sri_india Posted April 23, 2020 Report Share Posted April 23, 2020 అమెరికా, చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి వాషింగ్టన్: శృంగారం ద్వారా కొవిడ్-19 వ్యాప్తి చెందకపోవచ్చని అమెరికా, చైనా శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడైంది. పురుషుల వీర్యం లేదా వృషణాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు ఆధారాలేమీ లేవని తేలింది. ఎబోలా, జికా, కొత్తగా పుట్టుకొస్తున్న ఇతర వైరస్‌ల తరహాలో కొవిడ్-19 కారక ‘సార్స్-కోవ్-2’ కూడా శృంగారం ద్వారా వ్యాప్తి చెందొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఇందులో భాగంగా చైనాలో 34 మంది రోగుల వీర్యం నమూనాలను విశ్లేషించారు. వీటిలో వైరస్ కనిపించలేదు. అయితే వీర్యం తయారయ్యే వృషణాల్లోకి కూడా ఈ వైరస్ ప్రవేశించలేదని నిర్ధారణ చేసుకోవాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ అంశంపై స్పష్టత కోసం శాస్త్రవేత్తలు.. ఆరోగ్యవంతులైన యువకులకు సంబంధించిన ‘సింగిల్ సెల్ ఎంఆర్‌ఎన్‌ఏ’ నుంచి సేకరించిన మునుపటి డేటాను విశ్లేషించారు. వృషణాల్లోని కణాల్లో ప్రొటీన్ల తయారీకి ఈ ఎంఆర్‌ఎన్‌ఏ వీలు కల్పిస్తుంది. అందులో కొవిడ్-19తో ముడిపడిన ఏసీఈ-2, టీఎంపీఆర్‌ఎస్‌ఎస్2 జన్యువులపై పరిశోధకులు దృష్టి పెట్టారు. ఇవి రిసెప్టార్లలా పనిచేస్తూ కణాల్లోకి కరోనా వైరస్ ప్రవేశానికి వీలుకల్పిస్తాయి. ఈ రెండు రిసెప్టార్లు ఒకే కణంలో ఉంటేనే ఆ వైరస్ సమర్థంగా అందులోకి ప్రవేశిస్తుంది. అయితే 6500 వృషణ కణాలకుగాను నాలుగింటిలోనే ఈ రెండు ప్రొటీన్లను ఉత్పత్తి చేసే జన్యువులు ఉన్నాయని తేలింది. అందువల్ల మానవ వృషణ కణాల్లోకి ఈ వైరస్ చొరబడే అవకాశం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది చాలా ప్రాథమిక స్థాయి అధ్యయనమని, మరింత లోతుగా పరిశీలన సాగాలని వారు పేర్కొన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post DaatarBabu Posted April 23, 2020 Popular Post Report Share Posted April 23, 2020 Loniki dopi karchi Teese rakam anukunnava... Without foreplay cheyaniki idemanna Kajal shopping aa? kiss ayina chestaru... Kiss Cheste Radu Ani cheppagalada ee news vadu.. They should consider all the aspects... Sagam sagam news raste manavaallu chelaregipotharu 3 Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted April 23, 2020 Report Share Posted April 23, 2020 Just now, DaatarBabu said: Loniki dopi karchi Teese rakam anukunnava... Without foreplay cheyaniki idemanna Kajal shopping aa? kiss ayina chestaru... Kiss Cheste Radu Ani cheppagalada ee news vadu.. They should consider all the aspects... Sagam sagam news raste manavaallu chelaregipotharu Dhani notle bleaching powder kotti kiss chesthamantunna Jaffas 2 Quote Link to comment Share on other sites More sharing options...
mustang302 Posted April 23, 2020 Report Share Posted April 23, 2020 😂😂news articles are a joke now a days vuncle..! Quote Link to comment Share on other sites More sharing options...
sri_india Posted April 23, 2020 Author Report Share Posted April 23, 2020 2 minutes ago, DaatarBabu said: Loniki dopi karchi Teese rakam anukunnava... Without foreplay cheyaniki idemanna Kajal shopping aa? kiss ayina chestaru... Kiss Cheste Radu Ani cheppagalada ee news vadu.. They should consider all the aspects... Sagam sagam news raste manavaallu chelaregipotharu Nee point valid bro .... Quote Link to comment Share on other sites More sharing options...
sri_india Posted April 23, 2020 Author Report Share Posted April 23, 2020 1 minute ago, mustang302 said: 😂😂news articles are a joke now a days vuncle..! yeah , I like jokes andhukee news reading vuncle Quote Link to comment Share on other sites More sharing options...
tacobell fan Posted April 23, 2020 Report Share Posted April 23, 2020 4 minutes ago, TOM_BHAYYA said: Dhani notle bleaching powder kotti kiss chesthamantunna Jaffas anna mana school lo antha wild games ki pedda peeta vesara Quote Link to comment Share on other sites More sharing options...
uyghur12 Posted April 23, 2020 Report Share Posted April 23, 2020 12 minutes ago, TOM_BHAYYA said: Dhani notle bleaching powder kotti kiss chesthamantunna Jaffas is this mandatory to join the party ? any exceptions to join rcp Quote Link to comment Share on other sites More sharing options...
