp-icon.pngtwitter-icon.png

 

 

04142020140551n63.jpg

 

 

అమరావతి : దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మే-03 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసిన విషయం విదితమే. ఈ ప్రకటనపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇవాళ ఉదయం ప్రధాని మోదీ తనకు ఫోన్ చేసి కరోనా కట్టడిపై నిశితంగా మాట్లాడారని బాబు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనకు తాము చేసిన అధ్యయనాలను నేరుగా వివరించానన్నారు. 

 

స్వచ్ఛంద సంస్థ పెట్టి...

కరోనా కట్టడికి సమాజహితం కోసం ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టామని.. సాంకేతిక సాయం ద్వారా ప్రజలకు అందుబాటులో విజ్ఞానం ఉంచటమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. మేధావులు, నిపుణులు, వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నామన్నారు. మా అధ్యయనాలపై ఇదివరకే ప్రధానికి లేఖ రాశామని.. జోన్ల వారీగా కరోనా వ్యాప్తి ప్రాంతాలను విభజించమని ఆ లేఖలో కోరానన్నారు. అయితే ఇవాళ ప్రధాని ఫోన్ చేసినప్పుడు కూడా తాము చేసిన అధ్యయనాలను వివరించినట్లు చంద్రబాబు తెలిపారు.

 

జగన్ సర్కార్‌కు సలహాలు..

గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లు అమలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించాం. కేంద్రం కూడా దానిని పరిశీలిస్తోంది. ప్రభుత్వాలకు ఆర్థిక కష్టాలు ఉన్నాయని తెలుసు, ఈ సమయంలో రాజకీయం చేయట్లేదు. అన్ని రంగాలకు అనేక ఆర్థిక సమస్యలున్నాయి. సమష్టిగా పోరాడేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి. ఎటువంటి భేషజాలు, రాజకీయ లబ్ధి అసలే వద్దు. ఈ సమస్య ఒక పార్టీదో వ్యక్తిదో కాదని గ్రహించి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. పేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలి. కరోనా తర్వాత  ప్రపంచంలో ఎలాంటి మార్పులు ఉంటాయో ఊహించటమే కష్టంగా ఉంది. ప్రభుత్వాలు-ప్రజలు ఒకరికొకకరు సహకరించుకుంటేనే కరోనా నివారణ సాధ్యం. కలసికట్టుగా విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని ఈ సందర్భంగా జగన్ సర్కార్‌కు చంద్రబాబు పలు సూచనలు, సలహాలు చేశారు.

  • Haha 2
Link to comment
Share on other sites

Inkaa late ga cheppaadu - 1st lockdown appudey cheppi vundevaadu “Nene Cheppaanu Lockdown cheyamani” ani but anthakamundhu konni pulti kottinaayi andhuke aaginaadu anukunta :giggle:

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, Aryaa said:

Red orange zones CBN pratipadinchadu ata. Endi ra idi nissugguga already monne ga jagan chepadu ala petti koncham ease cheyyandi ani 😂 

Ninnati daka Jagan ni tittaru

Ippudu meme cheppam antaru pulka slave dogs

@Sucker anthe ga ?

  • Haha 2
Link to comment
Share on other sites

1 minute ago, aakathaai789 said:

inka maaraadaa next term kooda janam rest isthaaru ilaanti chammakkulu vadhilthe

2024 lo thelusthondhi ley . Paspam nuvve Inka gorrelani meputhuntaavu CITI_c$y

Link to comment
Share on other sites

3 minutes ago, jaglaqq said:

2024 lo thelusthondhi ley . Paspam nuvve Inka gorrelani meputhuntaavu CITI_c$y

gorrelu maata vinatledu ra TDP bhavan gorrelu ga vere laa handle cheyyaali inthaki yera inthaki pulla maavidi kaayalu thintunnaava asalke kaduputho unnaav barre ninnu yetthukundaa nuvv barre ni etthukunnaavaa ra 

Link to comment
Share on other sites

14 minutes ago, jaglaqq said:

2024 lo thelusthondhi ley . Paspam nuvve Inka gorrelani meputhuntaavu CITI_c$y

May 23rd daka inthe annaru

Results vachaka iana siggu undali ga

Link to comment
Share on other sites

1 hour ago, Aryaa said:

Red orange zones CBN pratipadinchadu ata. Endi ra idi nissugguga already monne ga jagan chepadu ala petti koncham ease cheyyandi ani 😂 

Malli cheppadu.. Neekemanna nastam aaa... Nene first cheppa ani cheppaledhu kadha... 

Link to comment
Share on other sites

25 minutes ago, reality said:

Pawala gadu ithe no fress meets, no sontha kapithvam.... ila farse prestige ki pokunda... blind ga bodi slave la padi unnadu... safe side ga...

 

dongodu ante dongapani chesi chippakoodu thinnaadu kabatti bathroom lo comode clean chesukuntaa banisatvam chestunnaadu.....mallee bail cancel aithe aadollani delhi road meeda padaali malleee

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...