Jump to content

50ఏళ్లకు అత్యంత ధనవంతురాలినవుతా: స్టార్ హీరోయిన్


tamu

Recommended Posts

కంగనా మాట్లాడుతూ.. చేతిలో కేవలం రూ.1500 పట్టుకొని ఇంటి నుంచి పారిపోయానని.. ఎన్నో పోరాటాల అనంతరం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగానని తెలిపింది. ఇన్నేళ్లలో ఎన్నో కష్టాలు నష్టాలు తన మనసుపై కెరీర్ పై చాలా ప్రభావం చూపాయని తెలిపింది.

డబ్బు సంపాదనే లక్ష్యంగా తాను ఊరు నుంచి వచ్చానని.. తనను ఎన్ని మాటలన్నీ కసిని పెంచాయని.. 50 ఏళ్లు వచ్చేసరికి దేశంలో అత్యంత ధనవంతురాలిగా నిలబడడమే తన ప్రస్తుత లక్ష్యమని కంగనా రౌనత్ తెలిపింది.

Link to comment
Share on other sites

6 minutes ago, r2d2 said:

Agreed.. but I’m sure she will be a wildcat in bed ..😜

Enduku baa adi malli tape chesi nakunna 1000/- Rs bank balance ni kuda laagesukodanika@3$%

  • Haha 1
Link to comment
Share on other sites

ok you can be whatever you want, everyone wants to become something in their lives, fact is who cares what you wanna be...if that makes any sense...have a nice day...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...