Kumaravaarma Posted April 23, 2020 Report Share Posted April 23, 2020 ilaa aithe mana desis married youth and couples ki kastame. Quote Link to comment Share on other sites More sharing options...
pillirevanth Posted April 23, 2020 Report Share Posted April 23, 2020 15 minutes ago, tacobell fan said: anna mana school lo antha wild games ki pedda peeta vesara 22 minutes ago, TOM_BHAYYA said: Dhani notle bleaching powder kotti kiss chesthamantunna Jaffas 😂😂😂😂😂😂 Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted April 23, 2020 Report Share Posted April 23, 2020 h తాజా వార్తలు శృంగారం ద్వారా కరోనా వ్యాప్తి చెందదా! అమెరికా, చైనా శాస్త్రవేత్తల పరిశోధన 😀 Quote Link to comment Share on other sites More sharing options...
Tellugodu Posted April 23, 2020 Report Share Posted April 23, 2020 1 hour ago, sri_india said: అమెరికా, చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి వాషింగ్టన్: శృంగారం ద్వారా కొవిడ్-19 వ్యాప్తి చెందకపోవచ్చని అమెరికా, చైనా శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడైంది. పురుషుల వీర్యం లేదా వృషణాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు ఆధారాలేమీ లేవని తేలింది. ఎబోలా, జికా, కొత్తగా పుట్టుకొస్తున్న ఇతర వైరస్‌ల తరహాలో కొవిడ్-19 కారక ‘సార్స్-కోవ్-2’ కూడా శృంగారం ద్వారా వ్యాప్తి చెందొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఇందులో భాగంగా చైనాలో 34 మంది రోగుల వీర్యం నమూనాలను విశ్లేషించారు. వీటిలో వైరస్ కనిపించలేదు. అయితే వీర్యం తయారయ్యే వృషణాల్లోకి కూడా ఈ వైరస్ ప్రవేశించలేదని నిర్ధారణ చేసుకోవాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ అంశంపై స్పష్టత కోసం శాస్త్రవేత్తలు.. ఆరోగ్యవంతులైన యువకులకు సంబంధించిన ‘సింగిల్ సెల్ ఎంఆర్‌ఎన్‌ఏ’ నుంచి సేకరించిన మునుపటి డేటాను విశ్లేషించారు. వృషణాల్లోని కణాల్లో ప్రొటీన్ల తయారీకి ఈ ఎంఆర్‌ఎన్‌ఏ వీలు కల్పిస్తుంది. అందులో కొవిడ్-19తో ముడిపడిన ఏసీఈ-2, టీఎంపీఆర్‌ఎస్‌ఎస్2 జన్యువులపై పరిశోధకులు దృష్టి పెట్టారు. ఇవి రిసెప్టార్లలా పనిచేస్తూ కణాల్లోకి కరోనా వైరస్ ప్రవేశానికి వీలుకల్పిస్తాయి. ఈ రెండు రిసెప్టార్లు ఒకే కణంలో ఉంటేనే ఆ వైరస్ సమర్థంగా అందులోకి ప్రవేశిస్తుంది. అయితే 6500 వృషణ కణాలకుగాను నాలుగింటిలోనే ఈ రెండు ప్రొటీన్లను ఉత్పత్తి చేసే జన్యువులు ఉన్నాయని తేలింది. అందువల్ల మానవ వృషణ కణాల్లోకి ఈ వైరస్ చొరబడే అవకాశం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది చాలా ప్రాథమిక స్థాయి అధ్యయనమని, మరింత లోతుగా పరిశీలన సాగాలని వారు పేర్కొన్నారు. @raaajaaa thatha, Mari enjoy, karona radu anta, chex chestee. Quote Link to comment Share on other sites More sharing options...
veeraveeraleaks Posted April 23, 2020 Report Share Posted April 23, 2020 1 hour ago, DaatarBabu said: Loniki dopi karchi Teese rakam anukunnava... Without foreplay cheyaniki idemanna Kajal shopping aa? kiss ayina chestaru... Kiss Cheste Radu Ani cheppagalada ee news vadu.. They should consider all the aspects... Sagam sagam news raste manavaallu chelaregipotharu nice point brooooo.....love da gallu edhi padithe adhi septharuuuu scientists galluuuu Quote Link to comment Share on other sites More sharing options...
quickgun_murugun Posted April 23, 2020 Report Share Posted April 23, 2020 1 hour ago, DaatarBabu said: Loniki dopi karchi Teese rakam anukunnava... Without foreplay cheyaniki idemanna Kajal shopping aa? kiss ayina chestaru... Kiss Cheste Radu Ani cheppagalada ee news vadu.. They should consider all the aspects... Sagam sagam news raste manavaallu chelaregipotharu 1 hour ago, TOM_BHAYYA said: Dhani notle bleaching powder kotti kiss chesthamantunna Jaffas Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted April 23, 2020 Report Share Posted April 23, 2020 1 hour ago, mustang302 said: 😂😂news articles are a joke now a days vuncle..! news kanna aa research chesey phds are jokers antunna @Meowmeow Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.