Jump to content

మేముంటే లక్షా 20 వేలు ఇచ్చేవాళ్లం: చంద్రబాబు

Hydrockers

Recommended Posts

హైదరాబాద్‌: రైతుభరోసా కొత్త పథకం కాదు... అన్నదాత సుఖీభవను రద్దు చేసి రైతుభరోసా తెచ్చారు అని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుభరోసా పథకం, రైతు దినోత్సవంపై చంద్రబాబు మాట్లాడారు. రుణమాఫీ రూ.ఏడు వేలు ఎగ్గొట్టడమే రైతు దినోత్సవమా అని చంద్రబాబు ప్రశ్నించారు. 

‘‘రైతుభరోసాతో ఐదేళ్లలో రైతుకు ప్రస్తుతం వచ్చేది రూ. 37,500 మాత్రమే. మా ప్రభుత్వం ఉంటే ఒక్కో రైతుకు రూ. లక్షా 20 వేలు వచ్చేవి. బడ్జెట్‌లో చెప్పిన సంఖ్యలోనే పది లక్షలమందికి రైతు భరోసా ఎగ్గొట్టారు. 34 వేల ఎకరాలు ఇచ్చినవారి ప్రాణాలు తీయడమే రైతు దినోత్సవమా’’ అని  చంద్రబాబు ప్రశ్నించారు.

Link to comment
Share on other sites

Opposition lo unnappudu laksha cheptharu, avanni nammakoodadhu ani ninna, just ninnae halwa Anna cheppadu..so ituvantivi posts lite..!

Ex jagan Anna on AP Capitol wn in opposition.

Link to comment
Share on other sites

Ekkada nunchi money vasthadhi ? Already peak debt lo undhi , Capital expenditure is almost negligible  these six years . 

Both AP parties have no sense prudency and only freebie Rajyam .

Link to comment
Share on other sites

6 minutes ago, Hydrockers said:

హైదరాబాద్‌: రైతుభరోసా కొత్త పథకం కాదు... అన్నదాత సుఖీభవను రద్దు చేసి రైతుభరోసా తెచ్చారు అని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుభరోసా పథకం, రైతు దినోత్సవంపై చంద్రబాబు మాట్లాడారు. రుణమాఫీ రూ.ఏడు వేలు ఎగ్గొట్టడమే రైతు దినోత్సవమా అని చంద్రబాబు ప్రశ్నించారు. 

‘‘రైతుభరోసాతో ఐదేళ్లలో రైతుకు ప్రస్తుతం వచ్చేది రూ. 37,500 మాత్రమే. మా ప్రభుత్వం ఉంటే ఒక్కో రైతుకు రూ. లక్షా 20 వేలు వచ్చేవి. బడ్జెట్‌లో చెప్పిన సంఖ్యలోనే పది లక్షలమందికి రైతు భరోసా ఎగ్గొట్టారు. 34 వేల ఎకరాలు ఇచ్చినవారి ప్రాణాలు తీయడమే రైతు దినోత్సవమా’’ అని  చంద్రబాబు ప్రశ్నించారు.

Sorry CBN bro next life or may be your heir will give , take it easy take rest

Link to comment
Share on other sites

20 minutes ago, psycopk said:

Good one.. amaravathi farmers ni patinchu kokune terika ledu munda mopi ki

Nuvvu ready ga untaavu...aa amaravathi farmers ea odicharu TUGLAQ Party ni...vaalu musugulo unna meeku entha ichina daaham theeradhu..moosukovai

Link to comment
Share on other sites

38 minutes ago, snoww said:

Entha pani sesaru AP public baborini vodagotti. Ippudu anubhavinchandi. 

Paalu icche barre ni voodilesi ambothu ni techukunaru

Link to comment
Share on other sites

Pasupu kumkuma peru mida paisal panchithe ne vote ki dikku ledu..

4am varaku ladies line lo nilabadi mari vote vesinaru ani feel ayinaru, a vote TDP ki kadu YCP ki Anna chinna logic marchippinaru mana pulkeyulu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...