Jump to content

మన అందరమూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.


Yaman02

Recommended Posts

పాత రోజుల్లో ఎన్ని కష్టాలు ఎదురైనా కుటుంబాలు కలిసి గట్టెక్కేవి.  మగాడు  అంటే మనువు ఆడటం కాదు అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురైతే నీ కుటుంబాన్ని నిన్ను నమ్ము కున్న వాళ్ళని ఎలా ఓదారుస్తావు ఒక లీడర్ వై వాళ్ళను ఆ కష్టాల్లో నుండి ఎలా బయటకి తెస్తావు అనేది నీ పుట్టుకకు ఒక అర్థం తెస్తుంది. యూస్ లో బ్రతకడం చాలా సులువు. ఇండియా లో కూడా బ్రతకవచ్చుఁ కానీ నీ mindset ని కొంచెం మార్చుకోవాలి. 130 కోట్ల మంది బ్రతుకుతున్నారు ఈ దేశం లో. వాళ్ళ బ్రతుకుని చూసి ఎగతాళి చేయకు. మీ అమ్మ నాన్న కూడా ఇక్కడే బ్రతకుతున్నారు. ఇక్కడ బ్రతకడం చూసి సిగ్గుపడకు. మార్పు రావాలి తేవాలి అంటే కీబోర్డ్ మీద కీస్ ని అరగదీస్తే అది రాదు. నీవు ఏంటో , నీ మగతనం ఏంటో, నీ సత్త్త ఏంటో, నీ పెంపకం ఏంటో చూపించాల్సిన సమయం అస్సన్నమైంది. వసతులు చూసి, జీవితం చూసి పారిపోయే మన NRIs ఈ కష్టకాలం లో దైర్యం కోల్పోకుండా అవకాశం చేజారిన కూడా మల్లి అవకాశం కోసం ఎదురు చూస్తూ నీలో నీవు దైర్యం కోల్పోకుండా బ్రతకడం అలవాటు చేసుకో. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ అలవర్చుకో.  ఇండియా లో బ్రతకడం చాలా ఈజీ. బట్ కంపేరిటివ్ థింకింగ్ ఉంటే ఇండియా లో వున్నా యూస్ లో వున్నా నీవు హ్యాపీ గ ఉండలేవు.  కాలం కలిసి రానప్పుడు దానికి ఎదురువెళ్ళడం కాకుండా దానితో పాటు ప్రయాణించడం అలవాటు చేసుకోవాలి. ఒక సైక్లోన్ వచ్చ్చినప్పుడు ఏ చెట్టు అయితే నాకు ఏమి కాదు నేను ఎప్పుడు ఇలాగె ఉంటే నేను చాలా స్ట్రాంగ్  అని అనుకుంటుందో అది ఆ బలమైన గాలులకు విరిగిపోతుంది కానీ అదే ఒక గడ్డి మొక్క ఆ గాలులు ఎటు వైపు వేస్తాయి అటు వంగుతుంది బ్రతుకుతుంది. సమయానుగుణంగా బ్రతకడం అలవాటు చేసుకో. జీవితం ఎవరిని వదలదు అందరి దూల తీరుస్తుంది ఒకడి కి ముందు మరొకడికి కొంచెం లేట్ అంతే మిగతాదంతా same తో same . మనచేతిలో ఏమి లేదు పుట్టాక లేదు, పోవడం లేదు, మధ్య ఏ ఉద్యాగాలు, డబ్బులు, ఏవి మన చేతిలో లేవు. వున్నంతవరకు సుఖపడు లేనప్పుడు వున్నవాటితో సుఖపడు.

మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమా ఏమిటి అంటే కష్టాలు ఐన సుఖాలు ఐన ఒక seasonal సైకిల్ లాగా వస్తాయి పోతాయి. ఏ కరోనా ఎఫెక్ట్ కూడా ఇంతే. మనం పుట్టక మునుపు కొన్ని వచ్చై, మన తరువాత కూడా ఇలాంటి విపత్కర సంఘటనలు వస్తాయి. అన్నిటిలో కి ధైర్యం గ ఉండాలి. అవకాశం వున్నవాడు సంపాదించాడు, నీవు కష్టపడ్డావు నీవు సంపాదించగలిగినంత నీవు సంపాదించావు. గ్రేట్ రిసెషన్ వచ్చ్చినప్పుడు 2008 -2009 తరువాత నేను మల్లి అమెరికా ఈ రోజు లాగా ఉంటుంది అనుకోలేదు. కానీ 2010  తరువాత మల్లి అంతా సక్కగా అయ్యింది. ఏ కరోనా ఎఫెక్ట్ తరువాత మనం రిసెషన్ లో ఉంటాము కానీ మల్లి 2021  మిడ్ లో అంత సక్కగా అవుతుంది.  నీవు సక్కగా ఉండాలి అంటే పక్కనోడి తో పోల్చుకోకు. నీవు ఎలా అయితే డిఫరెంట్ గ కనపడతావో అలాగే నీ లైఫ్ కూడా. ఈ రోజుల్లో ఎవరికీ ఏమి అవుతుందో తెలియదు. . అంత బాగుంటే మల్లి వెళ్తాము లేక పోతే పుట్టిన వూరు, పెరిగిన మనయూషుల మధ్య బ్రతకడం కష్టం కాదు. ఇక్కడ వుండే చాల మంది కన్నా నీ లైఫ్ బెటర్ ఉంటుంది పక్కాగా. ఆలా అని వాళ్ళ తో compare చేసుకోమని కాదు. అల్ IS వెల్ అనుకోవాలి. పేరెంట్స్ తో E వయసులో గడపడటం చాలా అదృష్టం కావాలి. మల్లి అవకాశాలు వస్తాయి. వస్తాయి అని ఆశ తో ఎదురు చూడాలి.  చేతి లో వున్నా PRESENT డే ని మరచి పోయి past లైఫ్ లో నో లేక ఫ్యూచర్ లైఫ్ లో నో బ్రతకడం ముర్కత్వం. ఎవడి బ్రతుకు ఎలా ముగుస్తుందో ఎవరికీ తెలియదు మనం బ్రతికి వున్నంతకాలం సంతోషం గ ఉండటానికి  ప్రయత్నిచాలి.  పాజిటివ్ థింకింగ్ ఉంటే మన చుట్టూ లోకం కూడా అలాగే ఉంటుంది. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...