Jump to content

Samantha needs to be home quarantined


Paidithalli

Recommended Posts

  •  

సమంత ఫ్రెండ్‌కి కరోనా... అక్కినేని ఫ్యాన్స్ టెన్షన్

06232020112359n85.jpg

 

అక్కినేని అభిమానులు కంగారు ప‌డుతున్నారు. ఇంత‌కూ వారికి కంగారెందుకు? అనే విష‌యంలోకి వెళితే.. క‌రోనా మ‌హమ్మారి టాలీవుడ్‌ను తాకిన సంగ‌తి తెలిసిందే. బండ్ల గ‌ణేశ్‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో తెలుగు చిత్ర సీమ షాక్ అయ్యింది. చికిత్స తీసుకుంటూ ఆయ‌న కోలుకుంటున్నారు. ఈ సంగ‌తిని ప‌క్క‌న పెడితే ద‌క్షిణాది స్టార్ హీరోయిన్స్‌లో ఒక‌రైన స‌మంత స్నేహితురాలు, ఫ్యాష‌న్ డిజైన‌ర్ శిల్పారెడ్డికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అయితే రెండు రోజుల క్రిత‌మే శిల్పారెడ్డి స‌మంత‌ను క‌లిశారు. స‌మంత ఆమెను ముద్దు కూడా పెట్టుకున్నారు. ఈ ఫొటోను స‌మంత త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. దీంతో స‌మంత‌కు, చైత‌న్య‌కు ఏమైనా క‌రోనా వ‌చ్చిందా? అని అక్కినేని అభిమానులు టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. మ‌రి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోన్న ఈ వార్త‌ల‌పై స‌మంత ఏమైనా రిప్లై ఇస్తారేమో చూడాలి. 

Link to comment
Share on other sites

Corona test 5 days back icchinapudu ayina konchem jagratthaga undali kadha .... shilpa reddy does not have any symptoms though. Ayina endhuku antha negligence 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...