Jump to content

What is this pinkies

Sreeven

Recommended Posts

రైతు పేరు ఎద్దు బుచ్చయ్య. 63 ఏళ్లు పైబడిన వయసు.. ఆరుగాలం శ్రమించి రెండెకరాల్లో వరిపంట పండించాడు. తీరా ధాన్యం విక్రయిద్దామని ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే తూకమేసే విషయంలో అక్కడా అనుకోని ఇబ్బందులు... ఇలా ఏకంగా నెలపాటు విసిగి వేసారిన ఆయన కొనుగోలు కేంద్రంలోనే ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. పురుగుల మందు తాగి అక్కడే పడిపోయాడు. గమనించిన ఇతర రైతులు వెంటనే అతన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స అందిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవినీతికి అద్దం పట్టే ఈ ఘటన మంగళవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్‌లో జరిగింది. బుచ్చయ్య ధాన్యం తూకం వేసే విషయంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఇబ్బంది పెడుతున్నారని తోటి రైతులు చెప్పారు. డబ్బులిచ్చిన వారికే తూకం వేయిస్తున్నారని ఆవేదన చెందారు. నిరసనగా నెల్కివెంకటాపూర్‌ ప్రధాన రహదారిపై బైఠాయించారు

Link to comment
Share on other sites

KCR should resign, governor should dissolve the assembly and announce fresh polls...

criminal case section 307 lopapa veyalsinde KCR ni...entire TRS should be dissolved as a political party..election commission should de recognise TRS as political party..

Link to comment
Share on other sites

40 minutes ago, Android_Halwa said:

KCR should resign, governor should dissolve the assembly and announce fresh polls...

criminal case section 307 lopapa veyalsinde KCR ni...entire TRS should be dissolved as a political party..election commission should de recognise TRS as political party..

And entire TRS unit should be shifted to NTR bhavan

Link to comment
Share on other sites

Just now, kothavani said:

And entire TRS unit should be shifted to NTR bhavan

yes yes...TRS bhavan ki yellow rangu ruddi pulkas ki icheyali...

Link to comment
Share on other sites

Just now, Android_Halwa said:

yes yes...TRS bhavan ki yellow rangu ruddi pulkas ki icheyali...

maaa chendranna TG cm and lokibabu andhra ki cm apudu champestaru emo inka db lo 

Link to comment
Share on other sites

3 minutes ago, kothavani said:

maaa chendranna TG cm and lokibabu andhra ki cm apudu champestaru emo inka db lo 

Loki babu cm ayitey Inka pulkas nee apalemu 

Loki biopic teestaru

Link to comment
Share on other sites

2 hours ago, Sreeven said:

రైతు పేరు ఎద్దు బుచ్చయ్య. 63 ఏళ్లు పైబడిన వయసు.. ఆరుగాలం శ్రమించి రెండెకరాల్లో వరిపంట పండించాడు. తీరా ధాన్యం విక్రయిద్దామని ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే తూకమేసే విషయంలో అక్కడా అనుకోని ఇబ్బందులు... ఇలా ఏకంగా నెలపాటు విసిగి వేసారిన ఆయన కొనుగోలు కేంద్రంలోనే ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. పురుగుల మందు తాగి అక్కడే పడిపోయాడు. గమనించిన ఇతర రైతులు వెంటనే అతన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స అందిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవినీతికి అద్దం పట్టే ఈ ఘటన మంగళవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్‌లో జరిగింది. బుచ్చయ్య ధాన్యం తూకం వేసే విషయంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఇబ్బంది పెడుతున్నారని తోటి రైతులు చెప్పారు. డబ్బులిచ్చిన వారికే తూకం వేయిస్తున్నారని ఆవేదన చెందారు. నిరసనగా నెల్కివెంకటాపూర్‌ ప్రధాన రహదారిపై బైఠాయించారు

very sad state of things

govt officers ki sunthi cheyyaali 

Link to comment
Share on other sites

7 hours ago, tom bhayya said:

yellow media news lite 

You are disgusting..oka manishi chavu ni kuda yellow media news antunnavu ante u r sick..akkada manishi chavatam correct kaada..

  • Upvote 1
Link to comment
Share on other sites

7 hours ago, Android_Halwa said:

KCR should resign, governor should dissolve the assembly and announce fresh polls...

criminal case section 307 lopapa veyalsinde KCR ni...entire TRS should be dissolved as a political party..election commission should de recognise TRS as political party..

neeku prathidi sarcastical e kada..konchem vadu vunte..why everything in political..its govt which has to take care..oka raithu suicide varaku vachadu ante adi chala bad situation ai vundali..cbn raithu laki sarigga cheyaledu kabatte ysr devudu ayyadu...ikkada kcr adi free idi free ani fixed price ivvakunda brokers and seed companies ki benefits istunnadu..

Link to comment
Share on other sites

4 hours ago, Sreeven said:

Itlanti bad situation ni kuda rajakeeya rangu ruddinav ante...nee opportunism kante naa sarcasm ae better...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...