Jump to content

మోక్షజ్ఞ మొదటి సినిమా ఎవరితో?

snoww

Recommended Posts

టాలీవుడ్‌లో ఓ వారసుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఆ వారసుడు తొలి సినిమా కోసం పలువురు దర్శకుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే తనకు హిట్ ఇచ్చిన దర్శకుడికే తనయుడిని లాంఛ్ చేసే ఆఫర్ ఇస్తానంటున్నాడట సింగర్ హీరో. 

సీనియర్ హీరోలైన చిరంజీవి, నాగార్జున తనయులు టాలీవుడ్‌లో ఇప్పుడు హీరోలుగా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యలో మరో సీనియర్ హీరో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు. 

బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సమయంలో మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి భారీ ఎత్తున ప్రచారం జరిగింది. మోక్షజ్ఞ తొలి సినిమాను సాయి కొర్రపాటి నిర్మించే అవకాశం ఉందని దర్శకులుగా రాజమౌళి, బోయపాటి శ్రీను, క్రిష్‌లో ఎవరో ఒకరు ఉండొచ్చనేది జోరుగా వినిపించింది. 

అయితే తాజాగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ డైరెక్టర్ విషయంలో నటసింహం బాలకృష్ణ ఓ నిర్ణయానికి వచ్చారట. తనకు హిట్ ఇచ్చిన దర్శకుడికే తనయుడి బాధ్యతను కూడా అప్పజెప్పాలనే నిర్ణయానికి వచ్చాడట. 

Link to comment
Share on other sites

8 minutes ago, JaiTDP said:

Waiting !!!

Gattiga kottesthaam bl@stbl@st

Mini_YuvaRatna aney title kuda ready ga vundhi. 

Kindly add "Lion or Tiger" in the title...its must and should.

Link to comment
Share on other sites

24 minutes ago, JambaKrantu said:

Bellamkonda will personally take care of the launch.. Give him the responsibilities..

Peebbi Pelli enduku chesukoledhoooo chepandi vaaa...mundhu.....

Hero sooriyaaaa...bhaaarathi cement ey vaaaduthundaa inkaaa......

Link to comment
Share on other sites

10 minutes ago, caesar said:

Peebbi Pelli enduku chesukoledhoooo chepandi vaaa...mundhu.....

Hero sooriyaaaa...bhaaarathi cement ey vaaaduthundaa inkaaa......

Surya Bharathi connection yenti ? 

Link to comment
Share on other sites

43 minutes ago, snoww said:

టాలీవుడ్‌లో ఓ వారసుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఆ వారసుడు తొలి సినిమా కోసం పలువురు దర్శకుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే తనకు హిట్ ఇచ్చిన దర్శకుడికే తనయుడిని లాంఛ్ చేసే ఆఫర్ ఇస్తానంటున్నాడట సింగర్ హీరో. 

సీనియర్ హీరోలైన చిరంజీవి, నాగార్జున తనయులు టాలీవుడ్‌లో ఇప్పుడు హీరోలుగా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యలో మరో సీనియర్ హీరో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు. 

బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సమయంలో మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి భారీ ఎత్తున ప్రచారం జరిగింది. మోక్షజ్ఞ తొలి సినిమాను సాయి కొర్రపాటి నిర్మించే అవకాశం ఉందని దర్శకులుగా రాజమౌళి, బోయపాటి శ్రీను, క్రిష్‌లో ఎవరో ఒకరు ఉండొచ్చనేది జోరుగా వినిపించింది. 

అయితే తాజాగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ డైరెక్టర్ విషయంలో నటసింహం బాలకృష్ణ ఓ నిర్ణయానికి వచ్చారట. తనకు హిట్ ఇచ్చిన దర్శకుడికే తనయుడి బాధ్యతను కూడా అప్పజెప్పాలనే నిర్ణయానికి వచ్చాడట. 

idi epatinundi kothaga vintuna

Link to comment
Share on other sites

16 minutes ago, caesar said:

Peebbi Pelli enduku chesukoledhoooo chepandi vaaa...mundhu.....

Hero sooriyaaaa...bhaaarathi cement ey vaaaduthundaa inkaaa......

Bellamkonda gadu bulli balio gadini manage sestadu vaa ante enduku burning ayitundi vaa ?

ikada topic enti, nee burning ki reason enti ?

Link to comment
Share on other sites

47 minutes ago, JambaKrantu said:

Bellamkonda will personally take care of the launch.. Give him the responsibilities..

He will get them automatically....

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...