Jump to content

మారుతీ చరిత్రలోనే తొలిసారి... ఏప్రిల్‌లో సున్నా అమ్మకాలు


sri_india

Recommended Posts

దిల్లీ: ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ తొలిసారి అమ్మకాలు సున్నాకు పడిపోయాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ఒక్క వాహనం కూడా అమ్ముడు పోలేదని మారుతీ పేర్కొంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మారుతీ ఉత్పత్తిని నిలిపివేయటమే కాకుండా, ఆ సంస్థ షోరూంలు కూడా మూతపడ్డ సంగతి తెలిసిందే. మార్చి 2019 గణాంకాలతో పోలిస్తే ఈ సంవత్సరం మార్చి నెలలో కూడా మారుతీ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. కాగా ఈ పరిణామం ముందే ఊహించిందని సంస్థ వర్గాలు తెలిపాయి. 

దేశంలోని వాహన తయారీ సంస్థల్లో మారుతీ సుజుకీ అగ్రస్ధానంలో ఉంది. ఏడాదిలో సుమారు 1,50,000 కార్లను ఉత్పత్తి చేస్తూ మారుతీ దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీదారుగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. అంతేకాకుండా వాహనాల ఎగుమతుల్లోనూ ఈ సంస్థ ముందంజలో ఉంది. కాగా, అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఏప్రిల్‌ నెలలో ముంద్రా రేవు నుంచి 632 వాహనాలను ఎగుమతి చేసినట్టు సంస్థ వెల్లడించింది.

 

హరియాణా, మనేసార్‌లో ఉన్న మారుతీ సుజుకీ కర్మాగారాన్ని ఏప్రిల్‌ చివరిలో తెరిచేందుకు సంస్థకు అనుమతి లభించింది. అయితే ప్రస్తుతం దానిని కేవలం కనీస నిర్వహణ కోసమే తెరిచామమని సంస్థ తెలిపింది. కారుకు సంబంధించిన అన్ని భాగాలు అందుబాటులో లేనిదే కారును తయారు చేయటం సాధ్యం కాదని ... అప్పటికప్పుడు కర్మాగారంలో ఉత్పత్తి మొదలుపెట్టడం ఆచరణలో వీలు కాదని సంస్థ చైర్మన్‌ ఆర్‌.సి. భార్గవ తెలిపారు. కాగా, మే నెలలో మారుతీ సుజుకి కర్మాగారాల్లో పరిమిత ఉత్పత్తి మొదలు కావచ్చని సమాచారం. 

Link to comment
Share on other sites

మారుతీ చరిత్రలోనే తొలిసారి... ఏప్రిల్‌లో సున్నా అమ్మకాలు

evadra ee news article rasindhi, lockdown time lo asalu showroom opens ekkada unnayi .

ye paper/site babu . . . . next level journalism ^&H

  • Haha 1
Link to comment
Share on other sites

5 minutes ago, Assam_Bhayya said:

మారుతీ చరిత్రలోనే తొలిసారి... ఏప్రిల్‌లో సున్నా అమ్మకాలు

evadra ee news article rasindhi, lockdown time lo asalu showroom opens ekkada unnayi .

ye paper/site babu . . . . next level journalism ^&H

Currently they are working to produce ventilators ga 

Link to comment
Share on other sites

NEW DELHI : India's largest carmaker -- Maruti Suzuki India Limited (MSIL) -- on Friday said that it will complete its first order of 10,000 ventilators in collaboration with AgVA Healthcare, an existing approved manufacturer of ventilators, to the Central government by the end of May.

Link to comment
Share on other sites

3 minutes ago, Sachin200 said:

Currently they are working to produce ventilators ga 

pelli motham ayipoyaka, welcome drinks thayaru chesinattu braces_1

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...