Jump to content

విచారణకు రాకుండా ఇల్లు మారిన తబ్లిగీ చీఫ్ మౌలానా సాద్


All_is_well

Recommended Posts

  • మౌలానాపై ఇప్పటికే రెండు కేసులు నమోదు
  • 2 వేల మందిపై లుక్‌ అవుట్ నోటీసుల జారీ
  • పోలీసుల నోటీసులను పట్టించుకోని సాద్
 
tn-4456b565f1cd.jpg
దేశ వ్యాప్తంగా కరోనా విస్తరించడానికి కారణమైన తబ్లిగీ చీఫ్ మౌలానా సాద్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నాడు. ప్రస్తుతం ఉన్న ఇంటిని కూడా మార్చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి సమావేశం నిర్వహించి దేశంలో కరోనా ప్రబలేందుకు కారణమయ్యాడన్న సాద్‌పై పోలీసులు నేరపూరిత హత్యయత్నం కింద కేసులు నమోదు చేశారు. తాజాగా, నిన్న మనీలాండరింగ్ కేసు కూడా నమోదైంది. దర్యాప్తు కోసం తమ ఎదుట హాజరు కావాలని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు సాద్‌కు పలుమార్లు నోటీసులు పంపారు. వాటిని ఏమాత్రం పట్టించుకోని సాద్.. పరీక్షల్లో తనకు కరోనా సోకలేదని తేలిన తర్వాత ఇల్లు మారిపోయాడు.

తబ్లిగీ జమాత్ సదస్సుకు దేశవ్యాప్తంగా హాజరైన వారిలో వెయ్యిమందికిపైగా కరోనా వైరస్ బారినపడ్డారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా సాద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు వైరస్ సోకలేదని తేలింది. గతంలో హోం క్వారంటైన్‌లో ఉండడంతో సాద్‌ను పోలీసులు ప్రశ్నించలేకపోయారు. ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు మాత్రం కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. తాజాగా, అతడిపై పలు కేసులు నమోదు కావడంతో విచారించాలని  పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం నోటీసులు పంపినా ఫలితం లేకుండా పోయింది. కాగా, సాద్ సహా 18మంది జమాత్ నేతలతో పాటు 2 వేల మంది సభ్యులు దేశం విడిచి వెళ్లకుండా ఢిల్లీ పోలీసులు లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు.
Link to comment
Share on other sites

Ekkado night oo ammayini darunam ga rape chesi padeste serious ga teesukunna 5-6 hours lo ekkada ayindo akkadiki potharu Police lu... 

Ante vaalla ki talent leka kadu, grudda baddakam... Pressure penchi Kejri gadu naku 2 hours lo vadu kavali ante... Aadu ee Bokkalo dakkunna pattukoni testaru.. Ee lookout lu avi media Kosam... 

Link to comment
Share on other sites

Just now, DaatarBabu said:

Ekkado night oo ammayini darunam ga rape chesi padeste serious ga teesukunna 5-6 hours lo ekkada ayindo akkadiki potharu Police lu... 

Ante vaalla ki talent leka kadu, grudda baddakam... Pressure penchi Kejri gadu naku 2 hours lo vadu kavali ante... Aadu ee Bokkalo dakkunna pattukoni testaru.. Ee lookout lu avi media Kosam... 

eda daskunna, evariki telsina telvakunna police gallaki telvakunda vuntada ustad ?

sensitive issues...force teesukapoi arrest chesthe unnessasary tensions, communal lolli katha karvanam...matter sallapadvaraku sustaru...atarvata longipovadamo, lekapothey arrest cheyadamo khayam...bachon ka khel bhai ivanni..

  • Upvote 1
Link to comment
Share on other sites

10 minutes ago, Android_Halwa said:

Eedi mida money laundering case pettinaru ED...

 

Government taluchukovale kaani Gaddam geekoledu ani kuda pedataru case lu ... 3pa3zo.gif

Link to comment
Share on other sites

Zakir Naik gadini esesinattu....waited for oppurtunity, vadu desham ala datagane ila arrest warrants issue chesinaru...khel khatam dukan bandh. arrest chesi vunte bail mida bayataki vachi as usual aadi lolli shru chesetodu..

ipudu ekanga charitra la kalsipoindu...kukka kuda dehadu vaadini...ipudu vadi status vigilante..arrest chesi vunte proud indian citizen ga vundetodu

ie Tablighi gadu anthe...alredy money laundering case esinaru..arrest cheselopu inko 4 departments nundi caselu estaru..chitra vichitramaina caselu..immigration caselu...aadi shesha jeevitham antha bail, court suttu tiraganike saripotadi..

  • Upvote 1
Link to comment
Share on other sites

6 minutes ago, DaatarBabu said:

Ekkado night oo ammayini darunam ga rape chesi padeste serious ga teesukunna 5-6 hours lo ekkada ayindo akkadiki potharu Police lu... 

Ante vaalla ki talent leka kadu, grudda baddakam... Pressure penchi Kejri gadu naku 2 hours lo vadu kavali ante... Aadu ee Bokkalo dakkunna pattukoni testaru.. Ee lookout lu avi media Kosam... 

Delhi lo law & order central kindiki vastadi kada

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...